మొదటి సారి ఆ పని చేసేటప్పుడు అమ్మాయిలు ఏం చేస్తారో తెలుసా

అమ్మాయిలు ఎక్కువగా మంచి బాడీ లాంగ్వేజ్ ఉన్న అబ్బాయిలనే ఇష్ట పడతారు అని గతంలో చేసిన పేరు సర్వేలలో తేలింది అంతే కాదు ఒక అమ్మాయి మొదటి సారి కలిసిన అబ్బాయితో మాట్లాడేటప్పుడు పాజిటివ్ థింకింగ్ కలిగి ఉన్నదా లేదా అనే విషయాన్ని ఎక్కువగా గమనిస్తారు అంట ఏదైనా టాపిక్ లో కాంఫిడెన్స్ తో మాట్లాడుతున్నాడు లేదా కూడా చూస్తారు అంట అందుకే ఎం మాట్లాడిన కూడా పాజిటివ్ గా మాట్లాడటంతో పాటు పాజిటివ్ గా ఆలోచిస్తున్నట్టు ఆమెకు అనిపించాలి అంట.ఇలా ఇంకా చాల ఉన్నాయ్ ఒక అమ్మాయి మొదటిసారి కలిసిన అబ్బాయిలో గమణినిచేవి

మరో అంశం ప్రవర్తన మీరు ఇతరులతో ఎలా ప్రవర్తిస్తున్నారు అనే అంశాన్ని బాగా గమనిస్తుంది అంట గౌరవ మర్యాదలు ఇచ్చే రకమేనా వీడు అనేది పట్టిపట్టి చూస్తారు అంట ఐతే అమ్మాయితో మాట్లాడే సమయంలో ఇతరులను చులకనిగా చేసి మాట్లాడటం ఇతరులపట్ల అసభ్యతను కనపర్చటం ఎట్టి పరిస్థితిలో చేయకూడదు అంట అలంటి మాటలు వారికి కోపాన్ని కలిగిస్తాయి అంట తొలి పరిచయంలోనే మీ భావాలు ఆలోచనలను యిట్టె పట్టేస్తారు అంట.

ఇంకో విషయం అమ్మాయిలు ఎక్కువగా గమనించేది ఇస్తా పాడేది డ్రెస్సింగ్ స్టైల్ అంటే మొదటి సారి కలిసేందుకు వెళ్ళేటప్పుడు మంచి డ్రెస్సుతో పాటు చక్కటి హెయిర్ స్టైల్ ఆకట్టుకునే షేప్ కట్ తో ఆమె ముందుకు వెళ్ళాలి అంట అలాకాదని డ్రెస్ సరిగ్గా లేకున్నా హెయిర్ స్టైల్ సరిగ్గా లేకున్నా ఆమెలో మంచి అభిప్రాయం కలగకపోయే ప్రమాదం ఉంది అంట.ఇలాంటివి మరికొన్ని ఉన్నాయి కానీ ఇవే చాలా ముఖ్యం కే=గుర్తుపెట్టుకోండి అబ్బాయిలు కాన్ఫిడెంట్ ఉండండి,మంచి డ్రెస్సింగ్ అండ్ హెయిర్ స్టైల్ ఉంచుకోండి ఇతరులతో మంచిగా పాజిటివ్ గా మాట్లాడండి

Previous surveys have shown that girls are more likely to like boys who have good body language. Not only that, when a girl is talking to the boy she is meeting for the first time, she is more likely to notice whether she is having positive thinking, talking with confidence in any topic or even looking at it, so she should feel like she is talking positively as well as speaking positively. There are many more like this in a boy who first met a girl

Another aspect of behavior is that you pay close attention to how you behave with others. The house is a kind of courtesy, but when talking to a girl, you should not be rude to others.

One thought on “మొదటి సారి ఆ పని చేసేటప్పుడు అమ్మాయిలు ఏం చేస్తారో తెలుసా

Leave a Reply

Your email address will not be published.