నిన్న నైట్ జరిగిన పోలీస్ రైడ్ లో

గత రాత్రి హైదరాబాద్ లోని ప్రముఖ స్టార్ హోటల్స్ పై పోలీసులు దాడులు చేసిన వేళ, పట్టుబడిన నటిని గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. తాజ్ డెక్కన్ లో వ్యభిచారం చేస్తూ, పట్టుబడగా, అదే సమయంలో తాజ్ బంజారాలో టాలీవుడ్ హీరోయిన్ రిచా సక్సేనా దొరికిపోయిందని, వీరిద్దరూ ఒక రాత్రి గడిపేందుకు లక్ష రూపాయలకు బేరం కుదుర్చుకుని వచ్చారని, ఇద్దరినీ విటులకు పరిచయం చేసిన వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నాడని..

అతన్ని త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు. వీరిద్దరినీ పంజాగుట్ట పోలీసు స్టేషన్ కు తరలించామని టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. ఆన్ లైన్ మాధ్యమంగా ప్రకటనలు ఇచ్చి, వీరిని హోటల్స్ కు తీసుకు వచ్చారని, కేసును విచారిస్తున్నామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published.