Cinema

Nagarjuna Akkineni : కింగ్ నాగార్జున కి ఆ స్టార్ హీరోయిన్ తో ఎఫైర్ నిజమేనా..?

Nagarjuna Akkineni : టాలీవుడ్ లోని మూలస్తంభాల్లో అక్కినేని నాగేశ్వరరావు ఫ్యామిలీ ఒక‌టి. ఆయ‌న త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన అక్కినేని నాగ‌ర్జున‌.. త‌న‌దైన టాలెంట్ తో అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ స్టార్ హోదాను అందుకున్నారు. తండ్రికి త‌గ్గా త‌న‌యుడుగా పేరు సంపాదించుకున్నారు. అప్ప‌ట్లో ఏఎన్నార్ కు సినిమాలు త‌ప్పా మ‌రో ధ్యాస ఉండేది కాదు. కానీ, నాగార్జున మాత్రం అలా కాదు. ఓవైపు హీరోగా, నిర్మాత‌గా ఇండ‌స్ట్రీలో స‌క్సెస్ ఫుల్ కెరీర్ ను కొన‌సాగిస్తూ.. మ‌రోవైపు దిగ్గ‌జ‌ వ్యాపార‌వేత్త‌గా స‌త్తా చాటుతున్నాడు.

hero-akkineni-nagarjuna-has-a-love-affair-with-that-heroine-for-real

సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల మధ్య ఎఫైర్ అంటూ వార్తలు రావడం మామూలే. ఒక హీరో, హీరోయిన్ వరుసగా రెండు మూడు సినిమాల్లో కలిసి నటిస్తే.. వారి మధ్య ఏదో ఉందనుకోవడం ఖాయం. అలాంటి సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది హీరో హీరోయిన్ల మధ్య ఎఫైర్స్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అందులో ఈ హీరోయిన్ కూడా ఒకరు. ఆమె ఎవరో కాదు మహేష్ బాబు హీరోగా వచ్చిన మురారి సినిమాలో తన అమాయకమైన ఫేస్ తో అందరినీ కవ్వించిన బాలీవుడ్ నటి సోనాలి బింద్రే. మురారి సినిమా తర్వాత ఇంద్ర, ఖడ్గం,మన్మధుడు, శంకర్ దాదా ఎంబిబిఎస్ వంటి సినిమాల్లో నటించింది(Nagarjuna Akkineni).

Nagarjuna Sonali

ఈమె తెలుగులోనే కాకుండా హిందీ,తమిళ భాషల్లో కూడా నటించి తనదైన ముద్ర వేసుకుంది. అలాంటి ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో క్యాన్సర్ బారిన పడి కోలుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ హీరోయిన్ కి మన్మధుడు సినిమాలో నటించే టైం లో నటుడు నాగార్జున తో ఎఫైర్ ఉంది అంటూ వార్తలు వినిపించాయి. ఇక టాలీవుడ్లో నాగార్జునకి లేడీస్ మ్యాన్ అనే ఒక బిరుదు ఇప్పటికే ఉంది. ఇప్పటికే ఆయనకు టబూ, రమ్యకృష్ణ, అనుష్క వంటి హీరోయిన్లతో ఎఫైర్ ఉంది అని వార్తలు ఎన్నో చక్కర్లు కొట్టాయి.(Nagarjuna Akkineni)

Nagarjuna

ఇక గతంలో నాగార్జున సోనాలి బింద్రే కలిసి మన్మధుడు సినిమాలో నటిస్తున్న టైంలో బాగానే ఎంజాయ్ చేశారు అంటూ టాలీవుడ్ మీడియా కోడై కూసింది.ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ నాగార్జునపై ఇలాంటి వార్తలు వినిపించడం ఇదేమి కొత్త కాదు. అనేక వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతూ లాభాలు పొందుతున్నారు. అలాగే అనేక బ్రాండ్స్ కు ప్ర‌చాక‌ర్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న నాగార్జున‌.

ఇప్ప‌టికే బుల్లితెర‌పై హోస్ట్ గా కూడా ప్ర‌శంస‌లు అందుకున్నాడు. అలాగే టాలీవుడ్ లో అత్య‌ధిక ధ‌న‌వంతుల్లో ఒక‌రిగా పేరు సంపాదించుకున్నారు. ఇంత‌కీ నాగార్జున ఆస్తుల విలువ ఎంతో తెలుసా.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University