భార్యను చంపి మృతదేహంతో సెల్ఫీ తీసుకున్న భర్త..

ఐతందెల్ సలీం అనే అతను 2014 లో ఒక షాప్ లో దొంగతనం చేస్తున్నాడు. ఆలా దొంగతనం చేస్తుండగా అతనిని ఒక పోలీస్ అధికారి పట్టుకున్నాడు. ఆ పోలీస్ నుండి తప్పించుకోవటానికి సలీం నాతానును కొట్టాడు తరువాత అతనిని కోర్ట్ లో ప్రొడ్యూస్ చేసినప్పుడు జుడ్గే అతనికి $25000 కి బెయిల్ ఛార్జ్ మరియు వారం రోజులు రేమాండ్ విధించాడు. తరువాత సలీం పోలీస్ ల మీద చెయ్యిచేసుకున్నాడు అనే ఆరోపణ ప్రూవ్ అవ్వలేదు కాబట్టి అతను జైలు నుండి కేవలం 2$ కట్టి బయటకి వచ్చేయచ్చు అని జడ్జి చెప్పాడు.

ఈ సమయంలో తాను జైల్లోనే ఉన్నాడు కాబట్టి ఇది తనకు తెలీదు. తన పేరాసనల్ లాయర్ కోర్ట్ నుండి జైలుకు వచ్చే సమయంలో చనిపోయాడు. కేవలం $2 ఇస్తే తాను జైలు నుంచి బయటకు వస్తాడు అని జైల్లో ఉన్న సలీంకు తెలియక 5 నెలలపాటు క్రూరమైన జైల్లో గడిపాడు. మరి ఘోరం కదా 2$ తనకు కట్టే స్తోమత ఉండి కూడా 5 నెలలు జైల్లో గడిపాడు. దరిద్రం అంటే ఇదే నెమో తన లాయర్ కోర్ట్ నుండి జైలు కి వాస్తు ఆక్సిడెంట్ లో చనిపోవటం ఏంటి, ఏ పోలీసులు దీని గురించి అతనికి చెప్పకపోవటం ఏంటో తాను ఇలా 5 నెలలు జైల్లో గడపటం ఏంటి.

2. చిన్న చిన్న అనుమానాలే మనుషుల ప్రాణాన్ని తీస్తున్నాయి. అనుమానం వస్తే చాలు తనను నమ్మివచ్చిన వారిని చంపేందుకు సైతం వెనుకాడటం లేదు జనాలు. కోపంతో కట్టుకున్న భార్యను పిల్లలను చంపేస్తున్నా ఘటనలు మనం రోజు చూస్తున్నాం. ఇలానే కడప జిల్లాలోని బద్వేలు పట్టణానికి చెందిన హరి అనే ఇతనికి మంజుల అనే అమ్మాయితో 7 నెలల క్రితం పెళ్లి అయింది. పెళ్లిఅయిన మొదటిలో వారు వివాహ జీవితం బానే సాగింది. తరువాత భర్తకు భార్యమీద మెల్లిగా అనుమానం పెరుగుతూ వచ్చింది.

ఒకరోజు కోపంతో రగిలిపోయిన భర్త తన భార్యను నిలతీసాడు. ఆమె తాను అడిగిన ప్రశ్నలకు దీటుగా సమాధానం చెప్పటంతో తన ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేక భర్త భార్యను కిరాతకంగా హత్య చేసి చంపేశాడు. అక్కడితో తాను ఆగకుండా తన పైశాచికత్వాన్ని చూపించాడు. రక్తపు మడుగులో ఉన్న భార్య మృతదేహంతో సెల్ఫీ తీసుకున్నాడు . ఆ కసాయి భర్తను చుసిన పోలీస్ లే షాక్ తిన్నారు. ఫ్రెండ్స్ ఇతను చేసిన పనికి ఎలాంటి శిక్ష పడితే కరెక్ట్ మిరే చెప్పండి. ఈ పోస్ట్ రాయటానికి నాకు చాలానే సమయంపటింది. ఐతే ఈ పోస్ట్ ను మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసి నాకు కొంచం సహాయం చేయగలరు. ఠంక్ యు మరి కొన్ని ఇలాంటి వార్తల కోసం మా సైట్ ను ఫాలో అవ్వండి.

Small suspicions take the lives of men. People do not even hesitate to kill those who believe in him if suspicion arises. The events we see day in and day out are killing an angry wife and children. Similarly, Hari from Badvelu town in Kadapa district got married to a girl named Manjula 7 months ago. At the beginning of their marriage, their marriage went smoothly. Later the husband grew gently suspicious of his wife.

One day an angry husband stopped his wife. Unable to control her rage as she answered the questions she asked, the husband brutally murdered and killed his wife. He showed his satanism without stopping there.

The wife, who was in a pool of blood, took a selfie with the corpse. The police were shocked to see the butcher’s husband. Please tell, whats the story of them big puppys. It took me a long time to write this post. So can you help me a little bit by sharing this post with your friends. Thank you and follow our site for some more similar news.