CinemaTrending

Bigg Boss: దారితప్పిన హౌస్ మేట్స్.. శోభ కి గట్టిగా వార్నింగ్ ఇచ్చిన నాగార్జున..

Bigg Boss 7: ఇది కదా హోస్టింగ్ అంటే అన్ని సీజన్స్ కి మించి ఈ సారి హోస్టింగ్ అదరగొట్టేస్తున్నాడు నాగార్జున. కానీ ఏం లాభం హౌస్ మేట్స్ లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. నాగార్జున క్లాస్ తీసుకుంటున్నప్పుడు అమాయకంగా ముఖం పెట్టడం మళ్లీ తప్పు చేయమంటూ చెప్పడం తీరా చూస్తే మళ్ళీ అవే పొరపాట్లు చేయడం ఎప్పటిలాగే ఈ వారం కూడా నాగార్జున ఒక్కొక్కరికి గట్టిగానే ఇచ్చి పడేసినట్లు తెలుస్తోంది. కేవలం ఒకరిద్దరిని కాదు హౌస్‌లో అందరి తప్పులు బయటపెడుతూ కడిగి పారేశారు.

akkineni-nagarjuna-gave-a-strong-warning-to-bigg-boss-7-shobha-house-mates-who-went-astray

తాజాగా విడుదలైన ప్రోమోలో ఒక్కొక్కరి ఫొటోలతో ఉన్న కుండలి పగలగొట్టి నిజాలు చెప్పాలంటూ వాయించేశాడు. ముందుగా అయోమయం అశ్విన్ నిల్చోబెట్టి ఎందుకు చేశావమ్మా అని అడగ. ఏం చేస్తాం సర్ అంటూ అమాయకంగా అడిగేసింది. ఒక్కొక్కరిని నువ్వు మాట్లాడే పద్దతిలో ఏ పోరా అంటూ మాట్లాడిస్తున్నావు. ఇక ఆ తర్వాత భోలే షావలి బోలె ని మన ఊర్లో మన ఇంట్లో మన వాడుక పదాలు అన్నీ ఉండొచ్చు. ఎర్రగడ్డ అనే పదంఏ ఫ్లో లో వచ్చిందని అడగ్గా. ఆమె సెన్స్ లెస్ అన్నది అని భోలే చెప్పడంతో సెన్స్ లెస్, మెంటల్ కి చాలా తేడా ఉంది నీకు తెలీదా కోషన్ వేశాడు(Bigg Boss 7).

ఇక ప్రియాంకను మాటజారిన తర్వాత క్షమాపణ అడిగినా కూడా అది వర్కౌట్ అవ్వదు. ఇక శోభ, అమర్ దీప్ ఆలా తినేసినప్పుడు బిగ్ బాస్ కి ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు అంటే గ్రూపిజం ఆ అనడంతో అమాయకంగా ముఖం పెట్టేసింది శోభ. ఇక ఆ తర్వాత అమర్ కేక్ తినడం వల్ల నువ్వు ఎంత పెద్ద చిక్కుల్లో పడ్డావు నీకు తెలుసా అంటూ క్లాస్ తీసుకున్నారు. ఇక తేజ నుంచి ఇది అస్సలు ఊహించలేదు. ఒకరిని రెచ్చగొట్టడం ఇలా శాడిజం లా అనిపిస్తున్నట్టు క్లాస్ తీసుకున్నారు. ఇక తర్వాత ప్రశాంత్, సందీప్ ఇద్దరిని నిల్చోబెట్టి సందీప్ ఒట్టేశాడు.(Bigg Boss 7)

నువ్వు ఎందుకు ఒట్టువేయలేదు అని అడగ్గా ప్రశాంత్‌ను మాట్లాడేందుకు ట్రై చేయగా ప్రశాంత్ మధ్యలోనే ఆపేసి ఒకరిపై నింద ఏసేటప్పుడు నిజమే ఉండాలి. ఊరంతా ఊరడం తప్ప ప్రతి ఒక్కరు వూరు నుంచి వచ్చిన వారే మా నాన్న ఊరోడు అని నేను గర్వంగా చెబుతాను. అందులో తప్పేది తప్పేమీ లేదు అన్నారు. నాకు మొత్తానికి ప్రోమో చూస్తుంటే ఈరోజు ఒక్కరికీ సరిగ్గానే క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

శివాజీకి చేతికి గాయం కావడంతో. మూడు వారాలుగా నొప్పిని భరిస్తే హౌస్‌లోనే కొనసాగుతున్నారు శివాజీ. అయితే గతవారం చేతిగాయం మరింత ముదరడంతో ఆయన్ని హౌస్ నుంచి బయటకు పంపించారు. స్కానింగ్ అనంతరం తిరిగి మళ్లీ హౌస్‌లోకి పంపించారు.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University