CinemaTrending

Anasuya: నా ఏడుపు నేను ఏడుస్తుంటే.. మళ్లీ ఎందుకురా గెలుకుతారు.. అనసూయ కామెంట్స్ వైరల్..

Anasuya Instagram Post: ఎప్పుడు తన అందాలతో మత్తెక్కించే అనసూయ అప్పుడప్పుడు వివాదాలతోనూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. యాంకరింగ్ కి గుడ్‌బై చెప్పాక సినిమాలు చేస్తూ అడపాదడపా సోషల్ మీడియాలో వినోదం పంచుతుంటుంది. అయితే అనసూయ ఎవరూ ఊహించని విధంగా తాను గుక్కపెట్టి ఏడుస్తున్న వీడియో షేర్ చేసి సుదీర్ఘ నోట్ పంచుకుంది. అనసూయ పంచుకున్న పోస్ట్ ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. సోషల్ మీడియా లో వచ్చిన నెగటివిటీ వల్ల అనసూయ అంతగా ఏడ్చినట్లు అందరూ భావించారు.

actress-anasuya-bharadwaj-reacts-to-her-instagram-post-video-goes-viral

దీంతో ఆమె మళ్లీ రెండు వీడియోలను షేర్ చేస్తూ తను ఏడవడానికి గల కారణం చెప్పింది. తన పోస్ట్ రాంగ్ వే లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో కారణం చెప్పుకొచ్చారు. అనసూయ దేవుడా ఆ వీడియో పెట్టిన తర్వాత హ్యాపీ గా సలోన్ కి వెళ్లి ఫేసియల్ చేయించుకున్న. ఎందుకంటే రేపు సండే నాకు వర్కింగ్ డే ఆ వీడియోలో చాలామంది నేను అనుకున్నట్టుగానే అర్థం చేసుకున్నారు. కానీ మిగిలిన వాళ్లు తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను సోషల్ మీడియా నెగటివిటీ వల్ల ఏడవలేదు. సోషల్ మీడియా వల్ల నేను ఏడ్చే రకం కాదు. నెగెటివిటీ అంటే నా ఫీలింగ్ కోపంతో వస్తుంది. ఏడ్పుతో కాదు(Anasuya Instagram Post).

న పర్సనల్ లైఫ్ లో ఒక నిర్ణయం తీసుకున్న అందువల్ల ఏర్పడిన వీక్ మూమెంట్ లో ఏడ్చాను. సోషల్ మీడియాలో నాలాంటి పబ్లిక్ ఫిగర్ ఏడవడం కరెక్టేనా అని ఆలోచించా. కానీ ఒంటరి కాదు పర్వాలేదని భావించే ఇలా ఏడ్చినా వీడియో పోస్టు పెట్టినప్పుడు అనసూయ పేర్కొంది. ఎందుకు ఎడ్వాల్సి వచ్చిందో అని స్పష్టమైన కారణాలు మాత్రం అనసూయ రెవీల్ చేయలేదు. అంతకు ముందు పోస్ట్‌లో నా అభిప్రాయాలు ఇప్పుడు నిక్కచ్చిగాని చెబుతూ ఉంటాను. కొన్నిసార్లు నాపై ట్రోలింగ్ జరుగుతు ఉంటుంది. 2, 3 రోజులు బాధపడి తిరిగి నవ్వుతూ మీ ముందుకు వస్తాను.(Anasuya Instagram Post)

విశ్రాంతి తీసుకొని రీఛార్జ్ అవుతాను. సమస్యల నుంచి పారిపోయే మనస్తత్వం కాదు. నాది అందరి పట్ల దయగా ఉండాలి. అందరికీ కోరుతున్నారు. ఎదుటి వారు మనకు ఎం చేసినా సరే వారిపై దయ చూపండి. వారికి సమస్యలు వస్తే అండగా ఉండండి. వాళ్లే తిరిగి మీ వద్దకు వస్తారు. నేను కూడా ఇప్పుడు అలా ఉండేందుకు ప్రయత్నిస్తున్నా అంటూ అనసూయ చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం తాను క్షేమంగానే ఉన్నానని, ఐదు రోజుల క్రితం దానికి బాగాలేకపోతే ఈలా రియాక్ట్ రికార్డ్ చేసి మెమరీ గా పెట్టుకున్నారని వెల్లడించారు. అనసూయ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప2 షూటింగ్ చిత్రంతో బిజీగా ఉంది.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University