ఇక్కడ అమ్మాయికి పెళ్లికావలంటే అందరిముందు బట్టలు విప్పాలి.

వధువుకు ముందుగా కుక్కతో వివాహం జరిపే సాంప్రదాయం ఎక్కడయినా చూసారా, వధూవరులు ఒకరిపై ఒకరు ఉంచుకుంటే వారి బంధం దృడంగా ఉంటుంది అని ఇలాంటి సాంప్రదాయం ఉంది అని తెలుసా? వివాహానికి ప్రపంచంలో అందరూ ప్రజలు ప్రాముఖ్యం ఇస్తారు జీవితంలో అది ఒక గొప్ప మలుపుగా భావిస్తారు. ఆడంబరంగా చేసుకోవాలి అని ఒకరు అనుకుంటే నిరాడంబరంగా చేసుకోవాలి అని అనుకునేవారు మరికొందరు. ఏది ఏమయినా ఆ జ్ఞాపాకాలు జీవితాంతం ఉండాలి అని అందరూ కోరుకుంటారు.

ఈ నేపథ్యంలో ప్రపంచంలో అత్యంత విచిత్రమయిన సాంప్రదాయాల గురించి మనం ఇపుడు తెలుసుకుందాం. మనం దేశంలో మాంగాలి తెగ ప్రజల్లో ఒక ఆచారం ఉంది తన కూతురిని ఎవరికైనా ఇచ్చి వివాహం చేసేముందు వధువు తల్లితండ్రులు ఆమెను ముందుగా ఏదో ఒక జంతువుకు ఇచ్చి వివాహం చేస్తారు. సాధారణంగా సులభంగా దొరికే జంతువు కుక్కతోనే ఈ తతంగం జరిపిస్తారు. వధువు కుక్కపక్కనే కూర్చొని వివాహ తతంగం మొత్తం చేయటం ఈ కారిక్రమంలో చూడవచ్చు. ఈ ఆచారం ఏంటి అని వాళ్ళని ప్రశ్నింస్తే

తార తరాలుగా ఇది పాటిస్తూ వస్తున్నాము అని ఇలా చేయకపోతే అసలు పెళ్లి అయ్యాక వాడెవరుల మధ్య సఖ్యత ఉండదు అని కాబట్టే అసలు పెళ్ళికి ముందు వధువుకి ఏదో ఒక జంతువుకి ఇచ్చి వివాహం జరిపిస్తాము అని వారి చెప్పారు. ఇంకా యూరోప్ లో మరో వింత సాంప్రదాయం ఉంది. వాడెవరులు మొదతి సరి కలుసుకున్నప్పుడు ఒకరి పై ఒకరు ఉమ్ము వేసుకుంటారు. విచిత్రంగా ఉన్న ఇది నిజం ఎలా వచ్చిందో తెలియదు కానీ ఈ ఆచారం యూరోప్ దేశాల్లోనే కాకుండా చాలా దేశాల్లో అమలులో ఉంది.

చైనా ఎంత అభివృద్ధి చెందిన అక్కడ కూడా చాలా ఆచారాలు, మూడ నమ్మకాలు ఎక్కువగానే ఉన్నాయి. చైనాలోని కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఒక విచిత్రమయిన ఆచారం ఉంది ఈ ఆచారం ప్రకారం వరుడు స్నేహితుడు అందరూ కలిసి పెళ్ళికి ముందు వధువు యొక్క వస్త్రాలను ఒక్కొక్కటిగా తొలగిస్తారు. ఇంతకంటే విచిత్రమయిన ఆచారం ప్రపంచంలో ఇంకొకటి కనిపించదు. ఐతే ఈ మధ్యనే దీనిపై నిరసనలు ఎక్కువ అయ్యాయి. ఈ ముడా చారాన్ని ఇప్పటికయినా ఆపాలి అని అక్కడ కొన్ని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి

ఇంకా కిరిగిస్థాన్ లో ఇప్పటికి ఒక విచిత్రమయిన ఆచారం అమలులో ఉంది. నిజానికి కిరిగిస్థాన్ కూడా బాగానే అభివృద్ధి చెందిన దేశం అయినా ఇప్పటికి అక్కడ కూడా మూడాచారాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇక్కడ వివాహానికి ముందు వరుడు వధువుతో కార్యం చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఇది వధువుకు ఇష్టం లేకపోయినా కూడా జరుగుతుంది. కార్యం తరువాత కూడా వధూవరులు ఒకరిని ఒకరు ఇష్టపడితేనే వారికి వివాహం జరుగుతుంది. లేకపోతే వారి ఇద్దరి మధ్య జరిగిన కార్యని మరిచిపోయి ఎవరి దారి వారు చేసుకోవటమే..

Have you ever seen the tradition of marrying a dog before the bride, did you know that there is such a tradition that the bride and groom have a strong bond if they keep each other? Marriage is considered by all people in the world as a great turning point in life. While one thinks it should be done modestly, others think it should be done modestly. Whatever it is, everyone wants those memories to last a lifetime.

In this context let us now learn about the most bizarre traditions in the world. It is a custom among the people of the Mangali tribe in our country that the bride’s parents give her daughter to someone before marrying her. Usually the most easily found animal is the dog. The bride has to look her best during this time, because of posterity more than anything else. If you ask them what this ritual is

We have been following this for generations and they say that if we do not do this, there will be no consensus among the people after the actual wedding, so we will give something to the bride before the actual wedding and get married. Yet there is another strange tradition in Europe. Users spit on each other when they first meet. Strange it is not known how this came to be true but this custom is practiced not only in European countries but in most countries.

No matter how developed China is, there are still a lot of customs and three beliefs. There is a strange custom in some remote parts of China according to which the groom’s friend removes the bride’s clothes one by one before the wedding. There is no other ritual in the world as strange as this. But protests have been on the rise recently. Some communities there are demanding that this muda charana still be stopped

Yet in Kyrgyzstan a strange custom still prevails. In fact, Kyrgyzstan is a well-developed country, but it still has a lot of traditions. Here the groom has to work with the bride before the wedding even if it is not to the liking of the bride.

Even after the ceremony the bride and groom get married if they like each other. Otherwise they will forget what happened between the two of them and find their way. For More Such Amazing Facts Please Do Follow Our Website & Also On Social Media Platforms So That We Keep You Updated With Such News