ఆడవారిలో ఆ భాగం నేలను తాకితే ఎం జరుగుతుందో తెలుసుకోండి..!!

స్త్రీ శారీరక లక్షణాలను బట్టి ఆమె స్వభావం ఎలా ఉంటుందో ఆమె జీవితాగమనం మరియు ఆమె కుటుంబానికి భర్తకు కలిగే లాభ నష్టాలు అదృష్ట దురదుష్టాలు ఎలా ఉంటాయో చెప్పవచ్చా ఈ ప్రశ్నకు సాముద్రిక శాస్త్రం అవును అనే సమాదానం చెపుతుంది. శారీరకంగా ఈ లక్షణాలు ఉంటె ఆ స్త్రీ జీవితం ఈ విదంగా ఉంటుంది ఆమె భర్తకు మరియు అత్తవారికి ఎటువంటి శుభా అశుభాలు కలుగచేస్తుంది అనే సాముద్రిక శాస్త్రం తెలియ చేస్తుంది. కుటుంబ ఉన్నతికి మరియు పురుషుడి ఉన్నతికి స్త్రీ మూలకారణం అని భావించే వారు.

ఈ శాస్త్రం లో సానుకూల మరియు వ్యతిరేక వర్ణనలు ఉంటాయికాళీ వేళ్ళు, చేతి వేళ్ళు, హస్త రేకలు, ముఖకవళికలు, చెవులు, కళ్ళు, ముక్కు లాంటి కొన్ని లక్షణాలను వివరిస్తూ అవి తీసుకు వచ్చే అదృష్ట దురదుష్టాలను వర్ణించిన సాముద్రిక శాస్త్రం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. స్త్రీ కాల్లి వేళ్ళకు బొటన వేలుకు దాన్నిపక్కన ఉన్న వేలు కంటే చిన్నదిగా ఉంటె ఆ స్త్రీ అహంకారి అని సాముద్రిక శాస్త్రం చెపుతుంది అంతే కాదు కాళీ చీటికెన వేలు దాన్ని పక్కన వేలు నేలను తాకకుండా ఉన్నట్లు ఐతే అటువంటి స్త్రీకి కోపం ఎక్కువగా ఉంటుంది అని చెపుతారు

తమపై తాము నియంత్రన కూలిపోవడం కోపంలో నోరు జారటం చేస్తూ ఉంటారు. నిర్ణయాలు తీసుకోవటంలో ఎంత వేగంగా ఉంటారో వాటిని వెనక్కు తీసుకోవటంలో కూడా అంతే వేగంగా ఉంటారు.కాళీ మడమ భాగం బాగా ఎత్తుగా ఉండటం లేదా పైకి లేచినట్టుగా ఉండటం మహిళల్లో శుభకరం కాదు అని సాముద్రిక శాస్త్రం చెపుతుంది. అదే సందర్భంలో ఈ మడమభాగం చిన్నదిగా లేదా ఉంది లేనట్లుగా ఉంటె అటువంటి మహిళలు వారి జీవిత కాలంలో ఎన్నోరకాల కష్ట నష్టాలను ఎదురుకుంటారు అని శాస్త్రం చెపుతుంది.

స్త్రీ పొట్టభాగం పెద్దదిగా లేదా శరీర ఆకృతికి మించి ఉంటె అటువంటి స్త్రీ ఎన్నో కస్టాలు ఎదురుకోవటంతో పాటు దరిద్రం అనుభవిస్తుంది అని సాముద్రిక శాస్త్రం చెపుతుంది. ఇక మొకం విషయానికి వస్తే పై పెదవి కింద పెదవి కంటే చిన్నదిగా ఉండి మరియు పై పెదవిపై ఎక్కువగా వెంట్రుకలు ఉన్న స్త్రీ తనకు తాను మాత్రమే కాకుండా జీవిత భాగ్యస్వామికి కూడా శుభకరం కాదు అని చెపుతారు.

రెండు చావులు సమాన రీతిలో ఉండకుండా లేదా వాటియందు వెంట్రుకలు ఉన్న స్త్రీలు కూడా శుభకరం కాదు. ఇంకా స్త్రీ హస్తరేఖల విషయానికి వస్తే అరచేతిలో మాంసాహార జంతువులు లేదా పక్షుల ఆకారం ఉంటె ఇతరుల దుక్కానికి వారు కారణం అవుతారు. సర్ప ఆకారంలో ఎంఅయినా గుర్తులు ఉన్నట్లు ఐతే వారు ఇతరులకు ప్రమాద కారణం అవుతారు అని శాస్త్రం చెపుతుంది