Cinema

ఆ హీరోయిన్ తో వరుణ్ తేజ్ పెళ్ళికి నో చెప్పిన చిరంజీవి.. కోపంతో వరుణ్ తేజ్..

Chiranjeevi Varun Tej మెగా హీరో వరుణ్ తేజ్ తన ప్రత్యేకమైన స్టైల్‌తో ఎన్నో విజయవంతమైన చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇటీవల, వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి మధ్య ప్రేమ కథ గురించి సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే, చాలా మంది నెటిజన్లు ఈ జంట బాగుంటుందని వీరు పెళ్లి చేసుకుంటే చూడాలని ఉందని తెలిపారు.

chiranjeevi-says-no-to-varun-tej-lavanya-tripati-marriage

తన పిల్లలు, తాను విడివిడిగా జీవిస్తున్నామని, వారి స్వేచ్ఛలో తాను ఎప్పుడూ జోక్యం చేసుకోనని నాగబాబు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. త్వరలో వరుణ్ తేజ్‌కి పెళ్లి పెళ్లి చేదాం అనుకుంటున్నా అని కూడా చెప్పాడు. ఆ వివరాలను వరుణ్ తేజ్ స్వయంగా తన అభిమానులకు చెబుతాడని నాగబాబు తెలిపారు. మెగా ఇంట్లో మరో పెళ్లి తంతు ప్రారంభం కానుండడంతో మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

Chiranjeevi-comments-on-Varun-Tej-marriage

వరుణ్‌తేజ్‌, లావణ్య మధ్య ప్రేమకథ కొనసాగుతుంది, వీరిఇద్దరు పెళ్లి చేసుకుంటారని అభిమానులలో ఊహాగానాలు వస్తున్నాయి. అయితే లావణ్యతో వరుణ్ తేజ్ పెళ్లికి చిరంజీవి అంగీకరించలేదు. ఒకే కుటుంబం నుంచి హీరో, హీరోయిన్లు వస్తే వారి జీవితం అస్సలు బాగోదు అని చిరంజీవి అభిప్రాయపడ్డారు. దీంతో మెగా ఫ్యామిలీకి చెందిన వారు, సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోలు, హీరోయిన్లను పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నారు.(Chiranjeevi Varun Tej)

వెంకటేష్ చిన్న కూతురిని వరుణ్ తేజ్ పెళ్లి చేసుకోవాలని మెగా ఫ్యామిలీ ఆశపడుతున్నారు. ఒక అందమైన జంట కలిసి ఉండకుండా చిరంజీవి సెంటిమెంట్ అడ్డుకుంటోందని అభిమానులు భావిస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా ఫ్యామిలీ అంతా ఓ వెలుగు వెలిగారని, సినిమాలో హీరో హీరోయిన్లుగా చేసిన వారిని వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు అనే కండిషన్ చాల వింతగా ఉందని అభిమానులు భావిస్తున్నారు.

Priya Reddy

#Foodie #MovieLover Iam Priya from hyderabad, I love writing content Especially on Movies. Love eating Mirchi bajji While Its Raining