ఇది చూసే ముందు పక్కన చిన్న పిల్లలు లేకుండా జాగ్రత్తగా..!!

నా పేరు శ్రీనివాస రావు నా వయసు 28 సంవస్త్రరాలు నేను కొన్ని నెలలక్రిత ఒక అమ్మాయితో లా0గికంగా కలిసాను గత ఒక నేలనుండి నా దానిపై చిన్న చిన్న బుడగలు వచ్చి పగిలిపోతున్నాయి మందులు వాడిన తగ్గడం లేదు ఆలా అని డాక్టర్ దెగ్గరికి వేళ్ళ టానికి సిగ్గుగా ఉంది మిరే సలహా చెప్పాలి ఏ మందులు వాడితే తగ్గిపోతుందో చెప్పగలరా అంటూ ఒక వ్యక్తికి డాక్టర్ చెప్పిన సలహా ఇలా ఉంది – మీరు చెప్పిన మాటను బట్టి చూస్తే మీరు ప్రస్తుతం హెర్పెస్ వ్యాధితో బాధపడుతున్నారు మీకు వచ్చిన ఈ వైరస్ దాదాపుగా ఒక గుండు సూది కన్నా కోటిరెట్లు చిన్నదిగా ఉండే వైరస్ అది ఇది జీవితాంతం వేధిస్తూనే ఉంటుంది.

ఈ వైరస్ ఒకరినుండి మరొకరికి లాంగికంగా కలిసిపుడు వ్యాపిస్తుంది ఈ వైరస్ వెన్నుముక్క లోని చివరి భాగంలో నిద్రవస్థిలో ఉంటుంది ఒక సారిగా నడుసుల్లోనుండి సునామి సృష్టిస్తుంది. అక్కడా చిన్న చిన్న నీటి పొక్కుల వచ్చి పగిలి పందులు లాగా తయారు అవుతాయి. దురద, జ్వరం, వొళ్ళంతా నొప్పులు చికాకుగా ఉంటుంది.ఈ వ్యాధి వల్ల అది స్తంభించటమ్ వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి మహిళల్లో ఐతే అబోర్తిన్ చేసుకునే పరిస్థితి కూడా వస్తుంది.

అలాగని ఈ వ్యాధి ఉన్నంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ వ్యాధి ఉన్న రోగులకు అనేక చికిత్స కూడా ఉన్నాయ్ కాకపోతే మీరు మీ వ్యాధి ఏ  స్థాయిలో ఉందొ డాక్టర్ ని కలిసి తెలుసుకొని 6 నెలలు సరిఅయిన మందులు వాడితే సరిపోతుంది. దయచేసి ఎటువంటి సమస్య వచ్చిన సిగ్గు పడకుండా డాక్టర్ ను సంప్రదించండి ఆలసయం చేసుకొని వ్యాధిని ఇంకా పెంచుకోకండి వ్యాధి పెరిగినచో కొన్ని వ్యాధులకు డాక్టర్లు కూడా ఏంచేయలేరు.

My name is Srinivasa Rao I am 28 years old. I had s*x with a girl a few months ago. The advice is – if you look at what you said you are currently suffering from herpes this virus that came to you is a virus that is almost tens of millions smaller than a razor needle and it will continue to plague you for the rest of your life.The virus is transmitted from one person to another through s*xu@l intercourse. There are tiny water bubbles that come out and form like vultures. Itching, fever, and other aches and pains can be irritating.

There is no need to worry as long as you have this disease because if there are not many treatments for the patients with this disease, it is enough for you to know the level of your disease together with the doctor and take the appropriate medication for 6 months. Please consult a doctor without feeling ashamed of any problem Do not delay and do not aggravate the disease.

 

One thought on “ఇది చూసే ముందు పక్కన చిన్న పిల్లలు లేకుండా జాగ్రత్తగా..!!

Leave a Reply

Your email address will not be published.