CinemaTrending

Rashmika: 20 లక్షల ఎక్స్ట్రా ఛార్జ్ తో దేనికైనా రెడీ అంటున్న నేషనల్ క్రష్ రష్మిక..

Actress Rashmika: రష్మికా మందన్నా ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ భామ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులకి నేషనల్ క్రష్‌గా మారిపోయింది. తాజాగా ఈ భామ షేర్ చేసిన బోల్డ్ ఫొటో ఒకటి వైరల్‌గా మారింది. ఈ ఫొటోను రష్మిక స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. అయితే తన ప్రమేయం లేకుండా తీసిన ఫొటో అంటూ కామెంట్ చేసింది. స్లీవ్‌లెస్ బాడీ కార్న్ డ్రెస్ లో హాట్ గా ఉన్న రష్మిక మందన్న ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బోల్డ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన రష్మిక.

actress-rashmika-says-she-is-ready-for-anything-with-an-extra-charge-of-20-lakhs

ఇది సరిగ్గా ఏడాది క్రితం తీసిన ఫొటో ఆమె ప్రమేయం లేకుండా మా టీమ్ క్లిక్ చేశారు. అలాగే చనువు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని కామెంట్ కూడా చేసింది. ఇదిలా ఉంటే రష్మిక కెరీర్ ఫుల్ స్పీడ్‌లో దూస్తుకెళ్తుంది. ఆమె నటించిన పాన్ ఇండియా మూవీ అనిమల్ విడుదలకు సిద్ధమైంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న యానిమల్, డిసెంబర్ 1న విడుదల కానుంది. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ తో ఘాటైన లిప్ లాక్ సన్నివేశాలు రష్మిక నటించింది. ఇటీవల విడుదలైన సాంగ్ అత్యుంత రొమాన్స్ తో కూడి ఉంది(Actress Rashmika).

ముద్దు సన్నివేశాలు అభ్యంతరం లేకుండా నటించినందుకు రష్మిక ₹20 లక్షలు ఎక్స్ట్రా చార్జ్ చేసిందంటూ ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఈ భామ నితిన్ కి జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ మూవీ ప్రకటించింది. అయితే ఆమె ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. వెంకీ కుడుముల రష్మిక ఫేవరెట్ డైరెక్టర్. ఆమెను టాలీవుడ్ కి పరిచయం చేసింది ఆయనే. ఛలో మూవీతో రష్మిక స్టార్ హీరోయిన్‌గా మారింది. ఆ తర్వాత అదే డైరెక్టర్‌తో నితిన్ సరసన భీష్మ సినిమాలో నటించింది. ఆ సినిమా కూడా మంచి విజయం సాధించింది.(Actress Rashmika)

అలాగే ఈ భామ రెయిన్‌బో అనే టైటిల్ తో లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తుంది. ఇది మల్టీ లాంగ్వేజ్ మూవీ దేవ్ మోహన్ రష్మిక జంటగా నటిస్తున్నారు. ఫాంటసీ ఎమోషనల్ లవ్ డ్రామా గా తెరకెక్కుతుంది. ఇక రష్మిక కాతాలో ఉన్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ పుష్ప 2. అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం మీద దేశవ్యాప్తంగా అంచనాలు ఉన్నాయి. ముక్యంగా నార్త్ ఆడియన్స్ ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు.

పుష్ప 2 టీజర్ కి హిందీ లో బారి రెస్పాన్స్ వచ్చింది. దాదాపు 300 కోట్ల రూపాయలతో మైత్రి మేకర్స్ మూవీస్ పుష్ప 2 ని తెరకెక్కిస్తున్నారు. పుష్ప 2 వచ్చే ఏడాది ఆగష్టు 15 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University