Cinema

Aishwarya Rajesh Latest: స్విమ్ సూట్ లో రెచ్చిపోయిన ఐశ్వర్య రాజేష్..

Aishwarya Rajesh నటి ఐశ్వర్య రాజేష్ దక్షిణ భారత పరిశ్రమలో బహుముఖ పాత్రలకు ప్రసిద్ధి చెందింది. ఈ ముద్దుగుమ్మ విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో మంచి గుర్తింపు అందుకుంది. కానీ ఈ సినిమా ప్లాప్ కావడంతో పెద్దగా క్రేజ్ రాలేదు. దీంతో ఎంతో టాలెంట్ ఉన్న ఐశ్వర్యకు తెలుగులో అవకాశాలు కరువయ్యాయి. అయితే తెలుగు సినిమాలు చేసిన ఈ బొమ్మ ప్రస్తుతం తమిళ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది. సగం తెలుగు  నటి ఐశ్వర్య రాజేష్ తెలుగు కంటే తమిళంలోనే ఎక్కువ పాపులర్ అయి విజయం సాధించింది.

అయితే మొన్న ఈ అమ్ముడు ఒక ఇంటర్వ్యూలో రష్మిక మందన్న గురించి ఆమె చేసిన ప్రకటన మీద ఉన్న వివాదంపై స్పందించారు. రష్మిక కంటే ఆ పాత్ర నాకు బాగా సూట్ అవుతుంది’.. అంటూ ఐశ్వర్య రాజేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దర్శకుడు నెల్సన్ వెంకటేషన్ దర్శకత్వం వహించిన అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో రష్మిక మందన్న పాత్ర గురించి ఐశ్వర్య రాజేష్ ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈ నేపథ్యంలో, తన మాటలను మీడియా తప్పుగా భావించిందని నటి ట్విట్టర్‌లో ఒక ప్రకటన విడుదల చేసింది. (Aishwarya Rajesh Latest)

“సినిమాలో నటి రష్మిక మందన్న యొక్క అద్భుతమైన పనిని నేను కించపరిచే విధంగా నా మాటలు అలాంటి పద్ధతిలో నివేదించబడుతున్నాయి” అని ఆమె రాసింది. తెలుగులో నాకు ఆఫర్లు రాలేదని కాదు…వస్తున్నాయి…లేకపోతే మంచి పాత్రలతో మళ్లీ రావాలి. అయితే రీసెంట్ గా ఈ అమ్ముడు సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు పోస్ట్ చేసి అట్రాక్ట్ చేసింది. గ్లామర్ షోకు దూరంగా ఉండే డస్కీ బ్యూటీ ఐశ్వర్య రాజేశ్ తడి అందాలతో మతులు చెడగొడుతోంది. బీచ్ లో రచ్చ చేస్తూ కనిపించింది. కొన్ని ఫొటోలను షేర్ చేయడంతో వైరల్ గా మారుతున్నాయి. (Aishwarya Rajesh Latest)

ఐశ్వర్య ఇటు తెలుగులోనూ పలు చిత్రాలతో మెప్పించారు. ప్రస్తుతం కోలీవుడ్, మాలీవుడ్ లోనే ఫుల్ బిజీ అయ్యారు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలోనూ ఐశ్వర్య యాక్టివ్ గా కనిపిస్తుంటారు. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను, సినిమా అప్డేట్స్ ను అందిస్తుంటారు. మరోవైపు అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ షేర్ చేస్తుంది.

థండర్ థైస్ కనిపించేలా పొట్టి డ్రెస్ వేసుకుంది హాట్ బాడీ ని చూపించింది. ఈ ముద్దుగుమ్మ నేచురల్ అందంతో ఆకట్టుకుంది. బ్యూటీఫుల్ స్మైల్ తోనూ కట్టిపడేసింది. ప్రస్తుతం ఐశ్వర్య రాశేష్ యూఎస్ లోని హవాయి స్టేట్ లో వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్నారు.

Damon

Iam Praneeth Naidu, Iam passionate about writing entertainment articles on Movie News & Gossips.