స్త్రీలకి ఎవరి శాపం వలన ప్రతీనెలా ….వస్తుంది

ఈ రోజుల్లో దేనిగురించి అయినా బహిరంగంగా మాట్లాడటం అనే సంస్కృతి బాగా ఎక్కువగా కనిపిస్తుంది మహిళల రతి క్రమం గురించి కూడా చాల ఓపెన్ గా మాట్లాడుతున్నారు కానీ ఒక నాడు ఈ పరిస్థితి వేరు. ఐతే ఈ రుతుక్రమం ఆడవారికే ఎందుకు దీనికి వెనకాల కారణం ఏమయినా ఉందా మన ప్రాచీన గ్రంధాల్లో వీటి గురించి ఎక్కడైనా చెప్ప బడిందా ? ఇలాంటి విషయాలు అన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మన పురాతన గ్రంధం అయినా భాగ్వత్గీత లోకూడా స్త్రీల ఋతుచక్రం ఒక శాపం వాళ్ళ వచ్చింది అని చెప్పబడింది. దీని పూర్తి వివరాలు ఇపుడు తెలుసుకోండి

దేవతల గురువు అయినా గృహస్పతికి ఏదో గొడవై దేవతల రాజు ఇంద్రుడిపై పట్టరాని కోపం వచ్చింది దీనితో రాక్షషులు అందరూ దేవలోకం పై ఆశ్రమం చేయటం మొదలు పెట్టారు వారి దాడి తట్టుకోలేని ఇంద్రుడు బ్రహ్మ దేవుడి దెగ్గరికి వెళ్లి శరణు కోరుతాడు. ఎవరైనా ఒక్క బ్రహ్మ గ్యానికి సేవచేయమను అప్పుడే తన సింహాసనం తనకు దక్కుతుంది అని బ్రహ్మ దేవుడు చుపుతాడు. ఇంద్రుడు వెంటనే ఒక బ్రహ్మం గ్యాని దెగ్గరికి వెళ్లి సేవచేయటం మొదలు పెడతాడు కానీ ఆ గ్యాని తల్లి ఒక రాక్షషి అన్నవిషయం విస్మరిస్తాడు రాక్షశ పుత్రుడు కావున తాను చేసిన సేవలు అన్ని వృధా ఐపొతాయి.

కొంత కాలానికి నిజం తెలుసు కున్న ఇంద్రుడు ఆ బ్రహ్మం గ్యానిని చంపేస్తాడు ఒక గురువును హత్యచేయటం గోరమైన పాపం బ్రహ్మ హత్య మహా పాపకం ఆ పాపం రాక్షశ రూపంలో ఇంద్రుడి వెంట పడుతూ ఉంటుంది. తప్పించుకోవటానికి ఇంద్రుడు ఒక గుహలోకి వెళ్లి లక్ష సంవత్సరాలు విష్ణువుకి తపసు చేస్తాడు. విష్ణువు ఇంద్రుడు చేసిన తప్పసుకి స్పందించి తన పాపానికి విముక్తిని ఇస్తాడు. తాను చేసిన పాపాన్ని చెట్టుకు భూమికి స్త్రీకి పంచుతాడు. అందుకే స్త్రీ కి ప్రతి నెల ఇలా అవుతుంది..

The culture of talking openly about anything these days seems to be very prevalent and women are also talking very openly about sex but one day this situation is different. So is there any reason behind this menstrual cycle in women? Is it mentioned anywhere in our ancient scriptures? Let us now know all such things .. Even in our ancient scripture Bhagavat Gita it is said that the menstrual cycle of women came as a curse. Find out the full details now

Indra, the guru of the gods, got angry that the king of the gods was angry with the householder for something that had happened. With this, all the demons started making an ashram in the heavens. God Brahma says that if one does not serve a single Brahma Gyan then he will get his throne. Indra immediately goes to a Brahmin Gyan and starts serving him but the Gyan mother ignores the fact that he is a demon son so all his services will be wasted.

Indra, who has known the truth for some time, kills Brahman Gyan. Killing a guru is a terrible sin. Brahma’s murder is a great sin. To escape, Indra goes to a cave and meditates on Vishnu for lakhs of years. Vishnu responds to the mistake made by Indra and gives redemption to his sin. He distributes the sin he has committed to the woman from tree to land. That is why it happens to a woman every month.

Leave a Reply

Your email address will not be published.