Samantha: ఈ ఒంటరితనం నా వల్ల కావడం లేదు.. అర్థం చేసుకో సమంత ఎమోషనల్..
Samantha Emotional Video: సమంత, నాగచైతన్య టాలీవుడ్ లో వన్ అఫ్ ది బెస్ట్ కపుల్స్ సమంత, నాగచైతన్య. వీరిద్దరూ ప్రేమించి వివాహం చేసుకున్నారు. అయితే నాగచైతన్య, సమంత విడాకులు తీసుకుని రెండేళ్లు కావస్తున్నా సోషల్ మీడియా మాత్రం ఈ జోడీ ని ఎప్పుడు వదలటం లేదు. సోషల్ మీడియాలో ఈ జంటకి అంత క్రేజ్ ఉంది. ఇద్దరూ విడిపోయిన తర్వాత ఎవరి లైఫ్ ని వాళ్ళు లీడ్ చేసుకుంటున్నారు. సమంత తన సినిమా లతో బిజీగా ఉంటే నాగచైతన్య తన సినిమాలతో తాను కూడా బిజీగా ఉన్నాడు. అయితే రీసెంట్ గా ఈ జోడీ విడాకులు పక్కన పెట్టి మళ్లీ కలవబోతున్నారంటూ.
ఒక న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టేస్తుంది. మాయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సమంత అమెరికాలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఓవైపు ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నా కూడా మరో పక్క సినిమాలు హడావుడిగా కనిపిస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. దానికి సంబంధించిన అన్ని విషయాలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు సెటైర్లు, కౌంటర్లు కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు సమంత చేసిన ఓ పని సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.(Samantha Emotional Video)
సమంత నాగచైతన్య 2017 అక్టోబరు 6వ తారీఖున హిందూ సాంప్రదాయం ప్రకారం ఇద్దరు ఒకటయ్యారు. ఆ మరుసటి రోజు క్రైస్తవ ఆచారం ప్రకారం వివాహం చేసుకున్నారు. పెళ్లి చేసుకో మూడేళ్లకే విడిపోయిన ఈ జంట అసలు మూడేళ్లు ఎలా కలిసి ఉన్నారు రా బాబు అంటూ ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. సమంత ఇన్స్టా కాత లో తన పెళ్లి ఫోటోలు నాగచైతన్యతో హాలిడే కి వెళ్లిన ఫొటోలు తాజాగా మల్లి తన ఇన్స్టా గ్రామ్ లో కనిపించాయి. విడిపోయిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో ఫొటోల్ అన్ని కూడా హైడ్ లో పెట్టిన సమంత.
మళ్లీ కూడా ఇన్స్టాగ్రామ్లో తన ఫొటోలు కనిపించడంతో మళ్లీ నాగచైతన్య, సమంత కలిసిపోతున్నారంటూ ఇప్పటికీ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నాగ చైతన్య యొక్క ఇటీవలి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అతని విడిపోయిన భార్య సమంతా రూత్ ప్రభుతో ప్యాచ్-అప్ పుకార్లకు దారితీసింది. అయితే, ఇద్దరూ తమ జీవితంలో ముందుకు సాగినందున సయోధ్యకు అవకాశం లేదని ఒక మూలం ఇప్పుడు పేర్కొంది.
ఒక మూలం, హిందూస్తాన్ టైమ్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, వారు తమ జీవితంలో ముందుకు సాగారు మరియు ప్యాచ్ అప్ చూడటం లేదు. వారు కలిసి ఉండలేరనే వాస్తవంతో వారు శాంతిని చేసుకున్నారు మరియు వారు జంటగా కలిసి గడిపిన క్షణాలను ఎంతో ఆదరించారు.