శోభన0 గదిలోకి వెళ్లే అమ్మాయికి పెద్దలు ఎం చెప్పి పంపిస్తారో తెలుసా..

ఒక అమ్మాయి జీవితంలో పెళ్లి తరువాత తన లైఫ్ ఒక్క సారిగా మారిపోతుంది. వివాహం తరువాత తన జీవితం గాంధార గోళం ఉత్సాహం ఆనందం భయంతో గజిబిజిగా మారిపోతుంది. పెళ్లయిన తరువాత మొదటి రాత్రి అనే సాంప్రదాయం ఉంటుంది ఐతే ఫస్ట్ నైట్ విషయం లో పెద్దలు అమ్మాయికి ఎం చెప్పి లోపలి పంపిస్తారు మీకు తెలుసా.?

శృ#గార విషయంలో భాగస్వామి మనసులో ఏముంది అని గ్రహించరు మగవారు ,ఆమెని అన్ని విధాలుగా అధిగమించాలి అనిచూస్తారు మగవారు అందుకే మొదటి రాత్రి ఆమెకు అసౌకర్యంగా ఉన్న అతను చెప్పినట్లు చేయమని పెద్దలు చెబుతూ ఉంటారు. కావున మొదటి రా#త్రి శారీరకంగా కలవటం మంచిది అని ఆమెను దెగ్గర చేసుకొని మనసులోని భావాలు వ్యక్తపరచుకోవటం మంచిది అని అంటున్నారు పెద్దలు .

పెద్దలు చేసిన పెళ్ళిలో దంపదులకు ఒకరి మీద ఒకరికి సరిఅయిన అవగాహనా ఉండదు అయినా మొదటి రా#త్రి రోజే శోభన0 జరిగిపోతుంది. అందుకని దానికి ముందే భార్య భర్తలు ఒకరిగురించి ఒకరు చెప్పుకొని వారి మనసులు తెలుసుకునే అవకాశం ఇవ్వాలి అప్పుడే ఎలాంటి టెన్షన్ లేకుండా శృ#గార అనుభూతిని పొందగలుగుతారు. కానీ మగవారికి మాత్రం మొదటి రాత్రే $3X చేయాలి అని కంగారు పెడుతూ ఉంటారు దీనితో ఆడవారు చాల ఒత్తిడి భయం ఆందోళనకు గురి అవుతారు. అందుచేత భార్య భర్తలు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవటం చాల అవసరం అప్పుడే నిజమయిన ప్రేమతో శృ#గారం ఆనందాన్ని పొందగలుగుతారు

Leave a Reply