వామ్మో! శ్రుతిహాసన్ అసలు రంగు బయటపడింది! షాక్ లో కుటుంబం ఏంచేసిందోతెలుస్తే బిత్తరపోతారు

అందాల తార శృతి హస్సన్ కొత్త అవతారం ఎత్తింది ఇప్పటి వరకు వెండి తెరపై జిగేలు అనిపించినా ఈ సుందరి లండన్ లో రాక్స్టార్ గా మారిపోయి సంగీత ప్రియులను ఆకట్టుకున్నారు. యిటీ వాలే ఒక రెస్తౌరంత్ లో తాను పాడిన పాప్ సాంగ్ ఉరూతలూ ఊరించింది. నటనకు దూరంగా ఉంటున్న ఈ బ్యూటీ లండన్ ప్రియుడితో కలిసి హుంగామ చేస్తున్నారు. సరికొత్త అవతారంలో అభిమానులకు చేరువ కాబోతున్నారు. లండన్ లో అత్యంత పాపులర్ రెస్టారెంట్ లలో మొదట ఉండేది ట్రెవాడోర్ రెస్తౌరంత్. అది సంగీత ప్రియులకు భోజన ప్రియులకు ఒక పెద్ద అడ్డా

త్వరలోనే తాను సొంతంగా రూపొందించిన పాటలతో ఒక ఆల్బం రిలీజ్ చేయబోతున్నారు అంట. ప్రపంచంలో ఫేమస్ ప్రదేశం అయినా ట్రెవాడోర్ రెస్తౌరంత్ లో ఆమె మొదటి సారిగా ప్రదర్శన ఇచ్చారు. తన గొంతుతో మైక్ ని క్రీస్తే చేసారు. వేదికపై అద్భుతమయిన పాటలు పాడి సంగీత ప్రియులను ఆకట్టుకున్నారు. ఈ పాటలు ఈ ఏడాది చివరిలోపు రిలీజ్ చేస్తారు అని సోషల్ మీడియా లోని తన ఒక ఫ్యాన్ అకౌంట్ వెల్లడించింది. ఆ ఫ్యాన్ అకౌంట్ పోస్ట్ పై ఆమె స్పందించి థాంక్స్ చెప్పారు. అంతే కాదు అండోయ్ ఆమె ఒక కొత్త టాక్ షో కూడా ప్రారంభించబోతున్నారు అంట.

ఆ షో పేరు హలో సాగో.. ఈ టాక్ షో కు శృతి హస్సన్ ఆ హోస్ట్ గా వేయహరించ నున్నారు. నటిగా ఆమె చివరి చిత్రం సింగం 3. ఇంకా ఆ తరువాత ఆమె మారె సినమా కూడా కమిట్ అవ్వలేదు. సినిమాలకు దూరంగా ఉండటంతో ఆమె పెళ్లి వార్తలు గుప్పు మన్నాయి. గత కొంత కాలంగా లండన్ ప్రియుడు మిచెల్ తో ఆమె డేటింగ్ చేస్తున్న విషయం అందరికి తెలిసినదే. దానితో వారు అతి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలు కూడా పలు సార్లు సోషల్ మీడియా వేదికగా కెన్నో సార్లు చర్చకు వచ్చాయి అన్న విషయం కూడా మనకు తెలిసినదే.

వీరి ఇద్దరి రేలషన్ కి కమల్ హస్సన్ గారు కూడా ఎటువంటి అడ్డంకు పెట్టలేదు అంట. సో వీరు ఇద్దరు అతి త్వరలోనే పెళ్లి చేసుకుంటారు అని భావిదాం. ఎంత అయినా సినిమాలు చేయకపోవటం ఫాన్స్ కి ఎంతో బాధను కలిగిస్తుంది.

ఇటువంటి మరెన్నో న్యూస్ మేము మీకు అందిస్తాము అస్సలు మిస్ అవ్వకూడదు అంటే మా పేజీ ని ఫాలో చేయండి. ఈ వార్తను మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మరింత సమాచారం కోసం వేచి చుడండి.