పడక గదిలో రెచ్చిపోవాలంటే ఈ 5 టిప్స్ తెలుసుకోవాల్సిందే..

ఈ ప్రపంచంలో మనిషికి అత్యంత తృప్తిని ఇచ్చే అంశం శృ#గారం. సకల సుఖాలు సౌఖ్యాలు రాజభోగాలన్నీ కూడా సె# తర్వాతనే! పడక గదిలో భాగస్వామితో రిలాక్స్ అయితే.. మానసిక ఒత్తిడంతా పటాపంచలు అయిపోతుందంటే అతిశయోక్తి కాదు. మానసిక ఉల్లాసంతోపాటు దాంపత్యాన్ని మరింత పటిష్టపరిచే శృ#గారంలో వీక్ అయిపోతున్నారు చాలా మంది!మగవారిలో లైంగిక సామర్థ్యాన్ని పెంచే విషయంలో బాదంపప్పు ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది…. ఇది సె# కి కూడా ఉపయోగపడుతుంది.

ఇందులో మినరల్స్, ప్రోటీన్ల శాతం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు ఇందులో జింక్, విటమిన్ ఈ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి కూడా సె#వల్ స్ట్రెంత్ పెరగడానికి దోహదం చేస్తాయి.ఎరుపు రంగుకి ఆకర్షణ చాలా ఎక్కువ. ఆడవాళ్లు ఎరుపు రంగు ధరిస్తే.. మగవాళ్లు త్వరగా ఆకర్షితులౌతారట. అలాగే స్ట్రాబెర్రీస్ కూడా ఎరుపు రంగులోనే ఉండి ఆకర్షిస్తుంటాయి. మగవారిలో వీర్యకణాల పెరగడానికి స్ట్రాబెర్రీస్ ఉపయోగపడతాయని ఓ సర్వేలో వెల్లడైంది.

జలచర జీవులు అదేనండి.. చేపలు,రొయ్యలు, పీతలు లాంటివి కూడా సె#వల్ లైఫ్ లీడ్ చేయడానికి సహాయపడతాయి. ముఖ్యంగా నత్త గుల్లలు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ జలచరాల్లో జింక్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మిమ్మల్ని బెడ్ రూమ్ లో రెచ్చిపోయెలా చేస్తుంది. నిమ్మజాతి పండ్లు నిమ్మకాయ, బత్తాయి, నారింజ లాంటివన్నింటినీ నిమ్మజాతి పండ్లు అంటారు. వీటిలో విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటాయి. ఇవి పురుషల్లో ఎనర్జీ ఇస్తాయి..

దీనితో శృ#గారం మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరువీటతోపాటు.. టమాటా ములక్కాయ కోడిగుడ్డు క్యారట్ ఉల్లిపాయ వంటివి కూడా రతి క్రీడలో చాంపియన్ గా నిలబెడతాయని చెబుతున్నారు ఎక్స్ పర్ట్స్. అయితే.. వీటితోపాటు డ్రై ఫ్రూట్స్ అయిన బాదం పిస్తా కొబ్బరి ఓట్స్ వంటివి కూడా తరచుగా నమిలిస్తే.. బెడ్ మీద మల్లెపూలు బీబత్సంగా నలిపేయొచ్చని సూచిస్తున్నారు.

2 thoughts on “పడక గదిలో రెచ్చిపోవాలంటే ఈ 5 టిప్స్ తెలుసుకోవాల్సిందే..

Leave a Reply

Your email address will not be published.