CinemaTrending

Sekhar Master: కొరియోగ్రాఫర్ల పరువు తీసావ్ రా.. నేనుంటే కప్పుతో బయటికొచ్చే వాడిని శేఖర్ మాస్టర్ కామెంట్స్ వైరల్..

Sekhar Master fires: ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 7 ప్రసారం అవుతూ ప్రేక్షకులకి ఎంతలా ఎంటర్‌టైన్ విందు అందిస్తుందో చూస్తూనే ఉన్నాం. షో ప్రారంభం నుండి ఇప్పటివరకు కంటెస్టెంట్ల మధ్య జరుగుతున్న గొడవలు, టాస్క్‌లు మాములుగా లేవని చెప్పాలి. అంతేకాదు వీకెండ్‌లో నాగార్జున వచ్చి ఇస్తున్న టాస్క్‌లు. వారికి గట్టిగా గడ్డి పెడుతున్న తీరు అనేది కూడా ప్రేక్షకులకి బాగా ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తోంది. ఇక ఈ సీజన్ ఇప్పటికి ఎనిమిది వారాలు పూర్తవ్వగా ఈ వారాల్లో జరిగిన నామినేషన్స్ రచ్చ మామూలుగా లేదని చెప్పాలి. హౌస్ మేట్స్ మధ్య చాలా ఘాటుగా గొడవలు జరిగాయి.

dance-choreographer-sekhar-master-fires-on-bigg-boss-telugu-season-7-contestant-aata-sandeep

కెమెరాలు లేకుంటే కొట్టుకొని చస్తారు అన్నట్లుగా ప్రవర్తించారు కొందరు కంటెస్టెంట్లు. అలా ఎనిమిది వారాలు ప్రేక్షకులకి బాగా సందడిగా సాగింది. ఇక మొదటి ఏడు వారాల అయితే వరుసగా ఫీమేల్ కంటెస్టెంట్లు పెట్టె సర్దుకున్నారు. కానీ, పోయిన వారు మాత్రం మొదటిసారి మేల్ కంటెస్టెంట్స్ సందీప్ మాస్టర్ పెట్టె సర్దుకున్నారు. ముందు ఏడు వారాల వరకు ప్రతి ఒక్కరు సందీప్ మాస్టర్ టాప్ ఫైవ్ లో ఉంటారని అందరూ అనుకున్నారు. కానీ ఎనిమిది వ వారం వచ్చేసరికి పూర్తిగా డౌన్ అయ్యాడు మాస్టర్(Sekhar Master fires).

కారణం మధ్యలో అతని ప్రవర్తన సీరియల్ బ్యాచ్ కి అతడు ఇస్తున్న ఇంపార్టన్స్ ఇలా కొన్ని ప్రవర్తనలు చూసే ప్రేక్షకులకు నచ్చకపోవడంతో ఈసారి అతడికి ఓట్లు వేయకుండా బయటికి వెళ్లేలా చేశారు. అంతేకాదు వీకెండ్‌లో నాగార్జున కూడా సందీప్ మాస్టర్ కి గట్టిగానే ఇచ్చిపడేశాడు. అలా మొత్తానికి సందీప్ మాస్టర్ బయటికి వచ్చి పలు ఇంటర్వ్యూ లో పాల్గొని హౌస్ మేట్స్ గురించి కొన్ని నిజాలు బయటపెట్టాడు. తాను నిజాయితీగానే ఆడను అని అన్నాడు. కానీ సందర్భం బట్టి గొడవలు పెట్టుకున్నానని అన్నాడు. ఇక భోలే, రతిక పై ఘాటు వ్యాఖ్యలు చేశాడు.(Sekhar Master fires)

శివాజీ ఆడటం లేదని అమర్, అర్జున్ తమ వెనకాలే ఉండి వెన్నుపోటు పొడిచారని అన్నారు. ప్రశాంత్, యావర్, ప్రియాంక టాప్ త్రీలో ఉంటారని అన్నాడు. అలా మొత్తానికి బయటకి వచ్చి అందరి గురించి కామెంట్ చేసిన సందీప్ మాస్టర్ పై శేఖర్ మాస్టర్ ఫైర్ అయినట్లు తెలిసింది. నిజానికి సందీప్ మాస్టర్ కొరియోగ్రాఫర్ డాన్సర్ అందరికీ తెలిసిందే. అయితే ను బిగ్ బాస్ హౌస్ లో చివరి వరకు ఉంటానని అనుకున్నాను.

కానీ ఇలా ఎనిమిది వారాలుకి వస్తామని అనుకోలేదు. అదే నేను బిగ్ బాస్ హౌస్‌లో ఉంటే చివరికి అడి గెలిచేవాడిని కానీ నువ్వు టాప్ ఫైవ్ వరుకు కూడా చేరుకోలేక పోయావు. కొరియోగ్రాఫర్ పరువు తీశావురా అని సందీప్ పై శేఖర్ మాస్టర్ ఫైర్ అయినట్లు తెలిసింది.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University