శోభనo గదిలో కూతురుతో పాటు తల్లీ కూడా వెళ్లి చేయించుకోవటం అక్కడ ఆచారం…

దేశం ఏదైనా జాతి ఏదైనా ఆడ మెగా కలిసి జీవించటానికి పెళ్లి అనే తంతు మాత్రం అన్ని చోట్ల ఉంది. పెళ్లి జరిగే పద్ధతుల్లో మాత్రం ఎన్నో రకాలు రక రకాల ఆచారాలు సాంప్రదాయాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాల్లో ఉండే వివాహ ఆచారాలు తెలుసుకోండి తప్పకుండ ముక్కు మీద వేలి వేసుకుంటారు. నెలరోజుల కఠిన పరీక్షా : చైనాలో ఒక వింత ఆచారం ఉంది పెళ్ళికి నెల రోజుల ముంచు నుండి ఆ పెళ్లి కూతురు రోజుకో గంట తప్పకుండ ఏడవాల్సిందే అంట అంతే కాదు 10 రోజుల తరువాత తన అమ్మ కూడా తనతో కలిసి ఏడవాలి అంట

ఫిజి దేశంలో పెళ్ళికొడుకు అడిగే లాంఛనాలు వేరు ఎక్కడైనా అమ్మాయితో పాటు నాగో డబ్బులో పంపమంటారు కానీ ఇక్కడ మాత్రం పిల్లనిచ్చే మామను పిల్లతోపాటు తిమింగలం దంతాన్ని అడుగుతాడు అంట. మరి దాన్ని ఇచ్చి పిల్లకు పెళ్లి చేయాలి అంటే తానా ఆస్థి మొత్తం అమ్ముకోవాల్సిందే మరి. ఎవరైనా ముద్దు పెట్టుకోవచ్చు :స్వీడన్ దేశంలో మరో వింత ఆచారం ఉంది నవ దంపతులు కూర్చున్న చోటు నుంచి పక్కకు వెళితే చాలు వారిని ఎవరైనా ముద్దు పెట్టుకోవచ్చు అట, అమ్మాయి లేదా అబ్బాయి వారి కుర్చీనుంచి లేచి బాత్రూం కి వెళ్లిన సరే అమ్మయినాతె పురుషులు అబ్బాయిని ఐతే అమ్మాయిలు ముద్దు పెట్టుకోవచ్చు అట

బెదురూమ్ లోకి ఎంట్రీ: పెళ్లయిన కొత్తలో మొదటి రోజు కొత్త దంపతులకి తోడుగా అమ్మాయి వాలా అమ్మను లోపలి కొత్త పెళ్లి దంపతులతో పాటు పంపుతారు అంట ఈ వింత ఆచారం ఆఫ్రికాలోని పలు గ్రామాల్లో ఉంది అంట. ఇదెక్కడి వింత ఆచారంరా బాబు, ఐతే పెళ్లి కొడుకు పెళ్లికూతురు తల్లిని పాడుకోమంటే తనతో పాడుకోవాల్సిందే అంట. కచ్చితంగా పాడుకోవాలి అని ఎం లేదు కానీ అల్లుడు అడిగితే మాత్రం కచ్చితంగా పాడుకోవాల్సిందే అంట నో అని చెప్పటానికి లేదు లేకపోతే కూతురుకు వెంటనే విడాకులు

నవ్వితే నో మ్యారేజ్ : కాంగోలో పెళ్లి ఆచారం కొంత వింతగా ఉంటుంది అక్క పెళ్లి కొడుకు గాని పెళ్లి కూతురుగాని నవ్వితే వెంటనే పెళ్లి ఆపేస్తారు అంట ఎందుకంటే ఆలా పెళ్లి సమయంలో నవ్వితే వారి దాన్ని అరిష్టంగా భావిస్తారు అంట. ఇది అంది వింత సాంప్రదాయాలు ఉన్న విచిత్ర పెళ్లి కబురులు.

మీకు మా పోస్ట్లు నచ్చినట్లు ఐతే మీ స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని ఇలాంటి పోస్ట్లు మా సైట్ లో చాలా ఉన్నాయ్ వాటిని కూడా చూసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మా పేజీని ఫాలో చేయండి అప్పుడు మేము పెట్టె ఆ పోస్ట్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు.