ఈ అపోహను అస్సలు నమ్మకండి

ఏ పని అన్నా మొదటి సారిగా చేస్తూ వుంటే భయంతో పాటు ఆత్రం కూడా ఎక్కువగా వుంటుంది.ఇదే ఫార్ములా శృంగారానికి కూడా వర్తిస్తుంది. మొదటి సారి శృంగారంలో లో పాల్గోనే వారు భయం వల్లనో, ఇంకేవేవో కారణాల వల్లో తొలి అనుభవాన్ని సరిగ్గా ఎంజాయ్ చేయలేరు.అందుకే మొదటి సారి శృంగారం చేసినప్పుడు గుర్తు పెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు ఒక సారి చూద్దాం..అమ్మాయిలకు కన్నెపొర ఉంటేనే వాళ్లు వర్జిన్ అని.. లేకపోతే కాదన్న అపోహ ఉంది. చాలామంది అబ్బాయిలు శోభనం రోజున భార్య యోనిలో నుంచి రక్తం రాకపోతే ఆమె కన్య కాదని విడాకుల వరకు వెళ్లిన సంఘటనలు కూడా ఉన్నాయి.

 

దీనికి కారణంగా కన్నెపొరపై సరైన అవగాహన లేకపోవడమే. కన్నెపొర అనే యోని చుట్టూ పలుచగా పరుచుకుని ఉంటుంది. ఉల్లిపొర, పూతరేకు కంటే చాలా పలుచగా ఇది ఉంటుంది. కొందరికి ఇది సగమే ఉంటే.. మరికొందరైతే కన్నెపొర లేకుండా పుడతారు. కొందరు అమ్మాయిలకైతే ఆటలాడినప్పుడు, వ్యాయామం చేసినప్పుడు, ఎత్తు ప్రదేశాల నుంచి దూకినప్పుడు, సైకిల్ తొక్కినప్పుడు, గుర్రపు స్వారీ చేసిన సందర్భాల్లో వారికి తెలియకుండానే కన్నెపొర చిరిగిపోతుంది. కొందరు అమ్మాయిలకైతే కన్నెపొర మందంగా ఉండి తొలి కలయిలో అంగం లోనికి ప్రవేశించినప్పుడే అది చిట్లి రక్తం వస్తుంది. మరికొందరికైతే కన్నెపొర చిరిగినా కూడా రక్తం కారదు. అబ్బాయిలు ఈ విషయం గుర్తుంచుకోవాలి మొదటి రాత్రి భార్య యోని నుంచి రక్తం రాకపోతే ఆమెపై అనుమానం పెంచుకుని వేధిస్తున్న ఘటనలు ఎక్కువ అవుతునాయి. దీనికి కారణంపై కన్నెపొరపై అవగాహన లేకపోవడమే. పెళ్లికి సిద్ధమవుతున్న యువకుడికి అతడి ఫ్రెండ్స్ సెక్స్‌కు సంబంధించి ఎన్నో విషయాలు చెబుతుంటారు.

తొలిసారి అంగం పెట్టినప్పుడు రక్తం రాకపోతే ఆమె కన్య కాదని కొందరు చెప్పిన మాటలే అతడిలో బలంగా నాటుకుపోతాయి. అందువల్లే భార్యపై తొలిరాత్రే కొందరికి అనుమానం మొదలవుతుంది. పెళ్లికి ముందే ఎవరితోనో తిరిగి కన్యత్వం కోల్పోయిందంటూ గొడవలు పెట్టుకుంటారు. ఇలాంటి వారందరూ పెళ్లికి ముందే స్త్రీలోని కన్నెపొర గురించి వివరంగా తెలుసుకుంటే మంచింది.ఏ పని అన్నా మొదటి సారిగా చేస్తూ వుంటే భయంతో పాటు ఆత్రం కూడా ఎక్కువగా వుంటుంది.ఇదే ఫార్ములా శృంగారానికి కూడా వర్తిస్తుంది. మొదటి సారి శృంగారంలో లో పాల్గోనే వారు భయం వల్లనో, ఇంకేవేవో కారణాల వల్లో తొలి అనుభవాన్ని సరిగ్గా ఎంజాయ్ చేయలేరు.అందుకే మొదటి సారి శృంగారం చేసినప్పుడు గుర్తు పెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు ఒక సారి చూద్దాం..

2 thoughts on “ఈ అపోహను అస్సలు నమ్మకండి

Leave a Reply

Your email address will not be published.