Cinema

HariKrishna : ఎన్టీఆర్ ని నందమూరి కుటంబం ఆ రోజు హరికృష్ణ చెప్పడం వల్ల దెగ్గరికి తీసుకుందా..?

HariKrishna Ntr : నందమూరి కుంటుంబం గురించి ఏ చిన్న వార్త వచ్చినా క్షణాలలో వైరల్ టాపిక్ గా మారుతుంది. అది రాజకీయం గురించి అయినా సినిమా గురించా అయినా సోషల్ మీడియా మొత్తం హాట్ టాపిక్ గా మారుతుంది. ఇక పోతే ఇలాంటి వార్తలు రోజు కుప్పలు కుప్పలు వస్తుంటాయి. కానీ వాటిల్లో కొంత నిజం ఉంటె ఎంతో కొంత అబ్బధం కూడా ఉంటుంది అని మనకి తెలిసిందే. ఇక తారక్ పుట్టినప్పటి నుండి నందమూరి ఫ్యామిలి తారక్ ని దూరంగానే పెడుతుంది. ఇక ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్ ని కూడా ఈ మధ్యకాలంలో దూరం పెడుతున్న సంఘటనను మనం ఇప్పటికే తారకరత్న పెద్దకర్మ రోజు చూసాం.

jr-ntr-harikrishna

మధ్యలో తారక్ నందమూరి కుటుంబానికి దగ్గర అయినప్పటికీ. ఈ మధ్యకాలం లో తారక్ ని తన కుటుంబం మల్లి దూరంగా ఉంచింది.. ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఆ రోజు హరికృష్ణ (Harikrishna) చెప్పిన ఒక్క మాట వినడం వల్లే జూనియర్ ఎన్టీఆర్ ని కొద్ది రోజులు నందమూరి ఫ్యామిలీ తమ ఫ్యామిలీ మెంబర్ గా అంగీకరించిందట. ఇక ఈ విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. హీరో హీరోయిన్ల విషయంలో ప్రేమ పెళ్లి డేటింగ్ అనేది చాలా కామన్. అయితే ఇలాంటి సంఘటనే జూనియర్ ఎన్టీఆర్ కి సమీరా రెడ్డి (Sameera reddy) కి మధ్య జరిగింది.

harikrishna-kalyan-ram

వీరిద్దరి కాంబినేషన్లో నరసింహుడు, అశోక్ వంటి సినిమాలు వచ్చాయి. ఆ టైంలోనే వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో పడ్డారని,పెళ్లికి కూడా రెడీ అయినట్టు మీడియా మొత్తం కొడై కూసింది. అయితే ఈ విషయం కొడాలి నాని ద్వారా తెలుసుకున్న హరికృష్ణ వెంటనే సమీరా రెడ్డి ఉంటున్నా రూమ్ దగ్గరికి వెళ్లి ఆమెను బెదిరించి హైదరాబాద్ నుండి ముంబై పంపించేసారట. అంతేకాదు ఇంకొకసారి హైదరాబాద్ మొహం చూస్తే బాగుండదు అని వార్నింగ్ ఇచ్చారట. ఇక హరికృష్ణ (Harikrishna) మాటలకు భయపడి సమీరారెడ్డి ముంబై పారిపోయిందట.(HariKrishna Ntr)

Hari-Krishna-Kalyan-Ram-and-NTR

అలాగే జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వచ్చి నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తూ హీరోయిన్లను పెళ్లి చేసుకుంటానంటే నందమూరి ఫ్యామిలీ నిన్ను ఎప్పటికీ దగ్గరికి తీయదు. నేను చెప్పినట్లు నందమూరి ఫ్యామిలీ చూసిన సంబంధం చేసుకో. అలా అయితేనే నిన్ను నందమూరి ఫ్యామిలీ వాళ్లు ఆదరిస్తుంది. అని చెప్పడంతో జూనియర్ ఎన్టీఆర్ (Jr.NTR) సరేనని చెప్పారట.

దాంతో హరికృష్ణ చంద్రబాబు నాయుడి తో మాట్లాడి ఆయన మేనకోడలు కూతురు లక్ష్మీ ప్రణీతి (Lakshmi pranati) తో వివాహం నిశ్చయించారు. ఇక హరికృష్ణ చెప్పినట్లే లక్ష్మీ ప్రణతిని పెళ్లి చేసుకొని నందమూరి ఫ్యామిలీకి దగ్గరయ్యారు.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University