నేను నా ఫ్రెండ్ బావతో రాత్రి ఎవ్వరు లేని టైములో..

అక్క నేను ఈ మధ్య రీసెంట్ గా ఒక ప్రాబ్లెమ్ లో చిక్కుకున్నాను నా ఏజ్ 19 ఇయర్స్. నేను న ఫ్రెండ్ మా ఇద్దరి ఉరులు పక్క పక్కనే. ఇద్దరం చాల బెస్ట్ ఫ్రెండ్స్ ఇంటర్ ఐపోయాక btech సమె కాలేజీలో జాయిన్ అయ్యి సమె హాస్టల్ లో అలానే సమె రూమ్ లో ఉంటున్నాము. మేము ఎంత కలిసి ఉంటాము అంటే ఫుడ్ అయినా బెడ్ అయినా డ్రెస్సులు అయినా ఏదైనా కలిసి షేర్ చేసుకునే అంత క్లోజ్ గా ఉంటాము. అలానే ఎవరికీ ప్రాబ్లెమ్ వోచిన ఇద్దరమూ ఒకరికి ఒకరము హెల్ప్ చేసుకుంటూ ఉంటాము. ఎలాంటి సీక్రెట్ అయినా కలిసి షేర్ చేసుకుంటాము

ఇద్దరం అందంగా ఉంటాము కాబ్బటి సరదాగా ఫ్రెండ్స్ అందరూ మమల్ని గోల్డెన్ పికాక్స్ అంటారు. ఇప్పుడు మేము ఇద్దరమూ btech 3rd ఇయర్ చదువుతున్నాము. ఇద్దరమూ అక్క చెల్లెలా కంటే ఎంతో కలిసి ఉంటాము. ఐతే ఈ మధ్య జరిగిన ఒక సంఘటన వలన నాకు అసలు నిద్ర పట్టటం లేదు. ఇంతకీ ఆ విషయం ఏంటి అంటే నా ఫ్రెండ్ కి ఒక బావ ఉన్నాడు అతను చూడటానికి చాలా హ్యాండ్ సంగా ఉంటాడు. అలానే వాళ ఊరిలో చుట్టాల్లో టాక్ ఏంటి అంటే నా ఫ్రెండ్ కి తన బావకి పెళ్లి చేస్తారు అని. వారి ఇద్దరికి కూడా ఒకరు అంటే ఒకరికి లవ్

ఎపుడు సెలవలు వోచిన వాలా బావ వచ్చి సినిమాలకు షికారులకు తీసుకు వెళతారు. అపుడు అపుడు నా ఫ్రెండ్ నన్నుకూడా వాళ్లతో తీసుకు వెళుతూ ఉంటుంది. వాలా బావ నాతో చాల డీసెంట్ గా ఉండేవాడు. అపుడు అపుడు తనను చూసి నాకు చాల జలసీ వచ్చి నాకు కూడా ఇలాంటి బావ ఒకడు ఉంటె బాగుండు అని అనిపించేది. మొన్న సేవల సమయంలో ఫ్రెండ్ వాలా ఊరికి వెళ్ళినపుడు వాలా బావ ఫ్రెండ్ బర్త్డే పార్టీకి పిలిచారు. ఆరోజు నా ఫ్రెండ్ కి జ్వరం వచ్చి బడే పార్టీకి రాలేదు. కానీ నేను వెళ్లవలసి వచ్చింది.

ఆ రోజు నేను బాగా రెడీ అయ్యే సరికి ఆ పార్టీ లో నేనే స్పెషల్ అట్రాక్షన్ అయిపోయాను. ఆ పార్టీలో నాకు వాలా బావ తప్ప ఎవరు తెలీదు. అందరూ అమ్మాయిలు సరదాగా గడుపుతుంటే నాకు ఎం చేయాలో అసలు తెలియలేదు. అబ్బాయిలు అందరూ మందు తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. నేను ఒక్కదాన్నే ఉన్న అని గమనించి ఫ్రెండ్ బావ కంపెనీ ఇవ్వటానికి వచ్చారు. పార్టీ ఐపోయాక మా ఇల్లు చుదువు ర అని వాలా ఇంటికి తీసుకువెళ్లాడు. ఇల్లు చాల పెద్దగా ఉంది ఇంట్లో ఎవ్వరు లేరు.

అయన నాకు మొత్తం ఇల్లు తీపి చూపిస్తున్నారు కానీ నాకు ఎందుకో టెన్షన్ మొదలు అయింది. సారి కట్టుకోవటం మొదటి సారి కావున నా పైట జారుతుంటే పట్టుకున్నారు వాలా బావ. అయన నాకు ఆ సమయంలో ఎంతో అందంగా కనిపించాడు. అయన నాకు దెగ్గరికి తీసుకొని కిస్ చేసే మూమెంట్ లో తేరుకొని అతనిని వెనక్కి నెట్టి ఒద్దు అని వెనక్కి వచ్చేసాను

ఆ రోజు అతను కిస్ పెడితే బాగుండు అని అనిపించింది అలానే నా ఫ్రెండ్ కి ద్రోహం చేస్తున్నాను ఏమో అని అనిపించింది. ఆ సంఘటన జరిగినప్పటి నుండి ఫ్రెండ్ వాలా బావ కాలేజీ కి వస్తే నాకు చాల ఇబ్బందిగా ఉండేది. అలానే ఈ విషయం నా ఫ్రెండ్ కు తెలిస్తే ఎలా ఉంటుందో అని టెన్షన్ గా కూడా ఉంటుంది.