శోభనం రోజు అమ్మాయి నుంచి రక్తం రావాలి.. రాకపోతే ఎం చేస్తారో చుడండి..!!

మహా రాష్ట్రాల్లోని ఒక సంచార జాతిలో నూతన వధువుకు కన్యత్వం పరిస్థలు చేసే అనాగరిక ఆచారానికి ముగియింపు పలికెందుకు ఉద్యమం ప్రారంభం అయింది. 22 యెండల అనితకు 2 యేండ్ల క్రితం పెళ్లి అయింది. ఇప్పటికి ఆమె పెళ్లి అపుడు జరిగిన సంఘటనలు గుర్తుకు వస్తే ఆమెకు కన్నీరు వస్తుంది. ఈమె ఒక్కరే కాదు మహారాష్ట్రలో ఎక్కువగా కనిపించే కంజర్బట్ వర్గంలోని ఏ మహిళను కదిలించిన ఇదే గాఢ మరి ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు మనం ఈ పోస్ట్ దుర్వార తెలుసుకుందాం దయచేసి ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా వెబ్ సైట్ ను ఫాలో అవ్వండి

తొలి రాత్రే అగ్ని పరీక్షా, పెళ్లి అయినా తొలి రోజే అనిత శీలావతా కాదా అన్న విషయాన్ని తెలుసుకునేందుకు బలవంతంగా కన్యత్వ పరీక్షను ఎదురుకోవలసి వచ్చింది. ఈ వర్గంలోని ప్రతి మహిళా పెళ్లయిన రోజు ఈ పరీక్షను ఎదురుకోవాల్సి వస్తుంది. అది గ్రామ పంచాయితీ పరివేక్షణలోనే జరుగుతుంది. వివాహం అయినా రోజే దంపతులకు తెల్లటి వస్త్రం మరియు బేడీషీట్ ఇచ్చి ఒక హోటల్ గదిలోకి పంపిస్తారు. ఆ గాడి అద్దెను గ్రామా పంచితి భరిస్తుంది. గదిలో కొత్త దంపతులు కార్యంలో పాల్గొని బయటకు వచ్చే వరకు ఏడుగురి కుటుంబ సభ్యులు గ్రామపంచాయితీ ప్రజలు హోటల్ ముందే ఎదురు చూస్తూ ఉంటారు

కార్యం సమయంలో వధువుకు రక్త స్రావం ఐతే ఆమెను భార్యగా అంగీకరిస్తాయారు లేదా తాను తరువాత జరిగే పరిణామాలకు సిద్దంకావాల్సిందే. తన భార్యకు రక్తం రాలేదు అని వివాహం రద్దు చేసుకున్న దాఖలాలు అనేకం. ఆ మహిళను బహిరంగంగానే చిత్ర హింసలకు గురిచేస్తారు. హీనమైన ప్రశ్నలు వేసి మాసికంగా హింసిస్తారు తమ పరువు తీసావ్ అంటూ కుటుంబ సభ్యులు కొడతారు,అది అపోహ. మహిళలు తొలిసారి కార్యం చేసేటపుడు రక్తస్రావం అవుతుంది అనేది అపోహ మాత్రమే అని నిపుణులు చెపుతున్నారు. ఆలా జరగటం ఒక్కటిలో జరిగేది ఇప్పుడు కాదు అంటున్నారు

ఎందుకంటే అప్పటికి ఇప్పటికి మహిళల జీవన శైలి చాలా మారింది. మొక్కపుడు మహిళలు ఇంట్లోనే ఉండే వారు ఎటువంటి వ్యాయామాలు గని ఉద్యోగాలకి బయటికి గాని వెళ్లే వారు కాదు. కానీ ఇప్పటి మహిళలు ఇవ్వని చేస్తున్నారు ఇలా చేయటం వాళ్ళ అమ్మాయికి సహజంగానే కన్యత్వం పోతుంది అని వైద్యులు నిపుణులు చెపుతున్నారు

The movement began to put an end to the barbaric custom of making v!rg!n!ty conditions for the new bride in a nomadic race in the states. Anita, 22, got married 2 years ago. She still sheds tears when she remembers the events leading up to her wedding. She is not the only one who has moved the most conservative woman in Maharashtra.