మగాడు పరాయివాడి వద్ద భార్యని వదిలివెళితే ఏమవుతుంది..?

దైత్య గురువు శుక్రాచారి రచించిన శుక్ర నీతి ఎంత గొప్పది అంటే దేవతలు అనుసరించేవారు. అటువంటి శుక్రనీతిలో ఓ విజయవంతమైన జీవితం గడపాలి అంటే ఒక 3 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అని, వాటిని ఎవరి ఆధీనంలోని ఎప్పుడు వదిలి వెళ్ళకూడదు అని చెప్పాడు. అంటిఎస్ కాదు వేశ్య పరివృతి నుండి ఒక జీవిత సత్యం తెలుసుకోమని చెప్పాడు అదిఎంతో ఈ శుక్ర నీతిలోని ఈ శ్లోకం చెపుతుంది. దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇలాంటి వార్తలు పోస్ట్లు తెలుసుకోవటానికి మా వెబ్ సైట్ ని ఫాలో చేయండి

ముందుగా ఆ 3 వస్తువులని వివరిస్తూ – “పరాదీనం నైవాకురియాట్ తరుణి ధన పుస్తకం, కృతం చైలభ్యతే దైవా భ్రష్టం నష్టం విమిర్ధిత అని రాసాడు. దీని అర్ధం ఎవరిని నమ్మి విడిచి వెళ్ళవద్దు అని శుక్రాచార్యుడు చెప్పిన ఆ 3 విషయాల్లాలో మొదటిది భార్య. ఏ పురుషుడు తన భార్యని మరొక పురుషుడి మీద విశ్వాసంతో విడిచి వెళ్ళకూడదు అని, గృహిణి గృహం యొక్క గౌరవం అని అటువంటి గౌరవాన్ని మరొకరి ఆధీనంలో ఉంచటం తగదు అని, ఆలా విడిచి వెళ్ళటం ఆవాంఛనీయ పరిస్థితులకు దారి తీసింది అని చెప్పాడు

ఒకవేళ తప్పనిసరిఅయ్యి భార్యను విడిచి వెల్ల వలసి వస్తే తన తల్లి తండ్రుల వద్ద గాని తన అక్క చెల్లెళ్ళ వద్ద గాని విడిచి వెల్ల వచ్చు అని తన శుక్ర నీతిలో చెపుతాడు. రెండవ విషయం డబ్బు : దనం ఎంత మంచి మనిషి గున్నాన్ని అయినా మార్చివేయగలడు అని ఎంతటి దారుణానికి అయినా తెగించేలా చేస్తుంది అని అందుకని ఇతరులని ఎక్కువగా నమ్మి ధనాన్ని వారి వద్ద ఉంచటం వినాశనానికి దారి తీస్తుంది అని అందువల్ల డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు

మనిషికి చాల ముఖ్యమయినది గ్యానమ్ అని అది అందించేది పుస్తకం అని చెప్పారు అటువంటి పుస్తకాన్ని ఇతరులకి ఇవ్వటం కానీ లేదా వారి వద్ద ఉంచటం కానీ అస్సలు చేయకూడదు అని ఆలా చేయటం మీ గ్యానన్ని వారికి ఇచ్చేయటంతో సమానం అని చెప్పారు. వేశ్య ప్రపంచాన్ని తన దెగ్గరకు రప్పించుకున్న తాను మాత్రం ఎవ్వరికి దాసీగా ఉండకుండా ఉంటుందో

అలాగే ప్రతి వ్యక్తి ఏ వేసనాలకి బానిసావ్వోడు అని సమాజం తనకు అనుసరించేలా జీవించాలి అని శుక్రుడు చెప్పాడు. How great is the Venus morality written by the giant guru Shukrachari that the gods follow.