ఈ వీడియో ఒంటరిగా ఉన్నప్పుడే చుడండి.. పెద్దవారికి మాత్రమే..!!

ప్రస్తుత రోజుల్లో మానవ సంబంధాలు రోజురోజుకి నాశనమైపోతున్నాయి.. తల్లి మరో వ్యక్తితో కలిసి శృ#గాం చేస్తుండటం ఓ బాలుడి కంటపడింది. అదే అతని పాలిట శాపంగా మారింది. తమ వివాహేతర సంబంధాన్ని బాలుడు ఎవరికైనా చెప్పుతాడనే భయంతో తల్లి ప్రియుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. హత్యకు గురైన బాలుడిని 10 ఏళ్ల నీరజ్ కుమార్‌గా గుర్తించారు. ఈ విషాద ఘటన బిహార్‌లో ముజఫర్‌నగర్ జిల్లాలో జరిగింది. బరురాజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మినియా గ్రామంలో నీరజ్ కుమార్ అనే 10 ఏళ్ల బాలుడు నివాసం ఉంటున్నాడు. నీరజ్ తల్లికి తకంటే వయసులో 15 ఏళ్లు చిన్నవాడైన.. శివాని పట్టి ప్రాంతానికి చెందిన రోజువారి కూలీ అయిన సంజయ్‌‌ పండిట్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే కొద్ది రోజుల క్రితం బాలుడు

 

తన తల్లి సంజయ్‌తో కలిసి శృ#గారం చేస్తుంటే చూశాడు. అయితే ఇది సంజయ్‌కు నచ్చలేదు. బాలుడు తమ వివాహేతర సంబంధం గురించి ఎవరికైనా చెబుతాడమోనని ఆందోళ చెందాడు.మరోవైపు శుక్రవారం రాత్రి నుంచి నీరజ్ కనిపించకుండా పోయాడు. దీంతో బాలుడి కుటుంబ సభ్యులు అతని ఆచూకీ కోసం వెతకడం ప్రారంభించారు. అదే సమయంలో గ్రామ శివార్లలోని ఓ కాలువలో బాలుడు మృతదేహం పడి ఉండటాన్ని గ్రామస్తులు గుర్తించారు.

ఈ ఘటన తర్వాత బాలుడి తల్లి సంజయ్ పండిట్ అనే వ్యక్తి మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంజయ్ తన కొడుకుని కిడ్నాప్ చేసి చంపేశాడనని పేర్కొంది.దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. సంజయ్‌‌ను అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని విచారించారు. దీంతో అతడు బాలుడిని హత్య చేసినట్టు నేరాన్ని అంగీకరించాడు.

ఇక, కొద్ది రోజుల క్రితం బాలుడి తల్లితో తాను అభ్యంతకర పొజిషనల్‌లో ఉన్నప్పుడు అతడు చూశాడని సంజయ్ పోలీసులకు చెప్పాడు. అతడు ఈ విషయం ఎవరితో చెప్పకుండా ఉండేందుకు ఈ హత్య చేసినట్టు తెలిపాడు. ఇక, పోస్ట్‌మార్టమ్ అనంతరం నీరజ్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్టుగా పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.