పరాయి స్త్రీని అనుభవిస్తే ఆపాపం ఎవరికి వస్తుంది ?

స్వర్గలోకంలోనే అప్సరసలు చాలా అందమయిన వారు పురాణాల్లో చెప్పబడినట్లు ఒకనాడు వీరందరూ వారి అందాన్ని చూసుకొని ఎంతటి గర్వాన్ని పెంచుకున్నారు అంటే ఇక ఏ దేవతలను దేవుడీలను లెక్కచేసేవారు కాదు. ఈ విషయం తెలుసుకున్న బ్రహ్మ దేవుడు ఈ అప్సరసలందరి కంటే ఒక అందమయిన కన్యనూ సృష్టించాడు. అహల్య అని ఆమెకు పేరు పెట్టాడు ఆమె ఎంత అందమయిన అమ్మాయిలంటే దేవతలందరు ఆమెకు యుక్త వయసు వచ్చాక తామే వివాహం చేసుకున్నట్లు కళలు కనే వారు. అంత అందంగా ఉండే అహల్య

ఇక దేవతల రాజు అయినా ఇంద్రుడు ఐతే ఎలాగయినా ఎం చేసి అయినా ఈ కన్యను నేను నా భార్యగా చేసుకోవాలి అని అనుకున్నాడు కానీ ఇపుడు ఈ కన్య చిన్న వయసుకురాలు అందువల్ల బ్రహ్మ దేవుడు తనను రక్షించే ఉద్దేశంతో అప్పటి మహర్షులల్లో శ్రేష్ఠుడు అయినా గౌతముని దెగ్గరకు తీసుకొనివస్తాడు, కొంత కాలం తన ఆశ్రమంలో ఈ కన్యను ఉంచవలసిందిగా కోరతాడు. సరి అన్న గౌతముడు ఆమెకు యుక్తవయసు వచ్చేవరకు తన ఆశ్రమంలో చోటు ఇస్తాడు. యుక్తవయసు వచ్చిన ఆమెను చూసి నాగజాతివారు దేవతలు మనుషులు కూడా తమ భార్యను చేసుకోవాలి అని కోరుకున్నారు.

పెళ్లి వయసు వచ్చిన అహల్యని తిరిగి బ్రహ్మదేవుడి వద్దకు తీసుకువచ్చి అప్పగించేస్తాడు గౌతముడు. అహల్యకు పెళ్లి చేయాలి అనుకున్న బ్రహ్మ దేవుడు ముల్లోకాలు గాలించినా ఆమెకు తగిన వరుడు దొరకడు. బాగా అలోచించి గౌతముడు వంటి ఇంద్రియ నిగ్రహం కలవారే అహల్యకు తగిన భర్త అని నమ్మి గౌతముడి ఇచ్చి వివాహం చేస్తాడు బ్రహ్మ దేవుడు. ఇది తెలిసి చాలా కోపం తెచ్చుకున్న ఇంద్రుడు వున్నాడు గౌతముడు ఇంట్లో లేని సమయంలో అయన వేషంలో ఇంద్రుడు లోపలికి వెళ్లి అహల్యతో శృ0గారo చేస్తాడు.

త్రిగివస్తున్న గౌతముడి తన వేషంలో ఉన్న ఒక మనిషి ఆశ్రమం నుండి బయటకు రావటం చూసి ఆశ్చర్యపోతాడు. తన దివ్యదృష్టితో ఆ వేషంలో ఉన్నది ఎవరో తన ఇంట్లో ఎం చేసాడో తెలుసుకుంటాడు. కోపముతో ఇంద్రుడికి పలు శాపాలు పెడతాడు గౌతముడు. వీటిలో ఒకటి మనుషుల్లో ఎవరైనా ఇటువంటి పాప పనులు చేస్తే శకం పాపం ఇంద్రుడికి చుట్టుకుంటుంది అని శపిస్తాడు గౌతముడు

The nymphs are so beautiful in the heavens that it is said in the myths that one day they all grew so proud of their beauty that they no longer count any gods as gods. Knowing this, Lord Brahma created a beautiful virgin above all these nymphs. Named Ahilya, she was so beautiful that all the gods would marry her when she was a teenager. Ahilya who is so beautiful

Indra, the king of the gods, wanted to make this maiden his wife anyway, but now the maiden is young, so Lord Brahma, with the intention of saving her, brings Gautama, the greatest of the sages of the time, to keep her in his ashram for some time. OK Gautama gives her a place in his ashram until she reaches puberty. Seeing her coming of age, the Nagas wanted the gods and men to have their wives as well.

Gautama brings Ahilya, who has reached the age of marriage, back to Brahma and hands him over. The god Brahma, who wanted to marry Ahilya, could not find a suitable groom for her. God Brahma gives Gautama and marries her, believing that he is a suitable husband for Ahilya who has well-thought-out temperance like Gautama. Knowing this, Indra became very angry. When Gautama was not at home, Indra in his disguise went inside and had sex with Ahilya.

A man in his garb is shocked to see Gautama coming out of the ashram. He who is in that disguise with his clairvoyance finds out what someone has done in his house. Gautama angrily curses Indra. One of these is that Gautama curses that if any of the human beings commit such sinful deeds, the sin of the age will roll over to Indra.