నా భార్యా నాతో బలవంతంగా శృ*గార0 చేయించుకుంటుంది .. నేను ఎం చేయాలి..? హెల్ప్ చేయండి

నేను 10వ తరగతి వరకు చదువు కున్న మాది ఒక గ్రామం మా ఉరికి ఇప్పటికి బస్సు లేదు అంత వెనక బద్ద ప్రాంతం మాది. అంత వెనక పది ఉన్న మా ఊరిలో కూడా ప్రతి ఒక్కడి చేతిలో మాత్రం స్మార్ట్ ఫోన్ ఉంటుంది. నేను మా ఆయనని అడిగి స్మార్ట్ ఫోన్ ఇప్పించుకున్న ఫోన్ ఐతే వొచింది కానీ దాని ఎలా వాడాలో అర్ధం అయ్యేది కాదు. మా ఇంటికి పక్కన ఒక కాలేజీ అమ్మాయి ఉటుంది ఆమె 24 గంటలు ఫోన్లోనే లీనమయ్యి ఉంటుంది. అసలు అంత సేపు ఎం చేస్తుంది అబ్బా ఫోన్ తో అని అనుకునే దానిని. ఒకరోజు తన దెగ్గరికి వెళ్లి నా ఫోన్ చూపించాను

నాకు కూడా స్మార్ట్ ఫోన్ ఉంది దీనిని ఎలా వాడాలో చెప్తావా అని అడిగాను తాను నా ఫోన్ చూసి ఏవో ఏవో వంకర్లు పెటింది. నేను వెంటనే మా అయన దెగ్గరికి వెళ్లి నాకు వేరే ఫోన్ కావలి అని అడిగాను. ఎం అయింది అని అడిగాడు, నేను మంచి రామ్ మరియు స్తొరగె ఉన్న ఫోన్ ఇప్పించు అని అడిగా సరే నా ఫోన్ వాడుకో అని ఇచ్చాడు. మా అయన ఫోన్ తీసుకు వెళ్లి ఆ పిల్లకు చూపించాను తాను నన్ను అస్సలు పాటించుకోకుండా ఫోన్ వాడు తుంది. వెంటనే ఆమె ఫోన్ లో చూస్తున్న వీడియో చూపించింది ఆ పిల్ల

ఆ అమ్మాయి చేసిన వీడియో చూపించింది నేను బలే చేసావ్ కాదనే అన్నాడు, నువ్వు కూడా ఇలా చెయ్యొచ్చు అనింది. నాతో ఏదో డైలాగ్ చేపించి ఇందులోనే పెట్టింది. నేను మల్లి మరుసటి రోజు ఆమె వద్దకు వెళ్ళాను అప్పుడు నా వీడియో చూపిస్తూ నిన్ను ఎంత మంది మెచ్చుకుంటున్నారో చూడు అని చూపించింది. చాలా మంది సూపర్ ఆంటీ అని కామెంట్ చేసారు. ఇంకా వెంటనే ఆలా వీడియో చేసే యాప్ నా ఫోన్ లో కూడా వేయించుకున్న. ఆలా వీడియో చేస్తూ టైం ఆ తెలిసేది కాదు. ఒక వారం తరువాత ఆ అమ్మాయి మా ఇంటికి వచ్చింది

నన్ను బాగా పొగిడింది నా కన్నా నీకె ఎక్కువమంది ఫాలోయర్స్ ఉన్నారు ఆంటీ అనింది. మా అయన కి కూడా నా వీడియో చూపించాను ఆయనకూడా చాలా బాగుంది అన్నారు. నాకు ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు, వాట్స్ అప్ ఉందా అని అడిగాడు లేకపోయే సరికి మల్లి ఆ అమ్మాయికి దెగ్గరికి వెళ్లాను డౌన్లోడ్ చేయించుకొని దాన్ని ఎలా వాడాలో కూడా తెలుసుకున్న. ఇంకా నాకు రోజు వీడియో కాల్ చేసేవాడు. రోజు గంటలు మాట్లాడుకునే వాళ్ళం. తనలానే ఇంకా చాలా మంది నాకు ఫాన్స్ ఉన్నారు అని పొగిడేవాడు

మెల్లిగా తనను నా మనిషి అని నమ్మను అన్ని న పర్సనల్ విషయాలు చెప్పుకున్నాను. కానీ వాడు ఆలా చేస్తాడు అని నేను అస్సలు అనుకోలేదు. జరిగిన విష్యం మా ఆయనకు చెప్పా, ఆ అబ్బాయి నన్ను బాగా పొగిడే వాడు అందుకే మంచి ఫ్రెండ్ గా భావించాను అని. తాను కూడా తన గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పేవాడు కానీ వాడు ఆలా చేస్తాడు అని అనుకోలేదు అని మా ఆయనతో చెప్పను. ఒసేయ్ పిచ్చి దాన ఎవరైనా ఆలా చేప్తాన అని మా ఆయన కోప్పడ్డాడు. మొత్తానికి మా అయన అర్ధం చేసుకున్నాడు. ఆ వీడియో వాడు సోషల్ మీడియా లో పెడితే మన పరువుపోతుందే అన్నాడు.

తరువాత మా ఆయనే అతనికి ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చాడు పోలీస్ లకి కంప్లైంట్ ఇస్తా అన్నాడు వాటిని మొత్తం డిలీట్ చేయమన్నాడు. కానీ వాడు మా ఆయనతో వాదించి మా ఆయనను బెదిరించాడు. ని భార్య నాకు రోజు గంటలు తరబడి వీడియో కాల్ చేసేది ని దెగ్గర అంత మేటర్ లేనట్టు ఉంది అందుకే నాకు ఫోన్ చేసి మాట్లాడేది మొదట ని భార్యను అదుపులో పెట్టుకోమని చాలా దురుసుగా మా ఆయనతో మాట్లాడాడు. తెలిసో తెలియకో నేను కొన్ని యాప్లకు బాగా అలవాటు అయ్యాను. దాని వాళ్ళ నా సంసారమే నాశనం అయ్యే పరిస్థితి వొచింది.

ముక్కు మొకం తెలియని వాడు నన్ను ముప్పుతిప్పలు పెట్టాడు చివరకు వాడి ఫోన్ లో నుండి మా అయన అన్ని వీడియో లు డిలీట్ చేయించాడు. మా ఆయన అర్ధం చేసుకున్నాడు కాబ్బట్టి సరిపోయింది లేకపోతే నా జీవితం ఎం అవ్వాలి. అప్పటి నుండి మా అయన న పై కన్నేసి ఉంచాడు ఆలా సోషల్ మేడి వలన నా మంచి రేలషన్ ఖరాబ్ చేసుకున్నాను.