Cinema

Allu Sirish: ఆ హీరోయిన్ తో ప్రేమలో పడ్డ అల్లు శిరీష్.. పెళ్ళి అప్పుడేనా..?

Allu Sirish: పుష్ప ఫేమ్ నటుడు అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ తన అన్నయ్యకున్న పాపులారిటీకి తగ్గట్టుగా లేడు. తెలియని వారి కోసం, తమిళ నటుడు యామీ గౌతమ్ సరసన గౌరవం చిత్రంతో 2013లో తన నటనను ప్రారంభించాడు. అతని మొదటి చిత్రం బాక్సాఫీస్ వద్ద బాగా విఫలమైన తర్వాత, నటుడు రొమాంటిక్ కామెడీ కొత్త జంట లో కనిపించాడు, ఇది ప్రేక్షకులచే బాగా ప్రశంసించబడింది. దీని తరువాత, అతని తదుపరి కొన్ని చిత్రాలకు సానుకూల స్పందన రాలేదు. అల్లు శిరీష్ తండ్రి అల్లు అరవింద్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాత.

allu-sirish-fell-in-love-with-that-star-actor-is-also-going-to-get-married

నటుడిగా తన సత్తాను నిరూపించుకోవడానికి నటుడు విభిన్నమైన చిత్రాలను చేస్తున్నాడని అతని ఫిల్మోగ్రఫీ ద్వారా స్పష్టమవుతుంది. దాదాపు పదేళ్లపాటు సినీ రంగంలో పనిచేసినా.. తన సోదరుడు అల్లు అర్జున్‌కు అందనంత స్టార్‌డమ్‌ను అందుకోలేకపోయాడు. అయితే అస్సలు విషయానికి వస్తే మన తెలుగు ఇండస్ట్రీ లో ప్రేమించి పెళ్ళి చేసుకొని విడిపోయినవారు ఉన్నారు మరియు చక్కగా ప్రేమ గా ఉంటూ ఎంజో చేస్తూ ఉన్నవులు ఉన్నారు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రేమించి పెళ్ళి చేసుకున్న వాళ్ళు చాల మంది ఉన్నారు.(Allu Sirish)

Allu sirish anu emmanuel

అందులో అప్పటి సావిత్రి జెమినీ గణేష్ నుండి ఇప్పటి వరుణ్ తేజ్ లావణ్య వరకు ఉన్నారు. అయితే సినిమా ఇండస్ట్రీ లో ప్రేమ వివాహం చేసుకున్న నటి నటీమణులు ఎక్కువ కలం కలిసి ఉండలేరు అనేది కొంతమంది నమ్మకం. కానీ ఒకరి పైన ఒక్కరి నమ్మకం ఉంటె ఎలా అయినా కలిసి ఉండొచ్చు అనేది కొంతమంది నమ్మకం. దానికి ప్రతిరూపం మన నాగార్జున అమల అనే చెప్పొచ్చు. ఈ మధ్య కలంలో మెగా ఫ్యామిలీ నాగ బాబు కొడుకు వరుణ్ తేజ్ కూడా లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్నది అని మన అందరికి తెలుసు(Allu Sirish).

Sirish Anu emmanuel

ఇప్పుడు అదే బాటలో అల్లు శిరీష్ కూడా ఉన్నాడని చెప్పాలి. అవును మీరు విన్నది నిజమే. అల్లు శిరీష్ కూడా ప్రేమలో ఉన్నాడని. సినిమా ఇండస్ట్రీ లో ఓ హీరోయిన్ తో లవ్ లో పడ్డాడు. ఆ హీరోయిన్ మరెవరో కాదు మజ్ను సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారిన అను ఇమ్మానుయేల్. అను ఇమ్మానియేల్ అల్లు శిరీష్ మధ్య ఊర్వసివో రాక్షసివో సినిమా చేసే టైంలో ప్రేమ చిగురించిందట. అయితే తాజాగా వీళ్ళిద్దరూ కూడా మరికొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ఇండస్ట్రీలో కొన్ని గుసగుసలు వినిపిస్తున్నాయి.

వీరి విషయం ఇంట్లో తెలియడంతో అల్లు శిరీష్ తండ్రి అల్లు అరవింద్ అనూ ఇమ్మానియేల్ ని ఇంటికి కోడలుగా ఒప్పుకోలేదట. కానీ అల్లు శిరీష్ చేసుకుంటే ఆమెనే చేసుకుంటాను అని కచ్చితంగా చెప్పేశాడట. చేసేదేమీ లేక అల్లు అరవింద్ కూడా వారి ప్రేమను ఒప్పుకున్నారట. ఇక మరికొన్ని రోజుల్లోనే వీళ్ళు కూడా ఎంగేజ్మెంట్ గ్రాండ్ గా చేసుకొని పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University