CinemaTrending

Sivaji: ఆ వ్యాధి గురించి తెలిసే శివాజీ బిగ్ బాస్ 7 లోకి వెళ్లాడా..? ఆందోళనలో నాగార్జున..

Sivaji Health Issue: క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి హీరోగా తనని తాను నిరూపించుకున్న స్టార్ శివాజీ. ఆయన సినీ కెరీర్ అనుకోని విధంగా చాలా తొందరగా ముగిసిన పొలిటికల్ గా చాలా ఆక్టివ్ అయ్యి ప్రజలకు దగ్గరగా ఉంటూ వచ్చారు. ఆ క్రేజ్ తోనే శివాజీ, అక్కినేని నాగార్జున గారు హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ 7 లోకి ఎంట్రీ ఇచ్చారు. హౌస్‌లో ఉన్న యంగ్ జనరేషన్ కి కాంపిటీటర్‌గా ఎంతవరకు సక్సెస్ అవుతారని మొదట్లో ఆయనపై చాలానే అనుమానాలు వచ్చాయి. కానీ వాటన్నింటినీ దాటుకుని హౌస్‌లో బెస్ట్ గేమ్ ఆడుతున్నారు శివాజీ.

bigg-boss-telugu-season-7-contestant-sivaji-having-health-issues-and-that-disease

కేవలం టాస్క్ విషయంలోనే కాక కుర్రాళ్లకి మంచి చెడు నిర్దేశిస్తూ ఓ పెద్ద మనిషిగా గుర్తింపు దక్కించుకున్నారు. ఇక ఇప్పటికే సగం సీజన్ పూర్తి చేసుకున్న శివాజీ ఖచ్చితంగా ఫైనల్ లిస్టులో ఉంటారని. అంతా భావిస్తూ వచ్చారు. కానీ ఇలాంటి సమయంలో ఆయన సడెన్‌గా హౌస్ నుండి బయటకి వచ్చేయాల్సి రావడం అందరినీ షాక్ కి గురి చేస్తోంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం శివాజీ హౌస్ లోకి వెళ్లక ముందు నుంచి కొన్ని ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఇక బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లాక(Sivaji Health Issue).

ఆ సమస్యను మరోసారి తిరగబెట్ట అట హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో అయినా ఒకటికి రెండు సార్లు తనని బయటికి పంపించమని వేడుకున్నారు. తన ఆరోగ్య పరిస్థితి బయటికి చెప్పుకోలేక ఈ శివాజీ అలా ప్రవర్తించారని సమాచారం. కాగా ఇప్పుడు ఆయన ఆరోగ్యం ఇంకా కాస్త చేరిపోవడంతో శివాజీ హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. మెరుగైన వైద్యం అందక అయినా కోలుకుంటే మళ్లీ హౌస్‌లోకి ఎంట్రీ ఇప్పిస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. అందుకోసం మూడు రోజులు చూస్తారని సెట్ అవ్వకపోతే పేర్మినెంట్ గా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోయినట్టే అని సమాచారం.(Sivaji Health Issue)

సీజన్ 4 లో నోయెల్, సీజన్ 5 లో జెస్సి లగే ఈ సీజన్ లో శివాజీకి కూడా జరిగే అవకాశం ఉంది అని అంటున్నారు. నోయెల్, జెస్సి లకి కూడా హెల్త్ బాలేని కారణంగా హౌస్ నుండి బయటకు వెళ్లిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు శివాజీ ఆరోగ్యం మూడు రోజుల్లో కుదుట పడకపోతే ఇక శాశ్వతంగా బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్ళిపోతారని సమాచారం.

మరి ఇంత మంచిగా గేమ్ ఆడుతున్న శివాజీ ఇలా అనారోగ్యం నుండి హౌస్ నుండి బయటకు రావడం పై మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపం లో చెప్పండి. బిగ్ బాస్ 7 రోజు రోజుకు పెద్ద సర్ప్రైజ్‌లను విసురుతోంది.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University