దారుణం: ఇక్కడ స్త్రీకి పెళ్లి కావాలంటే వారం రోజులు గుడిసెలో మగాడితో పడుకోవాల్సిందే

కంబోడియా దేశంలోని కొన్ని తెగలలో ఇప్పటికి ఒక వింత ఆచారం ఉంది. ఇక్కడ ఒక్క అమ్మాయి అబ్బాయిని భర్తగా స్వీకరించే ముందు కొన్ని పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. వీటి గురించి తెలుసుకుంటే మీరు కచ్చితంగా ముక్కున వేలు వేసుకుంటారు అవి ఏంటో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. ట్రెండ్ తెగ కుటుంబాల్లో అమ్మాయిలకు ఒక వయసు వచ్చిన తరువాత వారికి ప్రత్యేకంగా గుడిసెలు నిర్మిస్తారు. అక్కడ వారు ఒంటరిగా నివసించాల్సి ఉటుంది. ట్రెండ్ తెగలో 13 ఏళ్ళు నిండిన అమ్మాయికి కుటుంబ సభ్యులు ఒక గుడిసెను నిర్మించి ఇస్తారు.

ఈ గుడిసె వారి ఇంటికి కొంత దూరంలోనే ఉంటుంది.వీటిని లవ్ హిట్స్ అని కూడా అంటారు. అక్కడ ఆ అమ్మాయి ఒంటరిగా స్వేత్చాగా జీవించవచ్చు అంతే కాదు వారికి నచ్చిన వారితో ఆ గుడిసెలో ఉండవచ్చు అంటే ఆ అమ్మాయి తాను ఇష్టపడిన పురుషుడితో కూడా అందులో గడపొచ్చు. అమ్మాయికి ఇష్టం ఉంటె మాత్రమే పురుషులు ఆ గుడిసెలోకి వెళ్లవలసి ఉంటుంది. పురుషులు పెద్ద వయసు వారు కూడా ఆ గుడిసెలో ఆ అమ్మాయితో పని కనియొచ్చు. ఐతే గర్భం రాకుండాఉండటానికి కొన్ని పద్దతులను ఉపయోగించాల్సి ఉంటుంది.

అమ్మాయి తనకు నచ్చిన జీవిత భాగస్వామిని ఎంచుకోవటానికి ఈ పద్దతుని అనుసరిస్తుంది దీనికోసం తాను నచ్చిన పురుషుడితో అన్ని విధాలుగా కలిసి ఉంటుంది. ఆ సమయంలో తాను కోరుకున్న వ్యక్తి తారస పడితే వివాహానికి సిద్ధం అవుతుంది. ఇక్కడ స్త్రీకి ఆసక్తి లేని సంబంధాన్ని కొనసాగించడంలో అర్ధం లేదు అని నమ్ముతారు అందుకే ఎటువంటి హింసకు తావులేకుండా స్వేచ్ఛగా స్త్రీకి నచ్చిన పురుషుడిని ఎంపిక చేసుకునే అవకాశం కలిపిస్తారు. అందుకే తమ గ్రామంలో ఎటువంటి హింస లేదని గ్రామస్థులు చెపుతూ ఉంటారు.

పురుషుడిని ఎంపిక చేసుకోవటం వారికి ఉత్తమమయిన జీవితాన్ని అందిస్తుంది అని మహిళలు అబిప్రాయపడతారు. ఈ ప్రాంతాల్లోనే కాదు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఇటువంటి వింత సాంప్రదాయాలు అనేకం ఉన్నాయి. ఇలాంటి మరెన్నో సాంప్రదాయాల గురించి మేము మీకు తరువాత తెలియచేస్తాము. దయచేసి వేచి ఉండండి మా వెబ్ సైట్ ను ఫాలో అవ్వండి.

There is still a strange custom among some tribes in the country of Cambodia. Here a girl has to follow certain procedures before accepting a boy as her husband. If you know about these you will definitely put your finger on the nose. Now we will find out what they are in this article. In trend tribe families huts are built especially for girls when they reach an age. There they will have to live alone. Family members build a hut for a 13-year-old girl in the Trend tribe.

The hut is located a short distance from their home, also known as Love Hits. Not only can the girl live there alone but they can also stay in the hut with their loved ones which means the girl can also spend time with the man she likes. Men have to go into that hut only if the girl likes it. The men are older and can work with the girl in the hut. However, certain methods must be used to prevent pregnancy.

The girl follows this method to choose the spouse of her choice for which she is in all respects with the man of her choice. At that time the person he wants will be ready for marriage if he falls in love. It is believed that it makes no sense for a woman to pursue an uninteresting relationship, thus adding to the possibility of a woman freely choosing the man of her choice without resorting to any violence. That is why the villagers say that there is no violence in their village.

Women are of the opinion that choosing a man will give them a better life. There are many such strange traditions not only in these areas but in many parts of the world. We will tell you more about such traditions later. Please wait and follow our website.