CinemaTrending

Kajal: కాజల్ కూడా అలాంటి జబ్బుతో బాధపడుతుందా..? ఇన్నాళ్లకి బయటపడిన అసలు నిజం..

Kajal Health Issue: రీసన్ ఏంటో తెలియదు కానీ ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో స్టార్ బ్యూటీస్ అందరూ ఒకరి తర్వాత ఒకరు రోగాల బారిన పడుతున్నారు. అది కూడా అతి భయంకరమైన రేర్ డీసీసెస్ కి గురవుతుండడం. ఇప్పుడు అభిమానులకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రీసెంట్ గానే హీరోయిన్ సమంత మాయో సైటిస్ అనే అరుదైన వ్యాధికి గురైన విషయం తెలిసిందే. ఈ వ్యాధి కారణంగా ఇప్పటికీ బాధపడుతోంది సమంత. అయితే ఆ తర్వాత కూడా పలువురు హీరోయిన్స్ రకరకాల వింత వ్యాధులకు గురైనట్లు చెప్పుకొచ్చారు.

actress-kajal-aggarwal-comments-in-bagavanth-kesari-press-meet-she-is-suffering-from-health-issue-and-having-such-disease

తాజాగా అదే లిస్టులోకి ఆడ్ అయ్యింది టాలీవుడ్ చందమామ, కాజల్ అగర్వాల్. భగవంత్ కేసరి సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ మీడియా ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ. తనకి ఓ వింత జబ్బు ఉందనే విషయాన్ని బయటపెట్టింది. ఎంత డైట్ చేసినా ఎన్ని వర్కౌట్స్ చేసినా తన బాడీ కి ఏం కాదట. ఫుడ్ తిన్న కూడా బరువు పెరగదట. ఒకవేళ తాను ఏమైనా పనులు పడిపోయి మూడు రోజులు నాలుగు రోజులు జిమ్‌కి వెళ్లకపోతే మాత్రం భీభత్సంగా బరువు పెరిగిపోతుందట. అది తగ్గడానికి సుమారు 10 రోజులు కష్టపడాల్సి వస్తుందట(Kajal Health Issue).

అందుకే ఎన్ని పనులున్నా జిమ్ మాత్రం మానను అంటూ ఓపెన్‌గానే చెప్పుకొచ్చింది కాజల్. దీంతో ఇది కూడా ఓ వింత వ్యాధి అని జనాలు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. ప్రతిభావంతులైన దర్శకుడు అనిల్ రావిపూడితో తొలిసారిగా కలిసి నటించిన నందమూరి బాలకృష్ణ తాజా యాక్షన్ ఎంటర్‌టైనర్ భగవంత్ కేసరి. దసరా కోసం అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాపై వీరిద్దరూ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌, శ్రీలీల ఇద్దరు కథానాయికలుగా నటిస్తున్నారు.(Kajal Health Issue)

భగవంత్ కేసరి చిత్రానికి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ రెండోసారి జతకట్టారు. ఈ చిత్రంలో భగవంత్ కేసరి మేనకోడలుగా శ్రీలీల కనిపించనుంది. దర్శకుడు అనిల్ రావిపూడి మాటల్లో చెప్పాలంటే. నందమూరి బాలకృష్ణ గతంలో ఎన్నడూ ప్రయత్నించని విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. శ్రీలీల తండ్రిలాంటి పాత్రలో నటించి సినిమా మిమ్మల్ని ఎమోషనల్ చేస్తుంది. నేలకొండ భగవంత్ కేసరి తన మేనకోడలు విజి శ్రీలీలకి చురుకైన సంరక్షకుడిలాంటి తల్లితండ్రు.

అతను భారత సైన్యంలో చేరాలనే ఆమె కలను కొనసాగించమని ఆమెను ప్రోత్సహిస్తాడు. ఏది ఏమైనప్పటికీ, భగవంత్ కేసరి అత్యంత ప్రభావవంతమైన వ్యాపారవేత్త రాహుల్ సంఘ్వి అర్జున్ రాంపాల్‌తో జతకట్టినప్పుడు, ఈ జంటకు ఊహించలేని విధంగా విషయాలు మారాయి.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University