ఈ అమ్మాయిని ఎం చేసారో చుడండి.. ఎంత బ్రతిమాలుకున్న వదలలేదు పాపం..!!

ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం చూస్తూ చేసుకుంది.. నగర శివారుల్లో 4 దుండగులు కలిసి ఒక అమ్మాయిని దారుణంగా వేదించారు,ఆమె ప్లీజ్ వదలండి అని వేడుకున్న ఆ మృగాలు అస్సలు వదిలి పెట్టలేదు. ముగ్గురు బలవంతంగా చేతులుపట్టుకుంటే అందులో ఒకరు ఆమెను బలవంతంగా లోపలి లాక్కువెళ్లాడు ఆమె పాపం ఎంత బ్రతిమాలుకున్న వదలలేదు. ఆమె తపించు కోవటానికి ప్రయత్నించేసరికి ఆమెపై దాడి కూడా చేశారు. నలుగురిలో ఒక వ్యక్తి వీడియో కూడా తీసాడు.ఆ ఫోన్ వీడియో ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దారియాప్తు మొదలు పెట్టారు ప్రస్తుతం బాధితురాలికి చిన్న గాయాలు అయినట్టు ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు సమాచారం

ఆ వీడియోలో మోకాలుకూడా దాచుకోలేదు దానితో వురి జనాలు వారిని గుర్తుపట్టి పోలీసులకు సహాయం చేస్తున్నారు,నిందితులు పరారీలో ఉన్నట్టు సమాచారం. రోజు రోజుకి ఇలాంటి కేసులు పెరిగిపోవటంతో గ్రామా ప్రజలు వారికి త్వరగా పట్టుకొని శిషించాలని పోలీలులని కోరుతున్నారు.అమ్మాయి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం యువతీ పోలీలులకి సమాచారం ఇచ్చిన కూడా పోలీసులు పాటించుకోలేదు అని కేసు నమోదు చేయమని చెప్పిన అస్సలు పాటించుకోలేదు అని చెప్పింది..

బాధితురాలి తండ్రి ఆత్మహత్య యత్నం చేయక అప్పుడు పోలీసులు కేసు నమోదు చేసారు అని మీడియా ముందు వాపోయింది.దుండగుల్లో ఒకరు ఆ ఏరియా పొలిటిషన్ కొడుకు అవ్వటం వాలే ఇలా చేస్తున్నారు పోలీసులు అని గ్రామస్థులు వాపోతున్నారు.. ఇంత దారుణం జరినైనా తరువాత క్రైమ్ కమిషనేర్ విజయ్ కుమార్ మీడియా ముందు వచ్చి మాట్లాడారు

In Uttar Pradesh, the atrocities took place. On the outskirts of the city 4 thugs together brutally harassed a girl, who begged her to please leave those beasts did not leave at all. The three forcibly grabbed each other and one of them forcibly locked her inside so she could not let go of her sinfulness. She was also attacked as she tried to escape One of the four also took video. Based on the video of the phone, the police registered a case and started a search.

The knees were not even hidden in the video with the mob recognizing them and assisting the police, with information that the accused was on the run. As such cases are increasing day by day the villagers are asking the police to catch and punish them quickly. According to the statement given by the girl, the young woman informed the police but the police did not comply and did not follow the instructions to register the case.

According to media reports, the victim’s father did attempt suicide and then the police registered a case against him.Crime Commissioner Vijay Kumar spoke to the media after the incident

Leave a Reply

Your email address will not be published.