Prerana: సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న కృష్ణ ముకుంద మురారి హీరోయిన్.. వీడియో లీక్..
Prerana Kambama Secrete Engagement: పాపులర్ ఛానల్ లో ప్రసారం అవుతున్న కృష్ణా ముకుందా మురారి సీరియల్ లో మంచి ప్రేక్షకాదరణతో దూసుకుపోతోంది. ఈ సీరియల్ టైమ్ అయితే చాలు ఆ సమయంలో ఎన్ని పనులున్నా వదులుకొని మరి టీవీ ల ముందుకి వాలిపోతూ ఉంటారు సీరియల్ అభిమానులు. ఇక ఈ సీరియల్లో నటిస్తున్నట్లు కూడా మంచి పేరు సంపాదించుకోగా వీగిలంటే మంచి అభిమానం చూపిస్తుంటారు. ఇక ముఖ్యంగా కృష్ణ పాత్రలో నటిస్తున్న హీరోయిన్ ప్రేరణకి తెలుగు ప్రేక్షకుల నుండి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి.
ఇక ప్రేక్షకులు తనపై అంత అభిమానం చూపిస్తూ ఉంటే తాను మాత్రం ఇప్పటికీ చెప్పకుండా ఎవరికి చెప్పకుండా సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకుని అందరికీ షాకిచ్చింది. ఇక అసలు విషయం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తొలిసారిగా కన్నడ ఇండస్ట్రీ కి పరిచమైన ప్రేరణ అక్కడ వెండితెరపై బుల్లితెరపై చేసి మంచి పేరు తెచ్చుకుంది. ఇక టాలీవుడ్ బుల్లితెరకి కృష్ణా ముకుందా మురారి అనే సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందులో తన అమాయకత్వ లుక్స్ తో వారిని ఆకట్టుకుంది. అయితే ఇదంతా పక్కనపెడితే ప్రేరణ కింగ్ జరిగిందన్న నిజం బయటపడింది(Prerana Kambama Secrete Engagement).
అసలు విషయం ఏంటంటే తాజాగా ప్రేరణ ఆదివారం విత్ స్టార్ మా పరివార్ షో కి తన చెల్లెలు ప్రకృతితో వచ్చింది. అయితే ఈ సందర్భంగా శ్రీముఖి ప్రకృతితో మీ అక్క ఎంగేజ్మెంట్ అవుతుంది. అతి త్వరలో పెళ్లి అవుతుంది. కానీ ఇప్పటికీ మాకు మీ భావన చూపించట్లేదు అని అనడంతో వెంటనే ప్రకృతి కౌంటర్ చేస్తూ తన అక్క బావ ఎలిమెంట్స్ ఫొటో రివీల్ చేసింది. అంతేకాకుండా వాళ్లది లవ్ మ్యారేజ్ అని చెప్పింది. ఇక ప్రేరణ కూడా కాపు యువత అందరికీ పరిచయం చేస్తూ తాను కూడా ఒక వీడియో షేర్ చేసుకుంది. ఇక తన పేరు శ్రీమాన్.(Prerana Kambama Secrete Engagement)
ఈ ఏడాది జూన్‌లోనే ఎంగేజ్మెంట్ జరిగింది. అయితే ఈ విషయం మాత్రం ప్రేరణ ఎవరికీ చెప్పకుండా సీక్రెట్‌గా ఉంచి తాజాగా తనకి ఎంగేజ్మెంట్ జరిగిందని చెప్పింది. ప్రస్తుతం కాబోయే వధూవరుల ఫొటో బాగా వైరల్ అవుతున్నాయి. సీరియల్స్ తరువాత, మోటివేషనల్ ‘చురికట్టే’లో మొదటిసారి హీరోయిన్గా కనిపించింది. ఈ చిత్రం 2018 లో విడుదలైంది. అతను పెంటగాన్, వన్ కుడా, అనా మరియు ఫిజిక్స్ టీచర్ వంటి చిత్రాలలో కూడా నటించాడు. ఫిజిక్స్ టీచర్ బెంగళూరు అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించబడింది.
వెంటనే, వేరే ప్రదర్శన లేదు. కొన్ని తెలుగు కార్యక్రమాలలో పాల్గొంటున్న ప్రేరణ ఇప్పుడు స్టార్ ఎంఏ 2023 అవార్డుకు సిద్ధమవుతోంది. సోషల్ మీడియాలో ప్రేరణ కంబామ్ చురుకుగా లేనప్పటికీ, అభిమానులు తరచుగా నవీకరించబడతారు. అభిమానులు ఇప్పటికీ వరుస ప్రేరణ కోసం అడుగుతున్నారు. అయితే, కన్నడ టెలివిజన్‌లో ప్రధానా ఎప్పుడు కనిపిస్తుందో తెలియదు.