జాతి వ్యతిరేక మీడియా సంస్థల గుట్టురట్టు

జాతియం : “ది టెలిగ్రాఫ్” మీడియా సంస్థ ఈ పేరు మరి ముఖ్యంగా బెంగాల్ లో తెలియని వ్యక్తులేవారు ఉండరు, అందుకు కారణం “ది టెలిగ్రాఫ్” పురుడు పోసుకుంది అదే రాష్ట్రము నుండి. వాస్తవానికి “ది టెలిగ్రాఫ్” మీడియా సంస్థకు అధిపతి అయినట్టువంటి వ్యక్తి అవీక్ సర్కార్, “ది టెలిగ్రాఫ్” ఆంగ్ల న్యూస్ పత్రిక ప్రారంభానికి ముందే ఆనంద్ భజార్ పత్రికను రంగంలో దించి గతంలో కమ్యూనిస్ట్ నాయకులకు అనుకూలంగా వ్యవరిస్తూ ఆ తరువాత తృణముల్ కాంగ్రెస్ పార్టీ కి పక్కన చేరింది.

“ది టెలిగ్రాఫ్” న్యూస్ పేపర్ 1972 లో ప్రారంభమైంది. ఈ పత్రిక ప్రారంభానికి ముందు అవీక్ సర్కార్, చైనా జపాన్ లాంటి దేశాలకు భారత్ కు సంబంధించిన విషయాలు చేరవేసాడు అనే ఒక చర్చకూడా ఉంది. దీనికి సంబంధించిన అధరాలు https://www.fmprc.gov.cn/mfa_eng/wjb_663304/zwjg_665342/zwbd_665378/t1298063.shtml  స్వయానా చైనా అధికారిక పత్రికలో ప్రచారం అయింది.

అవీక్ సర్కార్ ఇప్పుడు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి తన మానవుడు అనుప్ సర్కార్ చేతుల్లో పెట్టడంతో ఆ సంస్థ ABP మీడియా నెట్వర్క్ అధీనంలో కొనసాగుతుంది. కేంద్ర అధికారులకు కనీసం అనుమానం రాకుండా వారి కంపెనీ లా షేర్లు 20 శాతం దాటకుండా 20శాతం లోపు విభజించి ముందుకు సాగుతున్న కంపెనీ ABP.

వాస్తవానికి “ది టెలిగ్రాఫ్” అధినేత అవీక్ సర్కార్ ఒకరకంగా పుట్టుపూర్వోత్తరాలు బ్రిటిష్ వారి వంశీకులతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఇప్పటి వరకు మనకు తెలిసింది NDTV ఇదేదో చైనా తొత్తు అని, వాస్తవికంగా “ది టెలిగ్రాఫ్” అధినేత అవీక్ సర్కార్  కు జార్జ్ సోరోస్ తో మంచి సంబంధాలు ఉన్నాయి. జార్జ్ సోరోస్  అనే వ్యక్తి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. అయిన తలుచుకుంటే భారత్లో ఏ క్షణమైనా మతకల్లోలాలు జరిగే ఆస్కారం లేకపోతే ప్రభుత్వాలు కూలిపోయే ఆస్కారం కూడా ఏర్పడే అవకాసం ఉంటుంది. జార్జ్ సోరోస్ అనే వ్యక్తికి మన భారత్ పై దశాబ్దాలుగా దురభిప్రాయం ఉంది. భారత్ లో హిందుత్వం అణగదొక్కి, క్రైస్తవం వ్యాప్తి చెందేందుకు భారీ స్థాయిలో నిధులు చేల్లిస్తున్నాడు.

