Cinema

Jabardasth : పెళ్ళైన నెలకే విడిపోయిన జబర్దస్త్ కమెడియన్..

ప్రస్తుతం ఇండస్ట్రీలో పెళ్లిళ్ల గురించి చాలా సందడి నెలకొంది. నయనతార, నాగశౌర్య, హన్సిక వంటి సెలబ్రిటీలు అందరూ పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. తాజాగా వీరిలో హాస్యనటుడు యాదమ్మ రాజు చేరారు. ‘పటాస్’ అనే కామెడీ షోతో పాపులారిటీ సంపాదించుకున్న రాజు, ఆ తర్వాత ఎన్నో కామెడీ షోలు చేస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ మధ్య కాలంలో ఆయనకు వరుస సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. యాదమ్మ రాజు స్టెల్లా అనే అమ్మాయిని ప్రేమిస్తున్న సంగతి తెలిసిందే.

jabardasth-Yadamma-Raju-Marriage

ఇటీవల వీరి నిశ్చితార్థం హైదరాబాద్‌లో జరిగింది. నిశ్చితార్థం ఫోటోలు వైరల్ అయ్యాయి. ఆదివారం వీరి వివాహం జరిగింది. ఈ వివాహ వేడుక బిగ్ బాస్ సెలబ్రిటీలతో నిండిపోయింది. వీరి వివాహానికి టాలీవుడ్‌లోని పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు. నాగబాబు, ఆకాష్ పూరి, అశ్విన్ బాబు, యాంకర్ ప్రదీప్ తదితరులు వివిధ వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. బుల్లితెరపై సూపర్ సక్సెస్ సాధించిన జబర్దస్త్, పటాస్ కామెడీ షోల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

raju

ఈ షోలో పాల్గొన్న పలువురు సినిమాలతో బిజీగా ఉన్నారు. మరోవైపు బుల్లితెరపై కూడా వరుస ఆఫర్లు వస్తున్నాయి. వారిలో యదమ రాజు కూడా ఒకరు. పటాస్ షో ద్వారా బాగా ఫేమస్ అయ్యాడు. విద్యార్థిగా ఈ షోలో అడుగుపెట్టిన అతడి జోకులు వైరల్ కావడంతో వెంటనే పార్టిసిపెంట్‌గా అవకాశం దక్కించుకున్నాడు. ఆ తర్వాత అతనికి వరుస షోలు వచ్చాయి. ఇప్పుడు సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. చాలా రోజులుగా స్టెల్లా అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, ఇటీవలే పెళ్లి కూడా చేసుకున్నాడు. వీరిద్దరూ కలిసి యూట్యూబ్ వీడియోలు కూడా చేస్తున్నారు.

విల్లు పెళ్లి చేసుకొని నెల అయింది. వీరు పెళ్లి అప్పుడు పెట్టిన ఫోటోలు కొంత మందికి నచ్చలేదు. వీరు ఇద్దరు తమ తల్లి తండ్రుల అంగీకారంతోనే పెళ్లి చేసుకున్నారు. కానీ మధ్యలో ఉంటారు కదా పని పాత లేని జనాలు, వారి పెళ్లి ఫోటోలు చూసి, మీ ఆవిడ బొట్టు ఎందుకు పెట్టుకోలేదు, తాను హిందూ సంప్రదాయాలను పాటించడా అని అడిగారు.

మరికొందరు ఐతే రాజు నువ్వు హిందూవి, మీ భార్య స్టెల్లా ఒక క్రిస్టియన్ ఎందుకు పెళ్లి చేసుకున్నావ్ అని నీచంగా మాట్లాడారు. రాజు ఐతే దీనిపై ఇప్పటి వరకు స్పందించలేదు. చూదాం రాజు ఎలా స్పందిస్తాడో.

Priya Reddy

#Foodie #MovieLover Iam Priya from hyderabad, I love writing content Especially on Movies. Love eating Mirchi bajji While Its Raining