CinemaTrending

Jhansi: ఇప్పుడు గుర్తొచ్చిందా భార్య.. వద్దురా బాబు నీకో దండం.. యాంకర్ ఝాన్సీ..

Jhansi: యాంకర్ ఝాన్సీ అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు. అప్పట్లో బుల్లితెరలో ఓ ఊపు ఊపేసిన యాంకర్ ఝాన్సీ జీవితంలో ఎన్నో విషాదాలు. ఇటీవల కాలంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన దసరా మూవీ లో యాంకర్ ఝాన్సీ కీర్తి సురేష్ తల్లిగా నటించారు. వివరాల్లోకి వెళ్తే యాంకర్ ఝాన్సీ ఒక బిడ్డ పుట్టాక తన భర్త అయినటువంటి జోగి నాయుడు గారికి విడాకులు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. యాంకర్ ఝాన్సీ ఒక జోగినాయుడును సుపరిచితులే.

anchor-jhansi-fires-on-her-husband-star-comedian-actor-jogi-naidu

జోగినాయుడు బ్రదర్స్ అంటే చాలా సినిమాలకు వీళ్ల కామెడీ అప్పట్లో బాగా ప్లస్ అయ్యేది. ఝాన్సీ జోగినాయుడు ఇద్దరు ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లి జరగకముందే తొమ్మిది సంవత్సరాలు కలిసి ఉన్నారు.పెళ్లయ్యాక మాత్రం కనీసం 1 సంవత్సరం కూడా కలిసి ఉండలేకపోయారు. దీంతో ఒక పాప పుట్టాక విడిపోయారు. జోగినాయుడు ఝాన్సీ గారు. కానీ ఆ విడాకుల టైంలో ఝాన్సీ గారికి ఒక పాప పుట్టింది. ఇక ఆ పాపని జోగినాయుడు అస్సలు వదులుకోలేకపోయారట. కానీ కోర్టు మాత్రం ఆ పాప చిన్నప్పుడు తల్లి దగ్గర పెద్దయ్యాక తండ్రి దగ్గర ఉండాలంటూ తీర్పిచ్చింది(Jhansi).

అలాగే వారానికోసారి పాపని తల్లి చూసుకోడానికి అవకాశం ఇచ్చారట. అలాగే కూతుర్ని చూసుకోవడానికి ఝాన్సీ వద్ద జోగినాయుడు వారానికి ఒకసారి గంట పాటు తన కూతుర్ని చూసుకుని వెళ్లేవాడట. అలా ప్రతివారం తన కూతురు తాన్యా ని చూసుకోవడానికి జోగినాయుడు ఝాన్సీ వాళ్ల ఇంటికి వెళ్లేవాడట. కానీ ఆ టైమ్ లో ఇంకొక అరగంట గంటకు పావుగంట అంటూ తన కూతుర్ని చూడటానికి టైమ్ అడిగేవారట జోగినాయుడు. కానీ తను వాళ్ళు మాత్రం పాపని గంటవడంతోని తీసుకుని వెళ్లారట. అంతేకాకుండా తన కూతురుని చూడటానికి జోగినాయుడు తన స్కూల్ కి వాళ్ళు ఉండేవీధికి వెళ్లేవాడట.(Jhansi)

కానీ ఈ విషయం తెలుసుకున్న ఝాన్సీ కుటుంబం ఇబ్బందిగా ఫీలవడంతో అప్పటి నుంచి ఝాన్సీ కూతురు తాన్యా ని చూడటానికి వెళ్లడం మానేశారట. కానీ ఆ తర్వాత జోగినాయుడు పరిస్థితి చూసి ఇంట్లో వాళ్లు రెండో పెళ్లి చేశారట. మేమిద్దరం 94-95 మధ్య కలిశాం. ఝాన్సీని ఓ యాడ్ సినిమాలో కలిశాను.. ఆ తర్వాత ఇద్దరం కలిసి పనిచేశాం.. నేను అసిస్టెంట్ డైరెక్టర్‌ని. ఆమెతో నాకు చాలా మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. నేను చెడు సంఘటనలను వదిలిపెట్టాను. 8-9 ఏళ్లు కలిసి ఉన్నాం.. కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు గొడవలు మొదలయ్యాయి. కలిసి ఉండాలని చాలా ప్రయత్నించాను.

కలవడం విధి.. విడిపోవడం కూడా విధి.. ఏదీ తప్పించుకోలేం. నేను ఎంత ఎమోషనల్ అయినా. నా భావోద్వేగాల వల్ల అక్కడే ఉండిపోయాను. పాప గురించి మాట్లాడాలని చాలా ప్రయత్నించాను. కానీ కుదరదని తెలియడంతో వేరే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. దాన్నుంచి బయటపడి కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు చాలా సమయం పట్టింది.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University