ఒకప్పుడు నాగార్జున NTR పక్కన నటించిన హీరోయిన్ ఎలా అయిందో చూస్తే కనీళ్ళు ఆగవు..

మమతా మోహన్ దాస్, నటి మమతా మోహన్ దాస్ ఒల్లపూడి టాలీవుడ్ లో టాప్ నటిగా రాణించింది. తొలీవూడ్లో జగపతిబాబు నాగార్జున యంగ్ టైగర్ ntr వంటి ఎన్నో టాప్ హీరోలతో ఎన్నో సినిమాల్లో నటించింది మమతా మోహన్ దాస్. ఐతే మమతా ఇపుడు సినిమాల్లో కనుమరుగు అయ్యింది. ఇంకా నటిగా సింగర్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మమతా మోహన్ దాస్ గత కొద్దీ కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తుంది. ఈ మద్యే ఒక ఛానల్ వారికి ఇంటర్వ్యూ ఇచ్చింది, ఆ ఇంటర్వ్యూ లో కొన్ని సంచలన నిజాలు కూడా చెప్పింది అవి ఏంటో ఇపుడు మనం తెలుసుకుందాం.

కెరియర్ ఆరంభంలో తాను ఎన్నో తప్పులు చేశాను అని, ఆ తప్పులు చెప్పుకుంటూ చాల బాధపడింది. ముఖ్యంగా అనుష్క కి గొప్ప పేరు తీసుకువచ్చిన అరుంధతి సినిమాను అప్పట్లో వదులుకొని పెద్ద తాపీ చేశాను అని తెగ బాధ పడింది ఈ అమ్ముడు. కోడి రామ కృష్ణ డైరెక్షన్ లో వచ్చిన అరుంధతి సినిమా 2009 లో విడుదల అయ్యి సంచలన విజయం సాధించింది. ఐతే అనుష్క చేసిన అరుంధతి సినిమా మొదత మమతా మోహన్ దాస్ దెగ్గరికి వచ్చింది అంట, కానీ ఆ సినిమా కథ విన్నతరువాత ఆ సినిమా హిట్ అవుతుందా లేదా అని అనుమానంతో చేయను అని చెప్పింది అంట

కానీ ఆ సినిమాలో నటించిన అనుష్క మాత్రం సౌత్ లో టాప్ హీరోయిన్ జాబితాలో చేరిపోయింది. మమతా ఈ విషయం తలుచుకొని ఎపుడు బాధపడుతూ ఉంటారు అంట. నటి మమతా మోహన్ దాస్ కి డిసెంబర్ 28 న 2011లో వివాహం అయింది కానీ విధి ఆడిన వింత ఆటలో మమతా మోహన్ దాస్ బాలి అయింది. పెళ్లి అయినా కొన్ని ఏళ్లకే తన భర్త మమతను మోసం చేసి తన ఆస్తిని డబ్బును కాజేసి తనను వదిలేసాడు. ఆతరువాత తాను కాన్సర్ రోగం బారిన పడింది. ఇపుడు తాను అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.

ఏది ఏమయినా నటి మోహన్ డస్కీ జరిగింది తీవ్ర అన్యాయమే. సినిమా చాన్సులు లేక ఇప్పుడు తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల పాలు అయింది పాపం. ఆమె త్వర్రగా కోలుకొని మల్లి సినిమా లోకి తిరిగి వచ్చి సినిమాల్లో నటించాలి అని మనం అందరం కోరుకుందాం. మీరుకూడా హీరోయిన్ మమతకు మంచి రోజులు వచ్చి తన ఆరోగ్యం కుదుట పడాలి అని కోరుకోండి. అనారోగ్యం వాళ్ళ మరియు మానసిక ఇబ్బందుల వాళ్ళ మన తెలుగు ఇండస్ట్రీ ఒక మంచి హీరోయిన్ ని కూలిపోయింది అనే చెప్పుకోవాలి.

Mamata Mohandas, Actress Mamata Mohandas has become a top actress in Tollywood. Mamata Mohandas has acted in many movies with many top hero’s like Jagapathi babu Nagarjuna Young Tiger ntr in Tollywood. But Mamata has now disappeared from the movies. Mamata Mohandas, who has also stepped into the industry as an actress and singer, has been staying away from films for some time now. Recently she gave an interview to a channel and also told some sensational facts in that interview so let us know what they are.

She said that she had made many mistakes at the beginning of her career and she was very upset by saying those mistakes. The seller was particularly upset that the Arundhati film, which brought Anushka a great name, was abandoned at the time and made a big deal. Arundhati, directed by Kodi Rama Krishna, was released in 2009 and was a huge success. Anushka’s Arundhati movie first came to Mamata Mohandas, but after hearing the story, she said that she did not doubt whether the movie would be a hit or not.

But Anushka, who starred in the film, has joined the list of top heroines in the South. Mamata is always worried about this. She was married to actress Mamata Mohandas on December 28, 2011 but in a strange game of fate, Mamata Mohandas became Bali. Within a few years of getting married, her husband cheated on her and left her with money. She later succumbed to cancer. She is currently being treated at a hospital in Los Angeles, USA.

Whatever happened to actress Mohan Dusky is a gross injustice. Sadly the movie Chances or now has become the milk of serious financial difficulties. We all want her to recover quickly and come back to cinema and act in movies. You also wish the heroine Mamta good days and her health to plummet. It must be said that our Telugu industry has collapsed into a good heroine due to illness and mental problems.