నిన్న రాత్రి రైడింగ్ లో అడ్డంగా దొరికిన టాలీవుడ్ టాప్ హీరోయిన్..!!

తెలంగాణ ప్రనుత్వం ఒక వైపు పుబ్బుల యజమానులు పిలిపించి గెట్టిగా చెప్పినప్పటికీ SIT అధికారుల మాటలు లెక్కచేయటం లేదు అనటానికి తాజా ఉదాహరణే సాక్ష్యం. హైదరాబాద్ లోని జిబిలి హిల్స్ రోడ్ నెంబర్ 2 లో హైడ్రోజన్ పుబ్బులో ఏకంగా 60 మంది పాల్గొనటానికి రంగం సిద్ధం చేసుకున్నారు కానీ వారు అందరూ హాజరు అయ్యేలోపే పోలీస్ లు హైడ్రోజన్ పబ్ పై దాడి చేయటం తో 18 మంది మాత్రం దొరికారు. ఆ 18 మంది లో 11 మంది అబ్బాయిలు కాగా 7 గురు అమ్మాయిలు ఉన్నారు.

ఇంకా ఆ పుబ్బులో అమ్మాయిలతో పాటు టాలీవుడ్ కు చెందిన ఒక అప్ కింగ్ హీరోయిన్ ఉంది అన్న విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. అక్క ఉన్న అమ్మాయిలు చెప్పడం బట్టి పోలీస్ లు ఆమెను పక్కకు తిసువెళ్లి పంపించేశారు అంట, ఇదెక్కడి న్యాయం తాను కూడా మాతోనే ఉంది కదా తనను మాత్రం పంపించేసి మమ్మల్ని ఎలా ఉంచుతారు అని అక్క ఉన్న అమ్మాయిలు పోలీస్ లని అడగగా పోలీస్ లు ఆ అమ్మాయిలతో చెప్పిన సమాధానం విని వాళ్లకు మతి పోయినంత పని అయింది అంట.

అమ్మాయ ఏ అమ్మాయి? మేము ఎవ్వరిని వదల లేదే అందరూ ఇక్కడే ఉన్నారు, మూసుకొని కూర్చోండి అని అమ్మాయిలతో కోపంగా తిట్టి కూర్చోపెట్టారు అంట. ఆ హీరోయిన్ విషయాలు పోలీసులు బయటకు రాకుండా చాల జాగ్రత్త పడుతున్నారు. ఆ హీరోయిన్ టాలీవుడ్ లో చాల మంది యంగ్ హీరోలతో పలు సినిమాలు చేసి ఇప్పుడు కొంచం జోరు తగ్గిన ఈ హీరోయిన్ పోలీసులు వచ్చే సమయానికి అక్కడే తమ ఫ్రెండ్స్ తో ఉంది అని చెపుతున్నారు ఐతే ఇప్పటికే టాలీవుడ్ డ్రగ్స్ కేసు లో పరువు పోయిన నేపథ్యంలో ఆవిడా పేరు చెప్పటానికి నిరాకరిస్తున్నారు

The latest example is the fact that the words of the SIT officials are not being heeded even though the owners of the pubs on the one hand have called and told Getty that the Telangana government is on the other.

About 60 people gathered at the Hydrogen Pub at No. 2, Jubliee Hills Road, Hyderabad, but before they could attend, police raided the Hydrogen Pub and found only 18 people. Of those 18, 11 were boys and 7 were girls.Yet the fact that there is an Up King heroine from Tollywood along with the girls in that pub has now become a hot topic on social media.