CinemaTrending

Anushka: అలాంటి పాడు పని చేసి ముఖం కూడా చూపించుకోలేకపోతున్న.. అనుష్క సంచలన వాక్యాలు..

Anushka: తెలుగు సినిమా రంగంలో అనుష్క ని హీరోయిన్ కి ఎంత ప్రాధాన్యత ఉందో మనందరికీ తెలిసిందే. బాహుబలి సినిమాతో అనుష్క అంటే ఒక బ్రాండ్. ఆమె మాత్రమే ఆమె హుందాతనం. ఆమె నటన అన్నీ కూడా బాహుబలి సినిమాతో అందరినీ ఆకట్టుకున్నాయి. బాహుబలి సినిమ అనే మాత్రమే కాదు, అనుష్క నటించిన ప్రతి సినిమాలో కూడా తన పాత్రకు ప్రాణం పోసి అద్భుతంగా నటిస్తోందన్న విషయం మనందరికీ తెలిసిందే. విక్రమార్కుడు సినిమాలో రవితేజతో పోటీగా నటించి బాహుబలి సినిమాలో ప్రభాస్ కి దీటుగా నటించి ప్రతి సినిమాలో కూడా హీరోకి ఎప్పుడు పోటీగా నిలబడింది.

anushka-shetty-sensational-comments-on-her-future-video-going-viral

ఇక అనుష్క లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో తనదైన శైలిలో అందర్నీ ఆకట్టుకుంటుంది. అరుంధతి సినిమాతో ఒక కొత్త రకం ట్రెండ్ క్రియేట్ చేసింది. హారర్ సినిమాలు ఇప్పటికీ అద్భుతంగా ఆడటానికి కారణం అక్కడి నుంచి మొదలైంది. ఇలా అనుష్క గురించి చెప్పుకొంటూ పోతే ఎంతైనా ఉంటుంది. బాహుబలి సినిమా తర్వాత ఆమె ఎక్కడకు వెళ్లింది. కానీ ఆ తర్వాత ఆమె చేసిన సినిమాలు చాలా దారుణమైన రిజల్ట్ వచ్చాయి. కారణం ఆమె చేసిన కొన్ని తప్పులే తప్పంటే తప్పు అని అనుకోవాలి. ఎంత ధైర్యం ఉంటే(Anushka).

అలాంటి మిస్టేక్ చేసి ఇంత దూరం తెచ్చుకుంటుందని అందరూ అనుకుంటున్నారు. బాహుబలి సినిమా తర్వాత అనుష్క జీరో సైజ్ అనే సినిమా చేసింది. ఈ సినిమాలో తన పాత్రకు ప్రాణం పోసేలా ఉండాలని ప్రాణం పెట్టి మరీ పరిమితమైన తిండి తిని భయంకరమైన లావు అయింది. అంత కష్టపడి ఆ సినిమా కోసం తన పర్సనాలిటీ ఫిజికల్ మొత్తం పాడు చేసుకున్న అనుష్క ఎంటువంటి మంచి రిజల్ట్ పొందలేకపోయింది. ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. దాంతో ఆ తర్వాత అనుష్క ఎంత సన్న బడుదాం అనుకున్నా ఆమె సన్నబడ లేకపోయింది.(Anushka)

అక్కడితో ఆమె కెరియర్ చాలా వరికి అన్యాయం అయిపోయింది. భాగమతి సినిమాలో ఎంతోకొంత మెప్పించ గలిగింది కానీ అనుష్క ముఖం చూస్తే మాత్రం చాలా తేడా వచ్చేసి అభిమానులు అంతగా ఆకట్టుకోలేకపోయింది. మూడున్నర సంవత్సరాల తర్వాత ఇప్పుడు స్క్రీన్ మీదకి మళ్ళి కనిపించబోతున్న అనుష్క మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా సెప్టెంబర్ 7వ తేదీన రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో అనుష్క తన కంటే చిన్న హీరోతో కలిసి వయసులో చిన్నవాడైన హీరోతో కలిసి నటిస్తోంది.

అయితే ఈ సినిమా గురించి అనుష్క మాత్రం బయటకు రావడం లేదు. హీరో బయటకు వచ్చి తన తను చక్కగా ప్రమోషన్స్ చేస్తున్నాడు. సినిమా ని అనుష్క మాత్రం ఓన్లీ ఎఫ్ఎం ప్రమోషన్స్ మాత్రమే వస్తానంటుంది. అంటే దీన్ని బట్టి అనుష్క తన పేస్ చూప్పిచటం కూడా ఇష్టం లేదని ఆమె ముఖం ఆమె శరీరం విపరీతంగా ఊహించలేనంత లావు అయిపోయి. తననిని అలా చూస్తే సినిమాకి ఎవరూ రారని.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University