పెళ్లి కానివాళ్ళు ఈ వీడియో చూస్తే అంతే సంగతి..

పెళ్లి అయినా తరువాత చాల మంది అమ్మాయిలు లావు అవుతూ ఉంటారు దానికి కారణం ఏమిటి అని ఇప్పటికి కూడా చాలా మదిలో ఒక అర్ధం కానీ ప్రశ్నగా ఉండిపోయింది. పెళ్లి అయినా తరువాత అమ్మాయిలు మాత్రమే లావు అవ్వటానికి గల కారణాలు ఏమిటి? లావు అవితే దానికి తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి ? పెళ్లి అయినా తరువాత మహిళలు లావు అవ్వటానికి మొదటి కారణం వారు తీసుకునే ఆహారంలో మార్పులు. మగవారు పెళ్లిఅయిన తరువాత కొద్దిగా లావు అవుతారు అయినా కొద్దీ రోజులతరువాత మల్లి బక్కగా అయిపోతారు కానీ అమ్మాయిలు ఆలా కాదు. ఎందుకంటే ముందు ఇంటికి నుండి కొత్త ఇంటికి తినే ఆహార సమయంలో టీడ రావటం వాళ్ళ లావు అవుతారు.

ఇంకా రెండోవది ఒత్తిడి, పెళ్ళికి ముందు అమ్మాయిలు వాళ్ల ఇంట్లో హాయిగా జాలిగా తిరుగుతారు అసలు పని అనేదే చేయకుండా ఎంజాయ్ చేస్తారు కానీ పెళ్లి అయినా తరువాత అమ్మాయిలకు ఒత్తిడి ఎక్కువ అయిపోతుంది దానితో బరువు బాధ్యతలు పెరిగిపోతాయి. వారి ఆలోచనల్లో చాలా మార్పులు వస్తాయి, కుటుంబం గురించి ఎక్కువగా శ్రమపడాల్సి ఉంటుంది అలాగే ఇంట్లో పని ఒత్తిడి వల్ల సరి అయినా సమయానికి భోజనం తీసుకోరు దానివాళ్ళ విపరీతంగా లావు ఐపోతారు. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే హనీమూన్ ట్రిప్ కి వెళ్ళినప్పుడు బాయ ఆయిల్ జంక్ ఫుడ్ తినటం కూడా దీనికి ఒక కారణమే.

ఐతే చాలా మందిలో ఒక అపోహ ఉంటుంది అది ఏంటి అంటే పెళ్లిఅయిన తరువాత ఎక్కువగా కార్యం చేయటం వల్ల లావు అవుతారు అని కాలం అది ముమ్మాటికీ తప్పు. ఇద్దరు కార్యంలో పాల్గొన్నప్పుడు హార్మోన్ ఆసాముల్యత వల్ల లావు అవ్వటం కారణం. అలానే చెస్ట్లో మరియు నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోవడం కారణం కూడా. ఐతే పెళ్ళికి ముందు అమ్మాయిలు వర్కౌట్స్ వ్యాయామాలు చేసి పెళ్లి తరువాత పనుల వల్ల మానేయటం లాంటివి కూడా ఒక కారణం వారు లావు అవ్వటానికి కావచ్చు.

ఐతే మహిళలు లావు తగ్గాలి అంటే ఒత్తిడి తగ్గే పనులు లేదా వ్యాయామాలు చేసి సరి అయినా ఆహరం, సరి అయినా టైం లో తీసుకోవాలి అప్పుడు వారు వెంటనే చాలా సులభంగా లావు తగ్గిపోవచ్చు. ఇలాంటి మరెన్నో విషయాలను తెలుసుకోవటానికి మా సైట్ ను ఫాలో చేయండి. మీ స్నేహితులతో షేర్ చేసి వారికి కూడా గ్యానం పెంపొందించండి. మా సైట్ లో ఇలాంటి ఆర్టికల్స్ ఇంకా ఉన్నాయి అవి కూడా చూసి మీ స్నేహితులతో షేర్ చేసి మాకు మా రోజులు గడవానికి సహాయం చేయండి. ఈ కరోనా సమయంలో మాకు మా రీడర్స్ రావటమే చాలా ముఖ్యం

What is the reason why so many girls get fat after marriage is still a meaning but question in many minds. What are the reasons why only girls get fat after marriage? What are the precautions to be taken if it is fat?

The first reason why women become obese after marriage is the changes in their diet. Men get a little fat after marriage but after a few days they become bucks again but girls are not like that. This is because of the fact that they get fat during the meal from the front to the new house.

The second is stress, pre-marital girls are more comfortable in their home and enjoy doing the actual work but after marriage the girls become more stressed and with it the weight responsibilities increase.

There will be a lot of changes in their thinking, they will have to work harder about the family and they will become overweight because they do not eat at the right time due to the stress of work at home. More importantly, eating baya oil junk food when going on a honeymoon trip is also a reason for this.

But there is a misconception among many people that what it means to be overweight after marriage is that it is three times wrong. Obesity is caused by hormonal imbalances when both are involved in the task. It is also the cause of fat accumulation in the chest and around the waist. However, one of the reasons why girls become obese is that they do workouts before marriage and stay away from work after marriage.

So if women want to lose weight, it means that they need to do stress-reducing activities or exercise and eat the right food at the right time, then they can lose weight very easily. Follow our site to find out more. Share it with your friends and promote it to them too. There are still similar articles on our site. See them and share them with your friends