CinemaTrending

Rathika Rose: వాడిని తక్కువ అంచనా వేసి ఎలిమినేట్ అయ్యా.. రాతిక కామెంట్స్ వైరల్..

Rathika Rose Pallavi Prashanth: బిగ్ బాస్ సీసన్ 7 ఊహించని ట్విస్టులతో అంతా ఉల్టా పల్టా. ఎప్పుడు ఎవరు ఎలిమినేట్ అవుతారని ఎవరూ ఊహించలేదు. అలాగే ఈ వారం కూడా షాకింగ్ గా రతిక రోజ్ ఎలిమినేట్ అయ్యింది. రతిక ఒక్కసారిగా ఎలిమినతె అయ్యేసరికి ఆడియన్స్ అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. తెలుగు అక్కినేని నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 7 నాలోగో వారంలోకి ప్రవేశించింది. వరల్డ్ లోనే ది బిగ్గెస్ట్ షో రియాలిటీ బిగ్ బాస్. ఇప్పటికి దాదాపు ఆరు సీసన్ల్ పూర్తి చేసుకుంది.

bigg-boss-season-7-contestant-rathika-rose-comments-on-elimination-and-pallavi-prashanth

రతిక బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి పల్లవి ప్రశాంత్ తో క్లోజ్ గా ఉన్నంత కాలం రతిక పై ఎలాంటి బాడ్ నేమ్ కూడా లేదు. 10 పర్సెంట్ నెగెటివిటీ కూడా లేదు. ఎప్పుడైతే రతిక పల్లవి ప్రశాంత్ తో గొడవ పెట్టుకుందో అప్పటి నుంచి రతికపై విపరీతమైన నెగెటివిటీ పెరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు రతిక నామినేషన్స్ లోకి వస్తుందా? ఇంత త్వరగా రతికని బయటికి పంపించేద్దాం అంటూ బిగ్ బాస్ నిచూసే ఆడియన్స్‌ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. నాలుగో వారానికి ఆ రోజు రానే వచ్చేసింది(Rathika Rose Pallavi Prashanth).

ఆడియన్స్ అందరూ ఊహించినట్లుగానే రతిక ఎలిమినేట్ అయిపోయింది. రాతిక ఎమిలినట్ అయిపోయిన తర్వాత ఇంత త్వరగా బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు రావడానికి గల కారణం పల్లవి ప్రశాంత్. లాస్ట్ రెండు వారల నుంచి రతిక పల్లవి ప్రశాంత్ ను టార్గెట్ చేస్తూ పల్లవి ప్రశాంత్ ని నెగటివ్ చేయడానికి చాలా ట్రై చేసింది. ఈ వారం పల్లవి ప్రశాంత్ కాంటెండర్ అవ్వకుండా రతిక, అమర్ డీప్, ప్రియాంక కలిసి చాలా ను ప్రయత్నం చేశారు. వీళ్ళ ముగ్గురు ఎంత ప్రయత్నించినా కూడా పల్లవి ప్రశాంత్ కంటెంట్ కాకుండా కన్ఫర్మ్ హౌస్ మెట్ కూడా అయ్యాడు.(Rathika Rose Pallavi Prashanth)

ఎప్పుడైతే పల్లవి ప్రశాంత్ కన్ఫర్మ్ హౌస్ మెట్ అయ్యాడో. రతిక, అమర్, ప్రియాంక మొహాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఆ విజువల్స్ ఆల్రెడీ ఆడియోన్స్, టీవీలు చూశారు. అయితే ఈ రోజు రతిక షాక్ ఇస్తూ ఎలిమినేట్ అయ్యారు. అనవసరంగా పల్లి ప్రశాంత్ తో గొడవ పెట్టుకోకుండా ఉన్నట్లయితే మరి కొన్ని వారాలు బిగ్ బాస్ నుండి ఊరట కలిగేదేమో.

ఊహించినట్లుగానే, బిగ్ బాస్ నుండి రాధిక ఎలిమినేషన్ సోషల్ మీడియాలో గణనీయమైన చర్చ మరియు దృష్టిని సృష్టించింది. ఆమె ఎలిమినేషన్ కనుబొమ్మలను పెంచింది మరియు సంభాషణలకు దారితీసింది, ఇది ప్రదర్శన చరిత్రలో ఒక ముఖ్యమైన సంఘటనగా నిలిచింది.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University