ఈ ఊరిలో మీకు ఏ అమ్మాయి నచ్చిన్న వారిని కొనుకోవచ్చు కేవలం గంటకు 1000 మాత్రమే.. ఎక్కడో కాదు

ప్రాచీన కాలం నుండి స్త్రీ ని ఒక అంగడి వస్తువుగా ఒక విలాస వస్తువుగా భావిస్తూ వస్తుంది సమాజం. నాటికి నేటికీ ఈ సమాజంలో ఎటువంటి మార్పు రాకపోగా ఇది ఇంకా మితిమీరుతుంది. ఒక వ్యభిచార గృహంలో వస్తువుగా ఒక స్త్రీ అంగడిలో ఉండిపోయింది ఎన్నో ముఠాల సైతం అమ్మాయిలను విదేశాలకు సరఫరా చేస్తున్నారు. ఇక అగ్ని సాక్షిగా మూడు ముళ్ళు చేసిన భార్యను అద్దెకు ఇస్తున్న సంగతి తెలుసా. గదులను కారులను అద్దెకు ఇచ్చినట్టు కాంట్రాక్టు పద్ధతుల మీరా భార్యలను అద్దెకు ఇస్తూ 100 ఏళ్లుగా సాగుతున్న వింత సాంప్రదాయం

మనం దేశంలోని మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో శివపురి జిల్లాలో వాలియార్ రాచరికాన్ని రాజపుత్రులు సాంప్రదాయాలకు కట్టుబాటులకు పెట్టింది పేరు. ఇక్కడ భర్తకు డబ్బులు ఇచ్చి నచ్చిన భార్యను అద్దెకు తెచ్చుకోవచ్చు. తార తరాలుగా సాగుతున్న ఈ సంప్రదాయం పేరు “దాడిచా ప్రధా” షో రూమ్ లలో బొమ్మలను నిలపెట్టినట్టు ఈ భార్యల మార్కెట్లో అమ్మాయిలను నిలబెట్టి మరి అద్దెకు ఇస్తారు. ఇంత బహిరంగంగా ఇలా జరుగుతుంటే ప్రభుత్వం గాని అధికారులు గాని పట్టించు కోరా అని మీకు అనుమానం రావొచ్చు.

కానీ ఇక్కడ అలాంటి పప్పులు ఉడకవు. ఈ వ్యవహారానికి పూర్తి చట్ట పద్ధతి కూడా ఉంది. 10 రూపాయిల రెవిన్యూ స్టాంప్ పేపర్ల మీద రక్షణ కలిపిస్తారు. అద్దె సమయంలో ఆ స్త్రీకి ఎం అవ్వకుండా చూసుకోవలసిన బాధ్యత అద్దెకు తీసుకున్న వ్యక్తులదే. ఆమెకు ఎం అయినా జరిగితే అద్దెకు తీసుకున్న వ్యక్తి భాద్యత వహించాలి ఐతే ఇది కేవలం పేపర్లకు మాత్రమే పరిమితం. ఒకవేళ స్త్రీ అనారోగ్యం తో ఉంటె ఆ స్త్రీ ని ఎక్కడ తెచుకున్నాడో అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. ఇక్కడ మరో ఒక పెద్ద శరత్తు ఉంది.

అద్దెకు తీసుకు వెళ్లే వ్యక్తికి భార్య ఉండకూడదు, అంటే పెళ్లి అయ్యి ఉండకూడదు లేదా విడాకులు తీసుకొని ఉండాలి. కానీ భార్యలు ఉన్నవారు కూడా ఆ విషయాన్ని దాచి పెట్టి భార్యలను కొనుకుంటారు. అద్దెకు వెళుతున్న స్త్రీ మనోభావాలు ఇక్కడ పరిగణలోకి రావు. మంచి బెర్త్ దొరికితే చాలు భర్తలు తమ భార్యలను పరాయి పురుషుడితో పంపించేస్తాడు. అందంగా ఉన్న మహిళలకు అద్దె ఎక్కువగా వస్తుంది. నెల నెల అద్దె ఉంది సంవస్త్రరం మొత్తానికి అద్దె చెల్లించే పద్ధతి ఇక్కడ ఉంది. లక్ష రూపాయిల నుండి 20 లక్షల వరకు ఉంటుంది.