అందులో భాగంగా భారత్లో కుడా కొన్ని కొన్ని సంఘ్ విద్రోహ శక్తులను ఏర్పాటు చేసి దానికి సంబంధించిన ప్రతి ప్రాంతీయ భాష మీడియా సంస్థల అధినేతలకు ముడుపులు చేల్లిస్తునాడు. ఐతే భారత్లో మాత్రం దేశ వ్యతిరేక మీడియా సంస్థలను నడిపిస్తుంది “ది టెలిగ్రాఫ్” అధినేత అవీక్ సర్కార్ అనే వ్యక్తి కావడం విశేషం, ఇదులో భాగంగా NDTV, The Hindu, The Economics times, Hindustan Times నడుస్తుండగా ఈ మధ్యకాలంలో దీనికితోడు  The quint, The Print, The Mojo లాంటి మరి కొన్ని వెబ్సైటు అభిర్భావం అవ్వాయి. ఐతే ఈ వెబ్సైటులలో వస్తున్న వార్తలానే NDTV, The Hindu, The Economics times, Hindustan Times బ్రాండెడ్ సంస్థలు సౌర్స్ గా వినియోగిస్తూ ఎక్కడ తమ సంస్థకు మచ్చ రాకుండా జాగ్రత్త వహిస్తుంది. ఒకవేళ చిన్నచితిక వెబ్సైటులో వస్తున్న వార్తలపి సైబర్ దాడి చేస్తే వెంటనే ఆ వెబ్సైటు సుట్టేర్ దింపి అదే సర్వర్ పై వేరే పేరుతో ఇంకో కొత్త వెబ్సైటు రంగ ప్రవేశం చేస్తుంది.  ఈ న్యూస్ పోర్టల్ లక్ష్యం ఒక్కటే. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో, యోగ, ఆయుర్వేదం, వెడలు, హిందూ సంప్రదాయం, హిందూ సంత్ మరియు పీఠాదిపతులపై బురద జల్లడం బిజెపి, RSS, నరేంద్ర మోడీ పై విమర్శలు గుప్పించడం, భారత్లో మత విద్వేషాలు సృష్టిస్తూ దేశంలో కులం పెరుతు మనలో మనకు విడదేశి దేశ ఇఖ్యతను చేడదియడం ఈ వెబ్ పోర్టల్ లక్ష్యం.

రాఘవ బహి తో అవీక్ సర్కార్

అవీక్ సర్కార్ కు చెందిన “ది టెలిగ్రాఫ్” పత్రిక భారత్ మరియు హిందుత్వంపై ఎంత ద్వేషం వెదజల్లుతుంది అంటే ఏకంగా లక్షద్వీప్ లో ఈ మధ్య కాలంలో చెలరేగుతున్న హింసాత్మక ఘటనలకు కారణం హిందువులే అనే స్థాయికి దిగజారింది. అక్కడ పరిస్థితిలో ఏమి జరిగిన హిందువులే అందుకు కారణం అంటూ బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇచ్చేందుకు చిన్న చితుక మీడియా సంస్థలు అనుక్షణం సిద్దంగా ఉన్నాయి. ఐతే విషయానికి సంబంధించి లక్షద్వీప్లో గత రెండు రోజుల ముందు అక్కడి ప్రభుత్వం వృక్షాలు కాస్త ఆనందంగా ఉండేందుకు ఆ చెట్లకు ఎరుపు తెలుపు రంగుల్లో అలంకరించడం జరిగింది. ఐతే ఇది కూడా ఒక పెద్ద చారిత్రాత్మక తప్పేధంలా భావించిన అవీక్ సర్కార్ కు చెందిన “ది టెలిగ్రాఫ్”  పత్రిక ఎక్కంగా వృక్షాలకు కాషాయపు రంగులు వేసిన హిందువులు అంటూ ట్యాగ్ లైన్ వేసి భారత్లో ప్రచారం చేసిన వార్తలు తీవ్ర దుమ్మరం రేపుతున్నాయి. కనీసం అవగాహన లేకుండా ఏ ఆధారంతో ఇలాంటి వార్తలు రాస్తున్నారు అంటూ నెటిజన్లు సైతం అవీక్ సర్కార్ కు చెందిన “ది టెలిగ్రాఫ్” పై ప్రశ్నల వర్షం గుప్పిస్తున్నారు

ఏది ఏమైనప్పటికీ అవీక్ సర్కార్ కు చెందిన “ది టెలిగ్రాఫ్” పై కేంద్రం ఒక డేగ కన్ను పెట్టి అనుక్షణం ఆ సర్కార్ కుటుంబంపై నిగ ఉంచడం ఉత్తమం అని దేశ ప్రజల భావన

Leave a Reply

Your email address will not be published.