భర్తను తాత అనగానే సింగర్ సునీత ఎలా రియాక్ట్ అయ్యిందో చూస్తే సెల్యూట్ కొడతారు..!!

సింగర్ సునీత గారు తన గానంతో ప్రతి ఒక్కరిని ఎంతగానో మెప్పిస్తారు. సునీత గారి మొదటి భర్తతో డివోర్స్ కావడంతో ఎన్నో ఏళ్లుగా ఒంటరిగానే ఉన్నారు. తన పిల్లలను కూడా ఎంతో గౌరవంగా పెంచి పెద్ద చేశారు. ఐతే రీసెంట్గా రామ్ వేరేపనేనితో రెండో వివాహం చేసుకున్నారు మల్లి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. పాపులర్ సింగర్ గా పేరు సంపాదించుకున్న సునీత సోషల్ మీడియా లో చాలా ఆక్టివ్ గా ఉంటారు. పెళ్లి అయినప్పటినుండి కూడా తన భర్తతో తానూ చాల సంతోషంగా ఉన్నట్లుగా ఫామిలీ ఫోటో ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు..

సునీత షేర్ చేసిన ఫోట్లు అభిమానులని బాగా ఆకట్టుకుంటాయి. ఐతే తన పెళ్లి పట్ల ఎంతో మంది నెగటివేగా మాట్లాడుతూ ఉంటారు తాను మాత్రం తన పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకున్నట్లుగా చాలా సార్లు తెలిపారు. అదే విధంగా రామ్ వేరేపనేనిని కూడా సునీత పట్ల ఎంతో ప్రేమ అభిమానాన్ని చూపిస్తారు అని ఎంతో గౌరవిస్తారు అని చెప్పుకొచ్చింది. ఇంకా పెళ్లి తరువాత తన జీవితం ఎంతో సంతోషంగా గడిచిపోతుంది అని పళ్ళు సందర్భాల్లో చెపింది సోషల్ మీడియా లో షేర్ చేసారు సింగర్ సునీత.

ఐతే రీసెంట్గా సునీత ఇంకా రామ్ కలిసి ఉన్న ఫోటోకి బాడ్ కామెంట్ చేసాడు. ఆ కామెంట్ ఏంటి అంటే “ని భర్త నీకు గ్రాండ్ ఫాదర్ లా ఉన్నాడు అని ” కామెంట్ చేసాడు. ఐతే ఆ కామెంట్ చుసిన సునీత గారు చాలా కోపంగా తిరిగి జవాబు చెప్పారు. ఆ వ్యక్తి పెట్టిన కామెంట్ కి రిప్లై గా ” గాడ్ బ్లెస్స్ యు నాన్న, బుర్ర మాత్రమే కాదు నువ్వు మనిషిగా కూడా చాల ఎదగాలి ని కుటుంబ సబ్యులని ని స్నేహితులని తలుచుకుంటే జాలి వేస్తుంది వారిని దేవుడే దయ తాల్చాలి ” అని ఆ వ్యక్తి పెట్టిన కామెంట్ కి రిప్లై ఇచ్చారు.

Singer Sunita impresses everyone with her singing. Sunita has been single for many years since she divorced Gary’s first husband. He also raised his children with great respect.

Recently, Ram got married for the second time to another man and started a new life. Sunita, who has made a name for herself as a popular singer, is very active on social media. She has been sharing family photo with her husband ever since she got married. The photos shared by Sunita are very impressive to the fans.