CinemaTrending

Sivaji: నీ మాటకే దిక్కులేదు నువ్వొక బిగ్ బాస్.. ముందు డోర్ ఓపెన్ చేయి అంటూ శివాజీ ఫైర్..

Sivaji Fires: ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 7 ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఉల్టా పుల్టా అంటూ గత సీజన్ల కంటే ఈ సీజన్ సరికొత్తగా ఉందని చెప్పాలి. పైగా కంటెస్టెంట్ల మధ్య జరుగుతున్న వార్ కూడా చాలా ఆసక్తిగా ఉంది. ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకుంటూనట్లే చేసుకొని ఎలిమినేషన్ టాస్కుల సమయంలో వెన్నుపోటు పొందిచుకుంటున్నారు. కొంతమంది వ్యక్తుల చేరి తాము సపోర్ట్ చేసుకుంటున్నారు. ఇలా ప్రారంభం నుంచి నడుస్తోందని చెప్పాలి. ఎవరో ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉన్నది ఉన్నట్లు ఆడుతున్నారు.

bigg-boss-telugu-season-7-contestant-sivaji-fires-on-bigg-boss-about-open-the-doors

పలు సందర్భాల్లో అవతలివారి ప్రవర్తన నచ్చక బిగ్ బాస్‌పై ఫైర్ అవుతున్నారు. అందులో ముందు లిస్టులో ఉన్నాడు శివాజీ షో ప్రారంభం నుండి హౌస్‌లో ఉండే విధానం. తోటి కంటెస్టెంట్ లతో ఉండే విధానం అందరికీ నచ్చింది అని చెప్పాలి. అంతేకాదు హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన వారిలో కూడా కొందరు శివాజీ ప్రవర్తన గురించి చెప్పుకొచ్చారు. ఆయన ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లు మాట్లాడతాడని నిజాలు చెప్తారని పాజిటివ్ కామెంట్స్ చేశారు. అయితే అటువంటి శివాజీ ఇప్పుడు బిగ్ బాస్ ఫైర్ అయినట్లు కనిపించాడు. గతంలో కూడా శివాజీ బిగ్ బాస్ పై కొన్ని కామెంట్స్ వదిలిన సంగతి తెలిసిందే(Sivaji Fires).

అయితే తాజాగా కూడా ఆయన బిగ్ బాస్‌పై ఫైర్ అయ్యాడు. ఇంతకీ అసలేం జరిగిందంటే ఈ వారం బిగ్ బాస్ ఇంటికి ఎవరు కెప్టెన్ అవుతారో తెలుసుకోవడానికి బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చాడు. ఆ టాస్క్‌లో ఎవరి ఫొటో అయితే నీటిలో మునిగిపోకుండా ఉంటుందో వారి కెప్టెన్సీ కంటెండర్గా కొనసాగుతారని ప్రకటించడంతో హౌస్‌మేట్స్ అందరూ ఈ గేమ్ ను చాలా సీరియస్ గా ఆడారు. తమకు నచ్చని వారి ఫొటోను నీటిలో ముంచాడు. అయితే అమర్, శోభ మంత్ర గాని వాళ్ళు శివాజీ గురించి చెప్పి ఆయన ఫొటోని నీటిలో ముంచాడు.(Sivaji Fires)

శివాజీ ఆడటానికి పనికిరాదని, మధ్యలో సమీక్షించడానికి పనికి రాడని ఎప్పుడు అర్జున్ టీమ్ కి సపోర్ట్ చేస్తాడని అని ఇవన్ని బిగ్ బాస్ కళ్లకి కూడా కనిపించని వాలలో ఉన్న ఆవేశాన్ని వెళ్లగక్కారు. దీంతో శివాజీ వాటిపై కాస్త ఘాటుగానే ఫైర్ అయినట్లు సమర్పించాడు. వాళ్ళు చెప్పిన కారణాలు సరైన పోలిక లేదని ఏవేవో కారణాలు చెప్పి ఇలా చేయడం ఏంటి? ఆయన ఇక్కడే మీ మాటలు లెక్కచేయలేదు.

అసలు నువ్వొక బిగ్ బాస్ విన్నర్ అంటూ బిగ్‌బాస్‌పై ఫైర్ అయినట్లు కనిపించాడు. అంతేకాదు ఇలాంటి వాళ్ల మధ్య నేను ఉండను. ఇప్పుడు ఇప్పుడు డోర్ ఓపెన్ చేయండి వెళ్లిపోతా అని అన్నట్లు తెలిసింది. శివాజీ ఆవేశంపై బిగ్‌బాస్ ఆగ్రహం ఎలా స్పందిస్తారో చూడాలి.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University