Cinema

Allu Arjun: అల్లు అర్జున్ జాతకం లో దోషం.. ఆ కారణం గానే పూజలు చేయించార..?

Allu Arjun Sneha: అల్లు అర్జున్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల మధ్య విపరీతమైన పాపులారిటీని సంపాదించిన మరొక ముఖ్యమైన కలయిక. ‘జులాయి,’ ‘స/ఓ సత్యమూర్తి,’ మరియు పూజ హెగ్డే తో కలిసి నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమాల్లో కలిసి పనిచేసిన వీరిద్దరూ ఇప్పటికే అఖండ విజయాన్ని అందుకున్నారు. ప్రతి సినిమా కమర్షియల్ హిట్ అవ్వడమే కాకుండా వివిధ స్థాయిల్లో ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు, వారి నాల్గవ సహకారం యొక్క ప్రకటన అభిమానుల అంచనాలను పెంచింది, ఈ డైనమిక్ ద్వయం నుండి మరొక బ్లాక్‌బస్టర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

allu-arjun-sneha-was-perfomed-the-pooja-because-of-the-mistake-in-his-horoscope

అస్సలు విషయానికి వస్తే.. ఎవరైనా కానీ తమ కెరియర్ లో పైకి రావాలి అనుకుంటే ముందుగా జాతకాలు చూపించుకొని దోషాలు ఉన్నాయి లెవా తెలుసుకొని. వాటి తగ్గట్టు పరిహారం వెతుకుంటారు. అయితే ఈ సమస్యలనేవి ప్రజలకే కాకుండా పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు, వ్యాపారవేత్తలకు సెలబ్రిటీలకు కూడా వర్తిస్తుందని చెప్పాలి. ఇప్పటికే ఎంతో మందో హీరో లు హీరోయిన్ లు ప్రత్యేక పూజలు చేయించుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పడు మరి అదే బాటలో మన ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ కూడా నడవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది(Allu Arjun Sneha).

Allu Arjun Sneha Reddy

ఈ క్రమంలో అల్లు అర్జున్ జాతకంలో దోషాలు ఉన్నాయని, అందుకు ప్రత్యేక పూజలు చేస్తున్నట్లు సమాచారం. తెలుగు ఇండస్ట్రీ లో పాన్ ఇండియా హీరోగా దూసుకుపోతున్న అల్లు అర్జున్ ఫామిలీ బ్యాగ్రౌండ్ తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి పెద్ద పేరు సంపాదిచుక్కారు. కానీ మధ్యలో కొన్ని ఫ్లోప్స్ వచ్చిన కానీ వెన్నకి తగ్గకుండానే ముందుకు పోతు పాన్ ఇండియా సినిమాలతో బిజీ అయిపోయారు. మంచి పొజిషన్‌లో ఉన్నప్పుడు స్నేహారెడ్డిని పెళ్లి చేసుకున్న అల్లు అర్జున్‌కి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.(Allu Arjun Sneha)

Allu arjun Family Pic

ఇక ఇందంతా పక్కన పెట్టి అస్సలు విషయానికి వస్తే కొన్ని రోజులు గా అల్లు అర్జున్ జాతకం లో దోషం ఉందని బాగా వార్తలు సోషల్ మీడియా లో వస్తున్నాయి. ఆయనకి ఉన్న దోషం మాములు దోషం కాదని దాని వాళ్ళ అయన కెరీర్ ఇబ్బందులో పడే అవకాశం ఇంకా చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉందని అన్నారు. అందుకే పరిహార పూజలు చేయకపోతే సినిమాల పరంగా కష్టాలు ఎదుర్కోవాల్సిందే అని పండితులు చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

అందుకే అల్లు అర్జున్ తన భార్యాపిల్లలతో కలిసి తన ఫామ్ హౌస్ లో రాత్రికి రాత్రే పూజలు చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా అల్లు అర్జున్ జాతకంలో దోషం ఉందని తెలిసి అభిమానులు కూడా అయోమయంలో పడ్డారు

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University