CinemaTrending

Pallavi Prashanth: ఆట సందీప్ ని కుక్క కొట్టుడు కొట్టిన పల్లవి ప్రశాంత్.. అసలు ఏం జరిగిందంటే..

Pallavi Prashanth Aata Sandeep: టాలీవుడ్ లో ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆట సందీప్ పేరు తెలియని వారుండరు. కొరియోగ్రాఫర్ డాన్సర్ గా చాలా మందికి సుపరిచితమే. బిగ్ బాస్ సీజన్ 7 లో ఆయన టాప్ కంటెస్టెంట్ గా కొనసాగుతున్నారు. ప్రముఖ డ్యాన్స్ రియాల్టీ షో ఆట ఫస్ట్ సీజన్‌లో విజేతగా నిలిచి పేరు సంపాదించాడు. అప్పట్నుంచి ఈన పేరు ఆట సందీప్గా స్థిరపడిపోయింది. ఆయన భార్య జ్యోతి రాజ్ కూడా మంచి డాన్సరే అని తెలిసిందే. వాళ్లిద్దరూ డాన్స్ బరిలో దిగితే గెలుపు ఖాయమని తెలిసిందే.

bigg-boss-telugu-season-7-contestants-pallavi-prashanth-and-aata-sandeep-fights

తాజాగా బిగ్‌బాస్‌లో ఉన్న సందీప్ ప్పై పలువురు ట్రోల్స్ చేస్తున్నారు. ఈ విషయంపై ఆయన భార్య జ్యోతిరావు స్పందించారు. జీవితంలో సందీప్ ఎంతో కష్టపడి పైకొచ్చాడు. ఆయన ఒక కళాకారుడిగా గుర్తింపు ఉంది. ఎవరి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు. అలాంటి వ్యక్తిపై కొందరు యూట్యూబ్ ఛానెల్ థంబ్ నెయిల్స్ పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని జ్యోతి రాజ్ ఆవేదన చెందారు. అందరిలాగే అతనికి కూడా ఫామిలీ ఉందని మర్చిపోదని తెలిపారు. అలాంటి వాటి వల్ల తాము ఎంతో బాధపడుతున్నట్లు ఆమె పేర్కొన్నారు(Pallavi Prashanth Aata Sandeep).

యూట్యూబ్ ద్వారా వచ్చే డబ్బు వ్యూస్ కోసం ఒక మనిషిని ఇంత నీచంగా మాట్లాడతారా. అలాంటి తప్పుడు వీడియోలతో వచ్చిన డబ్బులతో ఎప్పటికీ బాగుపడరు. అన్యాయంగా ఒకరిని తొక్కుతూ మరొకరు పైకి రావాలని ఆకాంక్షి ఎందుకు బిగ్ బాస్ లో గెలిచేవాడు గెలుస్తాడు. ఆట నుంచి బయటకు వచ్చేవాడు వస్తాడు. అంతే కానీ చీప్ ట్రిక్స్ ఎందుకు అందరిలాగే ఆట సందీప్ కూడా బిగ్ బాస్ తో మంచి పేరు రావాలి. ప్రజల్లో మరింత గుర్తింపు దక్కాలని వెళ్లారు. కానీ ఒకరిని గెలిపించేందుకు బయట కొందరు చేసి దందా ఎంత వరకు కరెక్ట్ వారు కోరుకున్న వ్యక్తి గెలవాలని.(Pallavi Prashanth Aata Sandeep)

ఎదుటివారిపై నీచమైన కామెంట్లు చేస్తున్నారు. అలాంటి వారిలో కొందరు సందిపై చేసిన కామెంట్ల వల్ల నాతో పాటు మా కుటుంబం ఎంతో బాధపడుతుంది అని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ఆట సందీప్‌ను కుక్క కొట్టుడు కొట్టిన పల్లవి ప్రశాంత్ పలువురు తప్పుడు థంబ్ నెయిల్స్ పెట్టి వీడియో చేస్తున్నారు. మరికొందరు అదే స్థాయిలో చెడు కామెంట్లు కూడా చేస్తున్నారు జ్యోతిరాజ్ తెలిపారు. ప్రశాంత్ కుక్కను కొట్టినట్టు కొట్టడం ఏంటి? ఎవరు పల్లవి ప్రశాంత్ ఎవరు ఆట సందీప్ అది డబ్బుతో వచ్చే వీలు కాదు కళ్లతో వచ్చే ఎంతో కష్టపడి సందీప్ ఈ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు.

పల్లవి ప్రశాంత్ తమ్ముడికి అందరు సపోర్ట్ చేయండి. నేను కూడా చేస్తాను తప్పులేదు. ఎందుకంటే ఒక రైతు బిడ్డగా అందరం గుర్తించాలి. ఎంతో కష్టపడి అతను కూడా ఈ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఇలాంటి థంబ్ నెయిల్స్ పెట్టడంతోపాటు ఒక మనిషిని మరో ఒక వ్యక్తితో పోల్చి డీగ్రేడె చేయకండి. ఇది చాలా తప్పు. అందరూ అర్థం చేసుకుంటారని.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University