కండోమ్ వాడింది… ఒలింపిక్స్ లో గెలిచింది

టోక్యో ఒల్యంపిక్స్ లో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. ఒక కోచ్ లైవ్ లో తన ప్లేయర్ కి మ్యారేజ్ ప్రపోసల్ చేసాడు. మరో కోచ్ తన ప్లేయర్ రెండు చెంపలు వాయించాడు. ఒక బాక్సర్ ప్రత్యర్థి చెవిని కొరికేసాడు. తాజాగా ఒక ఒక ప్లేయర్ కండోమ్ వాడి మెడల్ గెలిచింది అన్న వార్త వైరల్ గా మారింది. ఒల్యంపిక్స్ లో కండోమ్ ఇవ్వటం ఆనవాయితీ ఈ సారి కూడా టోక్యోకి కి వచ్చిన ఆటగాళ్లకు కండోమ్స్ ఉచితంగా ఇచ్చారు. కానీ ఎట్టి పరిస్థితిలో కార్యం చేయకూడదు అని నిర్వాహకులు నిబంధనను పెట్టారు.

కానీ ఆస్ట్రేలియా కు చెందిన ఒక ప్లేయర్ మాత్రం కండోమ్ వాడి ఒక పథకమే కొట్టేసింది. ఆస్ట్రేలియాకు చెందిన కయాకింగ్ ప్లేయర్ ఫాక్స్ బోట్ పాడయిపోయింది. తీరా పోటీకి వెళ్లే సమయానికి తన బోట్ ముందుభాగం పాడయిపోయింది అని తాను గమనించింది దీనితో ఎం చేయాలో తనకు తోచలేదు. వెంటనే ఒక కార్బన్ రకమయిన పిండి పదార్ధంతో దాన్ని అతికించింది. నెలల్లో అది కరిగిపోకుండా దానికి కండోమ్ తొడిగి రిపేర్ పూర్తి చేసింది. జెస్సికా ఫాక్స్ తాను బోటును ఎలా రిపేర్ చేసుకుందో చూపిస్తూ ఒక వీడియో ను సామాజిక మాద్యమంలో పోస్ట్ చేసారు.

ఆ వీడియోని చూసి క్రీడాభిమానులు అవాక్కవుతున్నారు తన చాకచక్యానికి మెచ్చుకుంటున్నారు. బోట్ పాడయింది అని బాదపడకుండా అందుబాటులో ఉన్న వస్తువులతో రిపేర్ చేసుకోవడాన్ని అభినందిస్తున్నారు. ఈ వీడియోతో పాటు తాను గోల్డ్ మెడల్ గెలవటంతో ఆస్ట్రేలియాలో ఒక్కసారిగా సెలెబ్రెటీగా మారిపోయింది. తాను గోల్డ్ గెలవటం కంటే తానా చాకచక్యానికి అభినందనలు ఎక్కువగా వస్తున్నాయి. ఇలాంటి మరెన్నో తాజా వార్తలు తెలుసుకోవటానికి మా వెబ్ సైట్ ను ఫాలో అవ్వండి. ఈ పోస్ట్ ను మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి.

An Australian player used a c0nd0m to hit a Gold Medal. Australian kayaking player jessica fox boat got wrecked. By the time she went to the competition she noticed that the front of her boat was damaged and he did not know what to do with it.

Immediately she fixed it with a carbon kind of floor by applying it the front part of the boat where it got damaged and had completed the repair with a condom to keep it safe from melting in water. Jessica Fox posted a video on social media showing how she repaired the boat.