ఇక్కడ ప్రతీ మగాడు ఇద్దరు స్త్రీలతో రోజూ *** చేయాల్సిందే..మన దగ్గరే..

సాధారణంగా మొదటి భార్య బతికి ఉండగా మగవాడు రెండో వివాహం చేసుకోవటం చట్టరీత్య నేరం కానీ రాజస్థానీ లోని ఒక గ్రామంలో వీరికి వేరే ఆచారం ఉంది. ఆ గ్రామంలో ప్రతి పురుషుడికి ఇద్దరు భార్యలు ఉండాల్సిందే అది అక్కడి ఆచారం. అది ఆచారం మాత్రమే కాదు అవసరం కూడా అని అంటున్నారు ఆ గ్రామా ప్రజలు. ఆ వింత గ్రామం పేరు తెరాసత్. ఇప్పుడు మనం ఈరోజు ఆర్టికల్ లో ఆ వింత గ్రామం గురించి అక్కడ వాలు పాటించే వింత ఆచారాల గురించి, వాటిని అసలు ఎందుకు పాటిస్తారు ఇలాంటి విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

అబ్బా ఎం అదృష్టవంతులు ర తెరాసత్ గ్రామం పురుషులు, ఒక్క భార్య దొరకటమే గగనం అనే ఈ రోజుల్లో ఇద్దరి భార్యల ఎం అదృష్టం రా బాబు అని అనుకుంటున్నారు కదూ. అది ఆ ఉరి ఆచారం మాత్రమే కాదు అవసరం కూడా. రాజస్థాన్ లోని తెరాసత్ అనే గ్రామం అది ఆ గ్రామా జనాభా కేవలం 600 మాత్రమే కానీ ఆ గ్రామంలో ప్రతి పురుషుడు ఇద్దరు భార్యలను చేసుకోవాల్సిందే. అంటే ఆ గ్రామంలో పురుషులకంటే స్త్రీల జనాభా ఎక్కువగా ఉంటుంది అన్న విషయమా ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

ఐతే ఈ ఇద్దరు భార్యల ఆచారం ఈ నాటిది కాదు కొన్ని వందల ఏళ్లుగా వస్తుంది, ఆ ఆచారాన్ని ఆ ఉరి గ్రామస్థులు పాటించాల్సిందే ఎందుకు పాటించాలి అంటే పిల్లలకోసం అండి బాబు అని అంటారు అక్కడి పురుషులు. ఆ ఉరికి చెందిన పురుషుడు ఒక పెళ్లి చేసుకుంటాడు కానీ ఆమెకు పిల్లలు పుట్టరు. దేనితో రెండో పెళ్లి చేసుకుంటాడు అంటే అతనిలో లోపం ఉంది ఏమో అందుకే పుట్టలేదు ఏమో దానికే రెండో పెళ్లి చేసుకుంటాడా అనే అనుమానం రావొచ్చు. ఐతే విషయం అక్కడే ఉంది మరి. ఇదే అక్కడ ఉన్న ట్విస్ట్

మొదటి భార్యతో పిల్లలు పుట్టడం కోసం ఎంత కాలం ఎదురుచూసిన పిల్లలు పుట్టనే పుట్టారు అంట, రెండో పెళ్లి చేసుకోకుండా ఉండిన పిల్లలు పుట్టనే పుట్టారు అంట. అతను రెండో పెళ్లి చేసుకున్నాక రెండో భార్యకు పిల్లలు పుట్టాకే మొదటి భార్యకు పిల్లలు పుడతారు అంట అది ఏపాటి నుండి జరుగుతుంది అంట. ఇది ఏ ఒక్కరికో కాదు మొత్తం గ్రామంలో అందరి పురుషులకి ఇదే పరిస్థితి. అందుకే ఆ తెరాసత్ గ్రామంలో పురుషుడు తప్పని సరిగా రెండు పెళ్లిళ్లు చేసుకుంటారు. రెండో పెళ్లి చేసుకున్న తరువాత మహిళకు పిల్లలు పుట్టిన తరువాత మొదటి భ్భార్యకు కూడా పుడతారు.

మొదటి భార్యను పెళ్లి చేసుకొని ఎన్ని ఏళ్ళు ఎదురు చుసిన ఆమెకు పిల్లలు పుట్టనే పుట్టరు అంట. కచ్చితంగా రెండో పెళ్లి చేసుకుంటేనే మొదటి భార్యకు పిల్లలు పుడతారు . అందుకే మొదటి భార్యనే దెగ్గరుండీ తన భర్తకు రెండో పెళ్లి జరిపిస్తుంది. బలే ఉంది కదా వీళ్ళ ఆచారం. ఇపుడు మీకు అర్ధం అయింది కదా తెరాసత్ గ్రామంలో పురుషులకు ఇద్దరు భార్యలు అనేది ఆచారమే కాదు అవసరం కూడా అని

Usually it is a legal offense for a man to remarry while his first wife is alive but in a village in Rajasthan they have a different custom. It is customary in the village for every man to have two wives. The villagers say that it is not only a ritual but also a necessity. The name of that strange village is Terasat. Now in today’s article we will find out about that strange village and the strange customs that are practiced there and why they are actually practiced.

Abba M lucky Ra Terasat village men, these days that finding a single wife is Gaganam Kadu thinks that the luck of two wives is Ra Babu. It is not only that hanging ritual but also the need.

Terasat is a village in Rajasthan which has a population of only 600 but every man in the village has to have two wives. That is not to say that the village has a larger population of women than men. For more such interesting news please do follow our website and also of social media handels. We will keep you updated with such latest & Interesting news