CinemaTrending

Anushka: ప్రభాస్ ని కాకుండా ఇంకొకరిని నా భర్తగా ఉహించుకోలేను.. అనుష్క నాటు వాక్యాలు..

Anushka Shetty: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బాచులర్స్ ఎవరంటే ఇద్దరి పేర్లు టక్కున చెప్పేస్తారు. మరి వారు ఎవరో కాదు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ అరుంధతి బ్యూటీ అనుష్క. వీళ్లిద్దరూ నలభై ఏళ్ళ వయసు దాటినా ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఆఫ్ కోర్స్ వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని వీలు చూసుకుని పెళ్లి పీటలు ఎక్కుతారు అని టాక్ ఎప్పడి నుంచో నడుస్తోంది. గత నాలుగు అయిదు సంవత్సరాలుగా ప్రచారం మాత్రం ముమ్మరంగా జరుగుతోంది. ప్రభాస్ పెళ్లి విషయం ఎప్పుడు హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. ప్రభాస్‌తో అనుష్క ప్రేమలో ఉన్నట్టు గతంలో ఎన్ని రకాల వార్తలు వచ్చాయి.

anushka-shetty-said-in-recent-interview-i-cant-imagine-anyone-other-than-prabhas-as-my-husband

వీరిద్దరూ సీక్రెట్‌గా చట్టాపట్టాలేసుకుని తిరిగారు అని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నారని, పెళ్లి తర్వాత ఉండటానికి అమెరికాలో ఇల్లు కూడా కట్టుకున్నారని వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి. చాలా ఏళ్లుగా వస్తున్న ఈ వార్తలపై స్టార్ ప్రభాస్ కానీ హీరోయిన్ అనుష్క గానీ కనిపించలేదు. కనీస స్పందన కూడా ఇవ్వలేదు. దాంతో ఈ విషయం లో ఎంతో కొంత నిజం ఉందని అనుకుంటున్నారు నెటిజన్లు. అనుష్క ని ప్రభాస్ గురించి అడగగా ప్రభాస్ మొదట్లో చాలా తక్కువ మాట్లాడేవారు మౌనంగా ఉండేవారు. ఆ తర్వాత చాలా బిజీగా మాట్లాడుతున్నారని చెప్పింది(Anushka Shetty).

ప్రభాస్ చాలా సైలెంట్ గా ఉంటాడు. షూటింగ్‌లో అందరిని చాలా గౌరవిస్తానని చెప్పింది. ప్రభాస్ మనస్తత్వం చాలా మంచిదని ఎవరితోనైనా ఏదైనా మాట్లాడేటప్పుడు సూటిగా ఉన్నట్టు మాట్లాడతానని చెప్పింది. మేమిద్దరం ఇప్పుడు మంచి ఫ్రెండ్స్ అయ్యామని చెప్పింది. అసలు ఆదిపురుష్ లో రాఘవుడి గ ప్రభాస్ నటించే విధానం చాలా బావుందని. అసలు ఆ సినిమాలో ఎవరిని ఆ పాత్రలో ఊహించుకోలేనని చెప్పింది. నా జీవితంలోకి వచ్చేవాళ్ళు కూడా ఇలానే ఉండాలని చెప్పినట్లు సమాచారం. అనుష్క తన భర్తగా ప్రభాస్ ని తప్ప ఎవ్వరిని ఉహించుకోలేద అంటూ సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ వస్తున్నాయి.(Anushka Shetty)

ప్రభాస్, అనుష్క పెళ్లి జరగకూడదని కృష్ణదాసు ఎంతో ట్రై చేశారంటూ గతంలో వార్తలు బయటకొచ్చాయి. ప్రధానంగా ప్రధాన కారణం ప్రభాస్ జాతకం, అనుష్క జాతకం కలవలేదట. అంతేకాకుండా అనుష్క జాతకం లో కుజదోషం కూడా ఉందని, ఆ కారణంగానే ప్రభాస్‌తో అనుష్క పెళ్లి చేయకూడదని గట్టిగా ఆయన పట్టుపట్టేవారట. ప్రభాస్ మాత్రం అనుష్క తప్పించి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోనంటూ కృష్ణంరాజు తగ్గి చెప్పేశాడట.

అందుకే ప్రభాస్ కృష్ణంరాజు బ్రతికి ఉన్నంత వరకు తన పెళ్లి గురించి ఎటువంటి ఆలోచన చేయలేదని న్యూస్ వైరల్ గా మారింది. ఈ జంట ఎప్పుడూ తన అభిమానులకు శుభవార్త చెప్తుందో చూడాలి మరి.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University