Cinema

Tollywood : విడాకులు తీస్కుబోతున్న మరో స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

Tollywood Actress Divorce : ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీలు చిన్న చిన్న విషయాలకే విడాకులు అంటూ ఎంతో దూరం ఆలోచిస్తున్నారు. ఇప్పటికే అక్కినేని ఫ్యామిలీలో నాగచైతన్య సమంత విడాకులు తీసుకొని తమ అభిమానులకు తీరని బాధను మిగిల్చారు.ఓ వైపు కుటుంబం కూడా ఎంతో బాధపడుతూ ఉంది. తాజాగా మెగా ఫ్యామిలీలో నిహారిక జొన్నలగడ్డ చైతన్య తో విడాకులు తీసుకొని ఇటు మెగా ఫ్యామిలీని అటు జొన్నలగడ్డ ఫ్యామిలీని ఎంతో ఇబ్బందికి గురి చేశారు. ఇటీవల నిహారిక-చైతన్యల పెళ్లి ఎంత గ్రాండ్ గా జరిగిందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.

another-star-actress-who-is-going-to-divorce-in-the-tollywood-industry

ఆ వీడియోలు కూడా చాలా సందడి చేశాయి. అయితే పెళ్లయిన కొన్ని రోజులకే విడిపోయారు. కనీసం రెండేళ్లు కలిసి ఉండలేకపోయారు. ఇటీవలే వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ అంతా తరలివచ్చారు. కానీ ఫ్యామిలీ ఫోటోల్లో ఎక్కడా చైతన్య కనిపించలేదు. అనే సందేహం అందరిలో ఉండగానే వీరిద్దరూ అధికారికంగా ప్రకటించారు. అంతకుముందే అక్కినేని ఫ్యామిలీలో నాగ చైతన్య-సమంత విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. మొదటి సినిమాతోనే నాగ చైతన్య-సమంత ప్రేమలో పడ్డ సంగతి అందరికీ తెలిసిందే(Tollywood Actress Divorce).

Samantha naga chaitanya

ఆ తర్వాత వీరి వివాహం చాలా గ్రాండ్‌గా జరిగింది. అయితే కొన్నాళ్ల తర్వాత విడాకులు తీసుకున్నారు. కోలీవుడ్ స్టార్ కపుల్ ధనుష్ ఐశ్వర్య కూడా చాలా ఏళ్ల పాటు కలిసి ఉన్న తర్వాత ఇటీవలే విడాకులు తీసుకున్నారు. అయితే తాజాగా టాలీవుడ్ లో మరో స్టార్ జంట కూడా విడాకులు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది అంటూ తాజాగా సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం లో జరుగుతున్నాయి. మరి విడాకులు తీసుకోబోయే ఆ జంట ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ హీరోయిన్ కొన్ని రోజులు కూడా భర్తతో ఉండలేకపోయింది.(Tollywood Actress Divorce)

chaitanya niharika ramcharan upasana

దాంతో తల్లిదండ్రులను ఒప్పించి విడాకులకు సిద్ధమైంది. అయితే విడాకులు తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించే వరకు హీరోయిన్ మాత్రం తన పేరును బయట పెట్టకుండానే ఉంది. త్వరలో విడాకుల విషయం అధికారికంగా తెలియనుండగా హీరోయిన్ ఎవరనేది వెల్లడికానుంది..అయితే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విడాకులు తీసుకోబోయే హీరోయిన్ ఎవరా బాబూ అని అనుకుంటున్నారు. ఇప్పుడు మరో హీరోయిన్ విడాకులకు సిద్ధమయ్యిందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

కొన్నిరోజులుగా భర్తకి దూరంగా ఉంటూ విడాకులకు అప్లై చేసినప్పటికీ ఆ విషయాన్ని ఇంకా రహస్యంగానే ఉంచింది. విడాకులు వచ్చాకే అధికారికంగా ప్రకటించడానికి సిద్దమవుతుంది. ప్రేమించి పెళ్లి చేసుకొని కొన్ని రోజులకే భర్తతో దూరంగా ఉంటుందంట

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University